sentence
stringlengths
4
289
గ్రామీణ ప్రాంతాల్లో వైస్ సేవలతో పాటుగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాల పట్ల గ్రామీణ ప్రజానీకానికి అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ
న్యూజిలాండ్లోని చెరిగిపోదు
రెండువేల పదకొండో అధ్యక్షుడు అసద్కు వ్యతిరేకంగా ఆందోళన జరిగింది ఇక్కడే
ఇందులో ఇవ్వాలి కొడుతుంటుంది
ఆయన చాలా వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్
కృత్రిమ మేధ స్వయంచాలిత వ్యవస్థల రక్షణ
గో రాంగ్ అంటే ఏదో వర్క్
ఆర్థిక సంవత్సరం నెలవారీ జీఎస్టీ రెవెన్యూ కంటే ఆరు శాతం ఎక్కువని ఒక అధికార ప్రకటనలో తెలిపారు
నేను ప్రమాణం చేస్తున్నాను
ఎక్కడో గ్యాప్ తెలియదు ఎందుకు ఆగిపోతున్నారు ఎందుకు వెనుకడుగు వేస్తున్నా తెలీదు
కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధికి సుపరిపాలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది
కొద్ది ఎందుకు నాడు ఫస్ట్ నువ్వు నేను నా కోరిక
ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనభై ఐదుకు చేరుకుంది
ఉదయగిరికి వివిధ నీటి సరఫరా పథకాలపై ఈ రోజు ఢిల్లీలో ఆయన సమీక్ష నిర్వహించారు వరుసగా సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నామని నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తెచ్చారని అధికారులు తెలిపారు
ఏంటంటే వాళ్ళ పిల్లలకు ఉపాధి చూపిస్తే బాగుండు
తర్వాత సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమవుతుంది కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ కేంద్ర బృందానికి నాయకత్వం ఇస్తున్నారు
సక్సెస్ ఫుల్ హ్యాపీ
ఐపీఎల్లో గత రాత్రి దుబాయ్లో జరిగిన మొదటి
గ్రామాలు మండల కేంద్రాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది
ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన కన్నెపల్లి పంప్హౌస్ డ్రైరన్ కోసం సిద్ధమవుతోంది
దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మార్చిలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ పేర్కొంది
రెండు వందల నలభై ఆరు మంది వ్యక్తులతో సహా
అంటే మనకి అంటే వ్యవస్థ కూడా చాలా బాగా ఉంటుంది
ప్రపంచంలో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది కాలుష్య పూరితమైన కనిపిస్తున్నారని
నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలో రోజూ శానిటేషన్ జరగాలని
ఇంటర్నేషన్ సింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్
బెటర్ అని చెప్పింది
పన్నుచెల్లింపుదారుల సౌకర్యార్థం ఎంపికచేసిన ప్రభుత్వరంగ బ్యాంకుల శాఖలు
ఫలితాలు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బీఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్
క్యారెక్టర్ అంటే ఏంటి అని అడిగినప్పుడు చెప్పే సమాధానం ఏంటంటే
నిర్ధారించిన తర్వాత నేను మాట్లాడకూడదు నా అభిప్రాయం ఏదైనా ఉన్నా
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి
రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ ఈ సందర్భంగా
రాయబారుల అందరికీ స్వర్ణ మందిరాన్ని దర్శించే అవకాశం కాదు సిక్కు సాంప్రదాయం సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం కూడా లభించింది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు జనతా కర్ఫ్యూ నిర్బంధం పాటించనున్నారు
ఒక మేకప్మేన్ అయితే మాత్రం బాగా గుర్తు ఒక మేకప్ ముందు వెనుక నేను ఎప్పుడూ చూడలేదు
నిబంధనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు బాలింతలకు గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నామని మెట్పల్లి సీడీపీవో తిరుమలదేవి ఆకాశానికి తెలిపారు
ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్లు ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకుంటున్నారు
నేను అడిగిన లాగా నేను కూడా
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ చెప్పారు
ప్రత్యర్థి ఛానల్ వాళ్ళు చుట్టే కవరేజ్ నడిపించి వచ్చేసరికి రేటింగ్లో ఛానల్ ఏం చేయాలి
జిల్లాలోని ఎస్సీలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు
ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ హెచ్చరించారు
హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చే చెబుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ రాలేదు
పది సంవత్సరాల పైబడిన వారు ఎటువంటి సంకోచం లేకుండా చేసుకోండి
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో విలియమ్స్ తన ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ జస్టిస్ కేసు
అయితే ఈ విషయంలో ఇండియా తప్పుపట్టాలి
రాజభవన్ సిబ్బంది చేత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు
వండర్ఫుల్ ఫ్యూచర్
ఆలయం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు
వస్తువు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు
గాలి సోకింది లేదంటే ఏదో మానసిక స్థితి బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్లడం ఇలాంటివన్నీ జరిగాయి
ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముఖ్యాంశాలు
రాష్ట్రంలో పెంపక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేశారు
స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకమని ఆకాంక్ష
ఒకవేళ తుపాను వ్యతిరేక గాలులు బలహీనమైతే మళ్లీ ఉత్తర భారతం నుంచి శీతల గాలులు బలంగా వస్తాయని అప్పుడు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది
ఇదిలా ఉంటే మరోవైపు రెండు పూటలు కాకుండా
కాంగ్రెస్ పార్టీకి అంత బ్యాంక్ ఉంది
అనుబంధిత పెగాసస్ రాకెట్ నిప్పులు కక్కుతూ ఉపగ్రహాన్ని దాని మార్గంలో ప్రవేశపెట్టింది
మరో తొమ్మిది నమూనాలు అనుమతులు రావాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు
నీకు ఎప్పుడు హ్యూమన్ రిలేషన్ షిప్ లో ఒకటి గుర్తు పెట్టుకో
ద్రవ చిత్రాలు పడుతుంది
కానీ ప్రధాన పేరు మీద దాన్ని గుర్తించారు
క్రమంగా భూస్వాములు రాజ్యపాలన చేపట్టారు\n
వండర్ఫుల్
అంది వందన నలభై ఏడు సెప్టెంబర్ ఇరవై మూడున హుకుమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు
తాజ్మహల్ పరిరక్షణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక ప్రణాళిక పత్రాన్ని సమర్పించింది
ఆయన చాలా మంచి హస్తవాసి కృష్ణా కాకినాడలో
తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది
కొత్త ఓటర్ల నమోదు నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా నలభై రెండు వేల ఓటర్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని
మోడీ ప్రభుత్వంతో వారి దూరదృష్టి నిర్ణయాలకు మద్దతుగా ప్రపంచం అండగా ఉందని
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా సుపరిపాలన అందించడంపై దృష్టి సారిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ శాసనసభాపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు
హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితులు ఒంటరి మహిళలు
అలాగే శుభాకాంక్షలు సినిమాకి క్లైమాక్స్ కి ఎంత కనెక్ట్ అయ్యాను
ఉన్నవాళ్ళు ఆనందం
భౌగోళికంగా పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉందని కొన్ని దేశాల్లో వైరస్ మళ్లీ రెండోసారి స్తున్న సూచనలు అవకాశాలున్నాయని భావిస్తున్నారు
సాయం పేరుతో ఆయా దేశాలను అప్పుల ఊబిలోకి దింపే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆదివారం ఉదయం
నల్లగొండలో ఒక విద్యార్ది ఓటర్లు రంగంలో
వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ఉగ్రవాద నిర్మూలనకు దోహదపడే ఆ ప్రాంత వికాసానికి దారితీస్తుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు
ఈ వీడియోలో చూద్దాం ఆన్లైన్ మొబైల్ ఫోన్ను గూగుల్ సాయంతో ఎలా వెతకాలో ముందుగా చూద్దాం బ్రౌజర్లో
నిన్నటితో ఆయన టెలిఫోన్లో మాట్లాడారు
శాసనసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఈ రోజు పది మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది
రాజధాని నిర్మాణం కోసం రైతులను ఒప్పించి ముప్పై వేల ఎకరాల భూమి సమీకరించిన ట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
సబ్కా విశ్వాస్ వివాదాల పరిష్కారానికి ఒక విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు
బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినీత్ కుమార్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది మహేష్ కుమార్లు ఉన్నారు
డిమాండ్లపై నుండి సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన
పెరుగుతున్న రాజకీయ అయోమయాన్ని అరికట్టి ప్రజాప్రయోజనాలను పరిరక్షించేందుకు అసెంబ్లీని రద్దు చేసి తాజా ఎన్నికలకు వెళ్లాలని తమ పార్టీ నిర్ణయించుకుందని టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి సందర్భంగా
ఈ నేపథ్యంలో తన సొంత ఇంటికి చేరుకోబోతున్నారు కలిసి ఇంటర్వ్యూ చేసింది
అంతకంటే బాగా ఎఫెక్టివ్గా ఉంది
ఇది ఇవాళ
అంతేగాని అట్లాగే అంతేగాని ఒక ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ ఉంది అది సొల్యూషన్ రాదు
నిజామాబాద్ జిల్లాలో మొత్తం పలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తుంది ఇప్పటివరకు ఎనిమిది
ఆయన స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ముందుగానే త్వరలోనే ఆయన ఏకపక్ష చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది
పాకిస్తాన్లో బందీలుగా ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన ఇరవై మంది మత్స్యకారులను అక్కడ అధికారులు వాఘా సరిహద్దు ప్రాంతంలో భారత్కు అప్పగించారు
రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థ పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన మార్కుని కార్బన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రాఫ్ అనే అంశంపై