sentence
stringlengths
4
289
పిల్లవాడికి ఎటువంటి ధైర్యాన్ని నూరిపోయాలి
యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి అన్నారు
సైన్స్ యూనివర్సిటీలో కళాశాలను పెంపొందించి
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండో పదవి కాలంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సాకర్
ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ త్రైమాసిక పత్రిక కూడా
ఫిబ్రవరి పద్దతిన రెండువేల పదహారు పథకాన్ని ప్రారంభించారు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతోందని
అప్పుడు కలం గొప్ప కత్తి గొప్ప ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడేవాళ్ళు
కార్యదర్శి అగ్రవాల్ నేతృత్వంలో కేంద్ర బృందం హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ
కొత్త వాహనాలు అందుబాటులోకి తెస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు
మహారాష్ట్రలో మరాఠా సమాజానికి రిజర్వేషన్లు మంజూరుకు సంబంధించి ఎదురయ్యే అన్ని రాజ్యాంగపరమైన అంశాలు ఈ ఏడాది నవంబర్ పూర్తవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి
కళ్యాణ్ కృష్ణ నందినీరెడ్డి
రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది
సైనిక దళాల కొనుగోళ్లు వ్యవస్థ విషయాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సమీక్షించారు
మున్సిపాల్టీలో మూడు వార్డులకు పోలింగ్ జరుగుతున్నది
ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రాజీనామా పడిపోయింది
ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ శాఖ సీనియర్ అధికారులు ఆర్థిక శాఖ మంత్రి వెంట ఉన్నారు
భారత్ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వందల పదహారు పరుగులు చేసింది
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది
దేశ రాజధానిలో పదిహేడు వందల కాలనీలు క్రమబద్ధీకరించేందుకు కృతజ్ఞతగా ర్యాలీ జరిగింది బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ తదితరులు ప్రసంగించారు
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు
ఫ్రాన్స్ రూపొందించిన రఫేల్ యుద్ధ విమానం భారత్ అందింది
ఆ తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ జోకర్
ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్లో కడపటి వార్తలు అందే సమయానికి
ఆ విషయాలపై విద్యార్థులతో పరిశోధన చేయించి
ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా
ఏదైనా పొల్యూట్ అయిపోతే నార్మల్ ఉంటుందా ఉండదు దానికి కూడా ఏంటంటే ఎక్కువ కలగాపులగం చేసిన ఆహారాల ద్వారా కానివ్వండి
అంచనా వేసింది ఈ బృందం మొదటి రోజు ప్రాంతాల్లో పర్యటించింది హిమాచల్ప్రదేశ్లో గత నాలుగు గంటలు
భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన రాళ్లు
భూమి ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పార్టీ ఇస్తుందని ఆయన వివరించారు
కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా పదహారువేల నూట ఇరవై నాలుగు మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఒక సందర్భం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు
ఇక ఈ మ్యాచ్ ఫలితంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు టీమిండియా నిరాశపరిచింది కానీ ఆ పోరాట స్ఫూర్తి నచ్చింది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు గెలుపోటములు జీవితంలో భాగమంటూ భవిష్యత్ మ్యాచ్లకు శుభాకాంక్షలు తెలిపారు
భౌగోళిక పరమైన శక్తితో పాటు సంస్థలు ఇప్పుడు విశ్వసనీయత
స్టాకింగ్స్
స్టైల్స్
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు కార్యక్రమానికి వచ్చే వారికి ఐదు రకాల పాసులు జారీ చేస్తున్నామని
గతవారం రేవంత్ రెడ్డి నివాసాల్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు
ప్రజా పాలన లేదని వారు పేర్కొన్నారు
ప్రజల మద్దతుతో పోటీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు
అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను వాయిదా వేస్తారు
ముద్ర యోజన పథకం ద్వారా పదకొండు కోట్లమంది ఇంతవరకు ప్రయోజనం పొందారని ఆయన చెప్పారు స్వయం సహాయక బృందాల మహిళలు వివిధ రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు
పిల్లలు వారు
పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది
మీకు అనిపించదా కొంచెం చూద్దాం ఉంటుందో అని స్టోరీ సినిమా ముందు ఆల్మోస్ట్
హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతి ఉదయం సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
సందర్శనీయ క్షేత్రం గా మారుస్తామని ఆనాడు చెప్పినటువంటి మాటలన్నీ నీరుగారిపోయాయి
వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఒక వేల ఆరు వందల ఇరవై మూడు మంది
అమెరికా జర్మనీ మయన్మార్ థాయిలాండ్ బంగ్లాదేశ్ నుంచి
ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులకు సూచించారు
పుష్పశ్రీవాణి చెప్పారు ముఖ్యంగా నియోజకవర్గంలో పూర్ణ పాడు స్వంత నిర్మాణ పనులు ఇతర ప్రాజెక్టుల అనుసంధానం
కానీ మాస్కో దీన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించట్లేదు ప్రజలపై అటువంటి పరీక్షలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు
మదర్ గా బానే ఉంది అనుకున్న టైంలో పెరాలసిస్ రావడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమం భారత్లో త్వరలో ప్రారంభం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టించారు
ఇక్కడి ప్రజల జీవితం మీద ఆధారపడి ఉంది వారి నుండి తీస్తూ బతుకుతున్నారు అందుకే విషవాయువులు స్తున్నారని వదిలిపెట్టడం లేదు
నుంచి హైటెక్ సిటీకి మరో మెట్రో రైలు మార్గాన్ని
గుర్తించి చేయడం గురించి మాట్లాడుకుంటే
ఆర్థిక వ్యవస్థలో రెండు వేల రూపాయల నోట్లు తగిన స్థాయిలో ఉన్నాయని అందువల్ల వాటి ముద్రలు నిలిపివేశామని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు
జర్మనీలోని కలలో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ పోటీల్లో ప్రస్తుత యువ ప్రపంచ చంపిన సాక్షి
వెరీగుడ్
తెలుగు మనకు ఇష్టమైన చేస్తుంది తెలుగు
అన్ని హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరవేర్చాలని
ముప్పై కోట్లు మళ్లీ స్టేట్ గవర్నమెంట్ నుంచి అడిగి తీసుకోవాల్సి వచ్చి తీసుకుని స్టార్ట్ చేసి
బావి రెండో ప్రపంచ యుద్ధాన్ని తట్టుకుని నిలబడింది
పబ్లిక్ గార్డెన్ సమీపంలో కారులో తరలిస్తున్న ఐదు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కారులోని నలుగురు వ్యక్తులను విచారిస్తున్నారు
ప్రశంస పత్రంతో పాటు పది లక్షల రూపాయల నగదును అందజేస్తారు
జంతువుల వ్యాపారాలపై అనేక నిషేధాలు విధించింది
నెంబర్లకు పదివేలకు పైగా ఫిర్యాదులు
మిరియాల తీగె వేరుమూలమున నెగబ్రాకుచున్నది
టు కమ్ పాజిటివ్ అండ్ పాజిటివ్ లైఫ్
నేను ఇప్పటికీ ట్వంటీ సిక్స్ బాల్
హైదరాబాద్ ఫార్మాసిటీకి ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు
కార్యక్రమంలో భాగంగా విజయవాడలో శాంతి భద్రతల నియంత్రణ
తక్షణమే విధుల్లో చేరాలని కేంద్రం ఆదేశించింది ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విశ్రాంత వైద్యాధికారులను అప్రమత్తం చేసింది వారిని అవసరం మేరకు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది
ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూద్దాం పరిణామాలు ఎలా మారుతాయి ఎందుకంటే ఇంకా పూర్తిగా రిజల్ట్ రాలేదు ఇంకా ఆల్మోస్ట్ సెట్స్ ఉన్నాయని చెబుతున్నారు
తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఈ మధ్య హైదరాబాద్ వస్తారు
హైదరాబాద్ మహానగర సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని
దుకాణాల్లో రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందే దుకాణ యజమానులు అన్ని పని ప్రదేశాల్లో చేయాలని సూచించారు
నిలబడి సినిమా ముందు కెమెరా ముందు
ఇరు దేశాల నాయకులకు ఒక అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు
ప్రస్తుతం దేశంలో నాలుగు లక్షల ఇరవై వేల చికిత్స పొందుతున్నారు రోజులు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు మరో మహిళ ప్రయత్నించి విఫలమయ్యారు ఇటీవల యాభై లోపు ఇద్దరు మహిళలు
ఎలక్ట్రానిక్స్ ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్లో తెలియచేశారు
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చాలామంది ప్రిపేర్ అవుతుంటారు
అందమైన శాపగ్రస్త మైన ఈ నేల మీద వేసవి సంఖ్యలో సూరీడు వెచ్చగా ఉదయిస్తున్నాడు
ఇటీవల పాకిస్తాన్ విడుదల చేసిన వైమానిక పైలట్ అభినందన్ శారీరకంగా దృఢత్వం పొందిన అనంతరం తిరిగి వైమానిక దళానికి సేవలందిస్తారని వైమానికదళ అధిపతి వీరేందర్ సింగ్ చెప్పారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఈ ఏడాది బజెట్లో ఆరోగ్యం తర్వాత విద్య నైపుణ్యాలు పరిశోధన
పలుమార్లు వెటరన్ ట్రైలర్ను నిర్వహించిన ఆరో నెంబర్ మోటార్
స్టడీగా కూర్చుని లెట్స్ మీద పెట్టుకొని
దృష్టి సారించాలని మంత్రి శాఖ తెలియచేసింది డాక్టర్ ఆసుపత్రిలో మొదలైన గ్రామీణులు
రాష్ట్రంలో మత్స విశ్వవిద్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి అప్పలరాజు చెప్పారు
కేంద్ర విద్యుత్ శాఖ అనేక చురుకైన ముందు చెత్త చర్యలు తీసుకుంది
వార్షిక అమర్నాథ్ యాత్ర బల్తాల్ మార్గంలో గట్టి భద్రత పట్ల వచ్చే సాగుతోంది
అక్కడి స్త్రీలను అక్కడి ప్రజలను ఒక అత్తగారిని
తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఇప్పటికే పాత్రికేయురాలు ప్రియా ఆయన వేశారు
ఇలా చేద్దాం మగజాతి అనేది సాంగ్
ఢిల్లీలో అరవై తొమ్మిది కేసులు తమిళనాడులో తొమ్మిది వందల అరవై తొమ్మిది కేసులు
రెండు సెంట్లు కూడా ఉన్నాయి మొత్తంగా కృత్రిమ మనిషిగా మీరు అనుకోవచ్చు