inputs
stringlengths
18
126
targets
stringlengths
309
1.76k
template_id
int64
1
7
template_lang
stringclasses
1 value
మీరు చింతచిగురు బోటి తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
చింతచిగురు బోటి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. బోటి - అరకేజీ 2. చింతచిగురు - కొద్దిగా 3. ఉల్లిపాయలు - రెండు 4. ఉప్పు - రుచికి తగినంత 5. నూనె - మూడు టీస్పూన్లు 6. కారం - టీస్పూన్ 7. పసుపు - కొద్దిగా 8. పచ్చిమిర్చి - నాలుగు 9. గరంమసాల - టీస్పూన్ 10. కరివేపాకు - కట్ట 11. కొత్తిమీర - కట్ట 12. అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్. తయారుచేయు విధానం: 1. ముందుగా కుక్కర్లో బోటిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి 2. చింతచిగురును పేస్టు మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి 3. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి 4. కొద్దిగా పసుపు వేసుకొని, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి 5. ఇప్పుడు ఉడికించుకున్న బోటిని వేసి కలియబెట్టుకోవాలి 6. కాసేపయ్యాక అల్లం పేస్టు వేయాలి 7. కారం, గరంమసాలా, కరివేపాకు వేసి, కలపాలి 8. చివరగా చింతచిగురు పేస్టును వేయాలి 9. చిన్న మంటపై కాసేపు ఉంచి, కొత్తిమీర వేసి దింపుకోవాలి 10. నోరూరించే చింతచిగురు బోటి రెడీ.
2
['tel']
నేను చింతచిగురు చేపల పులుసు చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
చింతచిగురు చేపల పులుసు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చేపలు - అరకేజీ 2. ఉల్లిపాయలు - రెండు 3. పచ్చి మిర్చి - నాలుగు 4. ఉప్పు - తగినంత 5. పసుపు - చిటికెడు 6. కారం - టీస్పూన్ 7. నూనె - సరిపడా 8. మెంతికూర - కట్ట 9. అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్ 10. చింతపండు - కొద్దిగా 11. చింతచిగురు - 200గ్రాములు 12. గరంమసాల - టీస్పూన్. తయారుచేయు విధానం: 1. పాన్ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి 2. ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి వేయాలి 3. ఇప్పుడు మెంతికూర వేసి కాసేపయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి, కలపాలి 4. తరువాత చేపలు వేసి బాగా కలియబెట్టుకోవాలి 5. అయిదు నిమిషాలు ఉడికిన తరువాత చింత పులుసు పోసి మరి కాసేపు ఉడికించాలి 6. తరువాత కారం వేయాలి 7. చివరగా చింతచిగురు వేసి ఇంకాసేపు ఉడికించాలి 8. గరంమసాల వేసి దింపుకోవాలి.
3
['tel']
నేను కొరమీను కూర చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
కొరమీను కూర కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేపలు - అరకిలో 2. ధనియాల పొడి - రెండు టీస్పూన్లు 3. అల్లం(దంచినది) - టీస్పూన్ 4. ఉల్లిపాయ - ఒకటి 5. ఉప్పు - రుచికి తగినంత 6. పసుపు - అర టీస్పూన్ 7. కారం - రెండు టీస్పూన్లు 8. అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు 9. జీలకర్ర పొడి - అర టీస్పూన్ 10. మెంతిపొడి - పావు టీస్పూన్ 11. చింతపండు - యాభె గ్రాములు 12. నూనె - రెండు టేబుల్స్పూన్లు 13. కరివేపాకు - కొద్దిగా 14. కొత్తిమీర - కట్ట 15. మెంతికూర - కట్ట తయారీవిధానం: 1. ముందుగా చేపలను ముక్కలుగా కట్ చేసుకొని, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి 2. జీలకర్ర, మెంతులను ముందుగా వేగించుకొని, మిక్సీలో పొడి చేసుకోవాలి 3. శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక పాత్రలో తీసుకొని అందులో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర, మెంతి పొడి వేసి బాగా కలపాలి 4. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి 5. ఇప్పుడు మరొకపాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, అల్లం వేసి వేగించాలి 6. తరువాత ధనియాల పొడి వేసి చేపల ముక్కలను వేయాలి 7. కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి 8. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు 9. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు 10. నూనె పైకి తేలే వరకే ఉడికించాలి 11. మెంతి ఆకులు, కొత్తిమీర వేసి మరికాసేపు ఉడికించి దింపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
3
['tel']
మీరు చేపల వేపుడు తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
చేపల వేపుడు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేప - అరకేజీ 2. ఉప్పు - రుచికి తగినంత 3. కారం - అరటీస్పూన్ 4. పసుపు - పావు టీస్పూన్ 5. బియ్యప్పిండి - టీస్పూన్ 6. మొక్కజొన్న పిండి - టీస్పూన్ 7. అల్లం వెల్లుల్లి పేస్టు - టీస్పూన్ 8. జీలకర్రపొడి- పావు టీస్పూన్ 9. నిమ్మరసం - టీస్పూన్ 10. నూనె - తగినంత 11. పచ్చిమిర్చి - ఒకటి 12. కరివేపాకు - ఒకకట్ట 13. ఉల్లిపాయలు - రెండు 14. ధనియాల పొడి - పావు టీస్పూన్ 15. కారం - అర టీస్పూన్ 16. పసుపు - పావు టీస్పూన్ 17. నిమ్మరసం - టీస్పూన్. తయారీవిధానం: 1. ముందుగా బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి తీసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలియబెట్టాలి 2. చేపలను ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడగాలి 3. తరువాత ఆ చేప ముక్కలకు మసాలా పట్టించి గంటపాటు పక్కన పెట్టుకోవాలి 4. తరువాత ఒక పాత్రలో నూనె పోసి, మసాల పట్టించిన చేప ముక్కలను వేగించి పక్కన పెట్టుకోవాలి 5. ఇప్పుడు మరొక పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగించాలి 6. ధనియాల పొడి, కారం, పసుపు, నిమ్మరసం వేయాలి 7. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసి కలపాలి 8. మరికాసేపు వేయించుకొన్న తరువాత నిమ్మరసం పిండుకుని స్టవ్ పైనుంచి దింపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
2
['tel']
పాంకో ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
పాంకో ఫ్రైడ్ చికెన్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చికెన్ - అరకిలో 2. కోడిగుడ్లు - రెండు 3. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 4. పిండి - పావు కప్పు 5. మిరియాల పొడి - కొద్దిగా 6. ఉప్పు - రుచికి తగినంత 7. బ్రెడ్ ముక్కల పొడి - కొద్దిగా 8. నూనె - సరిపడా. తయారీ విధానం: 1. ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. ఒక పాత్రలో చికెన్ ముక్కలు తీసుకొని, కోడిగుడ్లు, అల్లంవెల్లుల్లి పేస్టు, పిండి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి 3. ఈ మిశ్రమాన్ని గంటపాటు పక్కన పెట్టాలి 4. తరువాత చికెన్ ముక్కలకు బ్రెడ్ ముక్కల పొడి అంటిస్తూ పక్కన పెట్టుకోవాలి 5. ఒక పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అందులో చికెన్ ముక్కలు వేయాలి 6. చిన్నమంటపై అవి గోధుమ రంగులోకి మారే వరకు ఫ్రై చేయాలి 7. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి.
5
['tel']
తంగ్డీ కబాబ్ రెసిపీ ఏంటి?
తంగ్డీ కబాబ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చికెన్ డ్రమ్స్టిక్స్ - అరకిలో 2. పెరుగు - ఒక కప్పు 3. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 4. ఉప్పు - రుచికి తగినంత 5. కారం - ఒక టీస్పూన్ 6. గరంమసాలా - ఒక టీస్పూన్ 7. ధనియాల పొడి - ఒక టీస్పూన్ 8. పచ్చిమిర్చి - నాలుగు 9. కొత్తిమీర - ఒక కట్ట 10. నిమ్మకాయ - ఒకటి 11. ఉల్లిపాయలు - రెండు. తయారీ విధానం: 1. ఒక పాత్రలో చికెన్ డ్రమ్స్టిక్స్ తీసుకుని పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసి బాగా కలియబెట్టి నాలుగైదు గంటల పాటు పక్కన పెట్టాలి 2. ఒక పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్ డ్రమ్స్టిక్స్ను నెమ్మదిగా పేర్చినట్టుగా వేసి మూత పెట్టి పెద్ద మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి 3. తరువాత మూత తీసి డ్రమ్స్టిక్స్ను తిప్పి మరో మూడు నిమిషాల పాటు ఉడికించాలి 4. చివరగా నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
7
['tel']
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. కింగ్ ఫిష్(వంజరం) - అరకిలో 2. నూనె - రెండు టేబుల్స్పూన్లు 3. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్ 4. జీలకర్ర - ఒక టీస్పూన్ 5. ధనియాలు - రెండు టీస్పూన్లు 6. మిరియాలు - రెండు టీస్పూన్లు 7. ఆవాలు - అర టీస్పూన్ 8. కరివేపాకు - కొద్దిగా 9. ఉప్పు - రుచికి తగినంత 10. టొమాటో - ఒకటి 11. కారం - ఒక టీస్పూన్ 12. పసుపు - రెండు టీస్పూన్లు 13. చింతపండు - కొద్దిగా 14. మొక్కజొన్న పిండి - ఒక టేబుల్స్పూన్. తయారీ విధానం: 1. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి 2. ఒకపాన్లో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి 3. తరువాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి 4. తరువాత ఉప్పు, టొమాటో ముక్కలు, కారం, చింతపండు గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి 5. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలపై పోయాలి 6. తరువాత మొక్కజొన్న పండి చల్లుకోవాలి 7. మొక్కజొన్న పిండి చల్లడం వల్ల మసాలా చేప ముక్కకు పట్టుకుని ఉంటుంది 8. ఇప్పుడు ఈ చేప ముక్కలను పావుగంటపాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి 9. తరువాత పాన్లో నూనె వేసి చేప ముక్కలను వేగించాలి 10. నిమ్మరసం పిండుకుని అన్నంతో లేదా చపాతీతో తింటే చెట్టినాడ్ ఫిష్ ఫ్రై టేస్టీగా ఉంటుంది.
5
['tel']
నేను చికెన్ షవర్మా రోల్ చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
చికెన్ షవర్మా రోల్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. చికెన్ - అరకిలో 2. పెరుగు - అరకప్పు 3. వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 4. మిరియాల పొడి - అర టీస్పూన్ 5. కర్రీ పౌడర్ - అర టీస్పూన్ 6. దాల్చిన చెక్క పొడి - అర టీస్పూన్ 7. ఉప్పు - తగినంత 8. నిమ్మకాయలు - రెండు 9. నూనె - ఒక టీస్పూన్ 10. ఉల్లిపాయలు - కొద్దిగా 11. పచ్చిమిర్చి 12. టొమాటో - రెండు 13. రుమాల్ రోటీ - నాలుగు 14. సాస్ కోసం... పెరుగు - అరకప్పు 15. నిమ్మరసం - కొద్దిగా 16. తాహిని - ఒక టీస్పూన్ 17. ఉప్పు - తగినంత 18. వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్. తయారీ విధానం: 1. ఒక పాత్రలో చికెన్ తీసుకొని పెరుగు, వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కర్రీపౌడర్, దాల్చిన చెక్క పొడి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి నాలుగు గంటల పాటు పక్కన పెట్టాలి.ఒక పాన్లో నూనె వేసి చికెన్ ముక్కలను వేగించాలి 2. ఇప్పుడు రుమాల్ రోటీని తీసుకుని మధ్యలో చికెన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రోల్ చేయాలి 3. మరొక పాత్రలో పెరుగు, నిమ్మరసం, తాహిని, ఉప్పు, వెల్లుల్లిపేస్టు వేసి బాగా కలిపి సాస్ తయారుచేసుకోవాలి 4. ఈ సాస్తో తింటే చికెన్ షవర్మా రుచిగా ఉంటుంది.
3
['tel']
గోంగూర రొయ్యల కర్రీ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
గోంగూర రొయ్యల కర్రీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. రొయ్యలు - అరకేజీ 2. గోంగూర - రెండు కట్టలు 3. పచ్చిమిర్చి - ఆరు 4. పసుపు - చిటికెడు 5. ఉల్లిపాయ - ఒకటి 6. ఆవాలు - అర టీస్పూన్ 7. నూనె - సరిపడా 8. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్ 9. ధనియాల పొడి - ఒక టీస్పూన్ 10. జీలకర్రపొడి - అర టీస్పూన్ 11. గరం మసాలా - అర టీస్పూన్ 12. ఉప్పు - రుచికి తగినంత. తయారీ : 1. పాన్ తీసుకొని కాస్త నూనె వేసి, వేడి అయ్యాక పచ్చి మిర్చి, గోంగూర ఆకులు వేసి ఉడికించాలిగోంగూర ఉడికిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి 2. బాగా మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవచ్చు.తరువాత అదే పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఉల్లిపాయ వేసి వేగించాలి 3. ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి 4. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేయాలి.ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి కలిపి మరికాసేపు వేగనివ్వాలి.చివరగా గోంగూర పేస్టు వేసి కలపాలి 5. మరికాసేపు ఉడికించి దించాలి 6. అన్నంతో లేదా చపాతీతో గోంగూర రొయ్యల కూర తింటే రుచిగా ఉంటుంది.
1
['tel']
రొయ్యల కూర ఎలా తయారు చేస్తాం?
రొయ్యల కూర కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. రొయ్యలు - అరకేజీ 2. నూనె - సరిపడా 3. టొమాటోలు - రెండు 4. ఉల్లిపాయ - ఒకటి 5. పచ్చిమిర్చి - నాలుగు 6. ఉప్పు - తగినంత 7. కొబ్బరి తురుము - రెండు టేబుల్స్పూన్లు 8. వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు 9. ధనియాలు - రెండు టేబుల్స్పూన్లు 10. పసుపు - ఒక టీస్పూన్ 11. ఎండు మిర్చి - పది 12. చింతపండు - కొద్దిగా. తయారీ: 1. కొబ్బరితురుము, వెల్లుల్లిరెబ్బలు, ధనియాలు, ఎండుమిర్చిని మిక్సీలో వేసి మసాలా పేస్టు తయారుచేసుకోవాలి.పాన్లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి 2. తరువాత మసాలా పేస్టు వేసి చిన్నమంటపై ఐదు నిమిషాలు వేగించాలి.ఇప్పుడు రొయ్యలు వేసి కలపాలి 3. కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి టొమాటో ముక్కలు, ఉప్పు వేయాలి.చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి 4. కొద్దిగా చింతపండు రసం పోసి మరికాసేపు ఉంచి దించాలి 5. అన్నంలోకి ఈ రొయ్యల కూర రుచిగా ఉంటుంది.
6
['tel']
రొయ్యల వేపుడు రెసిపీ ఏంటి?
రొయ్యల వేపుడు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. రొయ్యలు - 200గ్రాములు 2. నిమ్మరసం - రెండు టీస్పూన్లు 3. నూనె - సరిపడా 4. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్ 5. ఉప్పు - తగినంత 6. కారం - అర టీస్పూన్ 7. గరంమసాలా - అర టీస్పూన్ 8. ధనియాల పొడి - అర టీస్పూన్ 9. యాలకులు - రెండు 10. జీలకర్ర - అర టీస్పూన్ 11. ఉల్లిపాయ - ఒకటి 12. పచ్చిమిర్చి - రెండు 13. కరివేపాకు - కొద్దిగా 14. కొబ్బరి తురుము - ఒక టేబుల్స్పూన్. తయారీ: 1. రొయ్యలను శుభ్రంగా కడిగి అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి 2. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, యాలకులు వేసి వేగించాలి 3. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి 4. మరికాసేపు వేగనివ్వాలి.ఇప్పుడు మసాలా పట్టించి పెట్టుకున్న రొయ్యలు వేసి కలపాలి 5. కాసేపు వేగిన తరువాత కొబ్బరి తురుము వేయాలి.కరివేపాకు వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి 6. వేడి వేడిగా అన్నంతో పాటు సర్వ్ చేసుకోవాలి.
7
['tel']
మీరు రొయ్యల పులావ్ తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
రొయ్యల పులావ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. రొయ్యలు - పావుకేజీ 2. ఉప్పు - తగినంత 3. పసుపు- రెండు టీస్పూన్లు 4. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 5. కారం - అర టీస్పూన్ 6. నూనె - సరిపడా 7. మసాల కోసం... నూనె - రెండు టేబుల్స్పూన్లు 8. యాలకులు - నాలుగైదు 9. దాల్చిన చెక్క - చిన్నముక్క 10. లవంగాలు - పది 11. ఉల్లిపాయలు - రెండు 12. పచ్చిమిర్చి - మూడు 13. అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్స్పూన్లు 14. పసుపు - అర టీస్పూన్ 15. ధనియాల పొడి - ఒక టీస్పూన్ 16. టొమాటో - నాలుగు 17. కొబ్బరి తురుము - ఒక కప్పు 18. నిమ్మకాయ - ఒకటి 19. పుదీనా - చిన్న కట్ట 20. కొత్తిమీర - గార్నిష్ కోసం కొద్దిగా 21. ఉప్పు - తగినంత 22. ప్రాన్ స్టాక్ - ఆరు కప్పులు 23. బియ్యం - నాలుగు కప్పులు. తయారీ: 1. రొయ్యలను శుభ్రంగా కడిగి కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లిపేస్టు పట్టించి పక్కన పెట్టాలి 2. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేగించాలి 3. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి 4. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేగించాలి 5. ధనియాల పొడి, పసుపు వేసి కలియబెట్టాలి.టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.ఇప్పుడు కొబ్బరి తురుము వేసి మరికాసేపు ఉడకనివ్వాలి 6. నానబెట్టిన బియ్యం వేసి కలపాలి 7. ప్రాన్ స్టాక్ వేసి ఉడికించాలి.అన్నం 80 శాతం ఉడికిన తరువాత మసాలా పట్టించిన రొయ్యలు వేసి నెమ్మదిగా కలపాలి.కొద్దిగా నిమ్మరసం పిండాలి 8. పుదీనా వేయాలి 9. మరో ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి 10. కొత్తిమీరతో గార్నిష్ చేసి దించుకోవాలి.
2
['tel']
పాలకూర సలాడ్ ఎలా తయారు చేస్తాం?
పాలకూర సలాడ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. పాలకూర ఒకకట్ట 2. యాపిల్ ఒకటి 3. నారింజ ఒకటి 4. జున్ను ముక్క 5. తరగిన ఉల్లిపాయలు - పావుకప్పు 6. బాదం పలుకులు -10-15 7. కొన్ని పుదీనా ఆకులు 8. డ్రెస్సింగ్ కోసం... రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివ్ నూనె 9. తేనె 10. రెండు లవంగాలు 11. ఆవాలు 12. నల్లమిరియాల పొడి 13. ఉప్పు రుచికి తగినంత. తయారీ విధానం: 1. ఒక గిన్నెలో డ్రెస్సింగ్ పదార్థాలను కలిపి పక్కన పెట్టాలి 2. మరొక గిన్నెలో పాలకూర, యాపిల్ ముక్కలు తీసుకొని సలాడ్ తయారు చేసుకోవాలి 3. డ్రెస్సింగ్ మిశ్రమం వేసి మిరియాల పొడి, ఉప్పు చల్లాలి 4. ఇప్పుడు సలాడ్ను ఒక పాత్రలో తీసుకొని బాదం, పుదీనా ఆకులు, ఆవాలు వేయాలి.
6
['tel']
శనగపిండి బర్ఫీ ఎలా తయారు చేస్తాం?
శనగపిండి బర్ఫీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. శనగపిండి - 2 కప్పులు 2. నెయ్యి - ఒక కప్పు 3. (తీపి లేని) మిల్క్పౌడర్ - ఒక కప్పు 4. దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను 5. పంచదార - ఒకటిన్నర కప్పు 6. నీరు - ఒక కప్పు 7. డ్రై ఫ్రూట్స్ తరుగు - పావు కప్పు. తయారుచేసే విధానం: 1. కడాయిలో నెయ్యి వేడి చేసి శనగపిండి కొద్దికొద్దిగా కలపాలి 2. తర్వాత దాల్చినచెక్క పొడి, మిల్క్పౌడర్ కలిపి పచ్చివాసన పోయాక పక్కనుంచాలి 3. ఇప్పుడు కడాయిలో పంచదార, నీరు కలిపి తీగపాకం రాగానే శనగపిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా తిప్పుతూ చిక్కబడ్డాక నెయ్యి రాసిన ప్లేట్లో వేసి సరిచేసి పైన డ్రైఫ్రూట్స్ చల్లాలి 4. 30 నిమిషాల తర్వాత చాకుతో మీకు కావలసిన షేపులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
6
['tel']
మావా కోకొనట్ రోల్ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
మావా కోకొనట్ రోల్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. కోవా - ఒకకేజీ 2. పంచదార - 300గ్రా 3. కుంకుమపువ్వు - ఒక గ్రాము 4. కొబ్బరి పొడి - 100గ్రాములు. తయారీ విధానం: 1. స్టవ్పై పాన్ పెట్టి కోవా, పంచదార వేసి వేడి చేయాలి 2. పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉంచాలి 3. మిశ్రమం చిక్కబడిన తరువాత స్టవ్పై నుంచి దింపి చల్లారబెట్టుకోవాలి 4. తరువాత రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి 5. ఒక భాగం తీసుకుని కర్రతో చపాతీలా వెడల్పులా చేసుకోవాలి 6. మరో భాగంలో కుంకుమ పువ్వు కలిపి, చపాతీలా వెడల్పుగా చేసుకోవాలి 7. ఇప్పుడు ఒక భాగంపై మరొక భాగం పెట్టి రోల్ చేయాలి 8. కొబ్బరి పొడి అద్ది, గుండ్రంగా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి.
1
['tel']
బెల్లం అన్నం ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
బెల్లం అన్నం కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బియ్యం - అరకేజీ 2. పెసరపప్పు - అరకప్పు 3. నెయ్యి - ఒక టీస్పూన్ 4. యాలకుల పొడి - ఒక టీస్పూన్ 5. జీడిపప్పు - ఐదారు పలుకులు 6. కిస్మిస్ - ఐదారు 7. బెల్లం - పావుకేజీ 8. పాలు - అర లీటరు. తయారీ: 1. ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి 2. అలాగే పెసరపప్పును కొద్దిగా ఉడికించి సిద్ధంగా పెట్టుకోవాలి 3. ఇప్పుడు స్టవ్పై ఒక పాత్రపెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి 4. నీళ్లు వేడి అయ్యాక ఉడికించిన పెసరపప్పు వేయాలి 5. నీళ్లు, పెసరపప్పు మిశ్రమం మరుగుతున్న సమయంలో అన్నం వేసి కలపాలి 6. కాసేపయ్యాక బెల్లం వేయాలి 7. జీడిపప్పు, కిస్మి్సలు వేసి కలియబెట్టాలి 8. ఒక టీస్పూన్ నెయ్యి వేయాలి 9. చివరగా పాలు పోసి కలపాలి 10. ఐదారు నిమిషాలు ఉడికించిన తరువాత దింపాలి 11. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లం అన్నం రెడీ.
5
['tel']
బ్లూబెర్రీ లెమనేడ్ ఎలా తయారు చేస్తాం?
బ్లూబెర్రీ లెమనేడ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చక్కెర- అరకప్పు 2. నీళ్లు- అరకప్పు 3. ఒకటి లేదా అరకప్పు బ్లూబెర్రీలు 4. నిమ్మకాయలు-రెండు 5. చల్లని నీళ్లు- ఒక కప్పు 6. సోడా- అరలీటరు 7. ఐస్క్యూబ్స్. తయారీ: 1. ఒక సాస్పాన్ తీసుకొని అందులో బ్లూబెర్రీ, చక్కెర, నీళ్లు పోయాలి 2. మధ్యస్థమైన మంట మీద కాసేపు మరగనివ్వాలి 3. చక్కెర పూర్తిగా నీళ్లలో కరిగేంత వరకూ కలపాలి 4. బ్లూబెర్రీలు చిక్కని పేస్టులా అయ్యాక స్టవ్ ఆర్పేసి చల్లారనివ్వాలి 5. బ్లూబెర్రీలను గుజ్జులా చేసుకొని నిమ్మరసం పిండి బాగా కలపాలి 6. తరువాత గ్లాసులో మూడొంతులు బ్లూబెర్రీ లెమనేడ్, ఒక వంతు సోడా పోసి, ఐస్ముక్కలు, పుదీనా వేసి సర్వ్ చేయాలి.
6
['tel']
హోలీ కాంజీ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
హోలీ కాంజీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. వంకాయ రంగు క్యారెట్లు- 5 2. రుచికి- నల్ల ఉప్పు 3. ఆవ పొడి- ఒక టేబుల్ స్పూను 4. నీళ్లు- సరిపడా తయారీ విధానం: 1. క్యారెట్లు కడిగి, తోలు తీసి, అర అంగుళం ముక్కలుగా తరగాలి 2. గిన్నెలో నీళ్లు మరిగించి, తరిగిన క్యారెట్ ముక్కలు వేసి పది నిమిషాలు మూత ఉంచాలి 3. తర్వాత దీన్ని కుండ లేదా జాడీలో నింపాలి 4. దీనిలో ఉప్పు, ఆవ పొడి వేసి కలపాలి 5. గాజు గుడ్డతో మూతి బిగించి ఎండలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఉంచాలి 6. రోజులో ఒకసారి వెదురు గరిటతో కలుపుతూ ఉండాలి 7. అయిదో రోజు వడగట్టి సీసాల్లో నింపాలి 8. ఇదే కాంజీ పానీయం 9. మిగిలిన క్యారెట్ ముక్కలను పచ్చడి ముక్కలుగా వాడుకోవచ్చు.
1
['tel']
చిలగడదుంప సలాడ్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
చిలగడదుంప సలాడ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చిలగడదుంపలు (స్వీట్ పొటాటో) - మూడు 2. ఉల్లిపాయ - ఒకటి 3. కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ - సరిపడా 4. బ్లాక్ బీన్స్ - అరకప్పు 5. సల్సా సాస్ - అరకప్పు 6. వెజిటబుల్ స్టాక్ - రెండు కప్పులు 7. నీళ్లు - రెండు కప్పులు 8. కారం - ఒక టేబుల్స్పూన్ 9. జీలకర్ర 10. - ఒక టీస్పూన్ 11. దాల్చినచెక్క - కొద్దిగా 12. కొత్తిమీర - ఒక కట్ట 13. నిమ్మకాయ - ఒకటి. తయారీ: 1. ఒక పాత్రను తీసుకొని స్టవ్పై పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి 2. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేయాలి 3. తరువాత చిలగడదుంపలను ముక్కలుగా కట్ చేసి వేసి కలపాలి 4. జీలకర్ర, దాల్చిన చెక్క వేయాలి 5. కాసేపయ్యాక సల్సా, వెజిటబుల్ స్టాక్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి 6. చిన్నమంటపై కాసేపు ఉడికించిన తరువాత బ్లాక్ బీన్స్ వేయాలి 7. కారం వేసి కలపాలి 8. అరగంటపాటు ఉడికించుకోవాలి 9. కొత్తిమీరతో గార్నిష్ చేసి, నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి.
5
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు సూపర్ సిట్రస్ జ్యూస్ ఎలా చెయ్యాలొ చెప్పు
సూపర్ సిట్రస్ జ్యూస్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ఆరెంజ్ - ఒకటి 2. నిమ్మకాయ - ఒకటి 3. అల్లం - చిన్న ముక్క 4. కీరదోస - ఒకటి 5. పుదీనా - కట్ట. తయారీ: 1. నారింజ పండు తొక్కతీసి పెట్టుకోవాలి 2. అల్లం, కీరదోసను ముక్కలుగా కట్ చేసుకోవాలి 3. పుదీనాను శుభ్రంగా కడిగి తరగాలి 4. వీటన్నింటిని మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి 5. నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవాలి.
4
['tel']
పెసర్ల సలాడ్ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
పెసర్ల సలాడ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. వెజిటబుల్ స్టాక్ - ఆరు కప్పులు 2. పెసర్లు - అరకేజీ 3. జీలకర్ర - టేబుల్స్పూన్ 4. పసుపు - టీస్పూన్ 5. ధనియాలు - రెండు టీస్పూన్లు 6. యాలకులు - నాలుగైదు 7. పచ్చిమిర్చి - రెండు 8. ఉల్లిపాయలు - రెండు 9. నెయ్యి - టేబుల్స్పూన్ 10. వెల్లుల్లి రెబ్బలు - ఆరు 11. అల్లం - చిన్నముక్క 12. క్యారెట్ - నాలుగు 13. ఉప్పు - రుచికి తగినంత 14. మిరియాల పొడి - ఒక టీస్పూన్ 15. కొత్తిమీర - కట్ట 16. పాలకూర - కట్ట 17. నిమ్మకాయ - ఒకటి. తయారీ: 1. పెసర్లను కాసేపు నానబెట్టి 20 నిమిషాల పాటు చిన్నమంటపై ఉడికించి పక్కన పెట్టుకోవాలి 2. ఒక పాన్ తీసుకొని స్టవ్పై పెట్టి ధనియాలు, జీలకర్ర వేగించుకొని పక్కన పెట్టాలి 3. అదే పాన్లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి 4. అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి మరి కాసేపు వేగనివ్వాలి 5. ఉడికించి పెట్టుకున్న పెసర్లు, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి 6. తగినంత ఉప్పు మిరియాల పొడి వేయాలి 7. చిన్న మంటపై వేగినివ్వాలి 8. పాలకూర వేయాలి 9. కొత్తిమీర తరిగి వేసుకోవాలి 10. మరికాసేపు వేగిన తరువాత నిమ్మరసం పిండుకొని దింపాలి 11. వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి 12. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఈ సలాడ్ దోహదపడుతుంది.
5
['tel']
బనానా హల్వా ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
బనానా హల్వా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. అరటికాయలు - మూడు 2. పంచదార - 150గ్రాములు 3. నెయ్యి - ఐదు టేబుల్స్పూన్లు 4. పాలు - ఒకటిన్నరకప్పు 5. జీడిపప్పు - పది పలుకులు 6. బాదం - పది పలుకులు 7. యాలకుల పొడి - అర టీస్పూన్. తయారీ : 1. ముందుగా అరటికాయలను కుక్కర్లో ఉడికించాలి 2. తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేయాలి 3. జీడిపప్పు, బాదం పలుకులను ముక్కలుగా చేసుకోవాలి 4. ఒక పాత్రలో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అరటికాయ గుజ్జు వేసి వేగించాలి 5. తరువాత పాలు, పంచదార వేసి కలియబెట్టాలి 6. చిన్నమంటపై ఉడికించాలి 7. బాదంపలుకులు, జీడిపప్పు ముక్కలు వేయాలి 8. మిశ్రమం చిక్కగా అయ్యాక యాలకుల పొడి చల్లితే నోరూరించే బనానా హల్వా రెడీ
1
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు సగ్గుబియ్యం దోశలు ఎలా చెయ్యాలొ చెప్పు
సగ్గుబియ్యం దోశలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. సగ్గుబియ్యం - ఒక కప్పు 2. బొంబాయి రవ్వ - అరకప్పు 3. పెరుగు - మూడు టీస్పూన్లు 4. ఉల్లిపాయ - ఒకటి 5. కొత్తిమీర - ఒకకట్ట 6. ఉప్పు - తగినంత 7. జీలకర్ర - అర టీస్పూన్ 8. కరివేపాకు - రెండు రెమ్మలు 9. పచ్చిమిర్చి - నాలుగు. తయారీ విధానం: 1. ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి గంటన్నర పాటు నానబెట్టుకోవాలి 2. తరువాత మిక్సీలో వేసి మెత్తగా పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి 3. తరువాత అందులో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి 4. కొద్దిగా నీళ్లు వేసి చిక్కటి పిండిలా కలుపుకోవాలి 5. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి 6. ఇప్పుడు ఆ మిశ్రమంలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, దంచిన పచ్చిమిర్చి, రుచికి తగిన ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి 7. మిశ్రమం మరీ పలుచగా, మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి 8. స్టవ్పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, పాన్ అంతటా రాసి మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి 9. చిన్నమంటపై కాల్చుకోవాలి 10. ఒకవైపు కాలిన తరువాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి 11. బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోశలు సర్వ్ చేసుకోవచ్చు.
4
['tel']
సాబుదానా థాలీ పీట్ ఎలా తయారు చేస్తాం?
సాబుదానా థాలీ పీట్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు 2. బంగాళదుంపలు - రెండు 3. జీలకర్ర - అర టీస్పూన్ 4. పల్లీలు - నాలుగు టేబుల్స్పూన్లు 5. అల్లం - చిన్నముక్క 6. కొత్తిమీర - ఒక కట్ట 7. నిమ్మరసం - ఒకటీస్పూన్ 8. పంచదార - ఒక టీస్పూన్ 9. ఉప్పు - తగినంత 10. నూనె - తగినంత. తయారీ విధానం: 1. సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి 2. బంగాళదుంపలను ఉడికించి, పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి 3. పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి 4. ఉదయాన్నే సగ్గుబియ్యంలో నీళ్లన్నీ తీసివేసి బంగాళదుంపల గుజ్జు వేసి కలుపుకోవాలి 5. జీలకర్ర, పల్లీల పొడి, అల్లం, కొత్తిమీర, పంచదార, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి 6. స్టవ్పై పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేసి పాన్పై సమంగా అంటేలా రాయాలి 7. అర చేతులకు కొద్దిగా నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ థాలీ పీట్లు ఒత్తుకోవాలి 8. వీటిని పాన్పై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి 9. పాన్ పెద్దగా ఉంటే ఒకేసారి రెండు మూడు థాలీ పీట్లు వేసి కాల్చుకోవచ్చు 10. చట్నీ లేదా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.
6
['tel']
సగ్గు బియ్యం వడలు ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
సగ్గు బియ్యం వడలు కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు 2. బంగాళదుంపలు - రెండు 3. పంచదార - అర టీస్పూన్ 4. పల్లీలు - ముప్పావు కప్పు 5. పచ్చిమిర్చి - మూడు 6. కొత్తిమీర- ఒక కట్ట 7. నిమ్మరసం - అర టేబుల్స్పూన్ 8. ఉప్పు - రుచికి తగినంత 9. నూనె - డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం: 1. సగ్గుబియ్యాన్ని కడిగి పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి 2. బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకుని పొట్టు తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి 3. పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి 4. ఇప్పుడు బంగాళదుంపల బౌల్లో సగ్గుబియ్యం, పల్లీల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి 5. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడలుగా ఒత్తుకోవాలి 6. తరువాత కొద్దిసేపు వాటిని ఫ్రిజ్లో పెట్టుకోవాలి 7. స్టవ్పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వడలు వేసి వేయించాలి 8. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
1
['tel']
ఆపం ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
ఆపం కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. బియ్యం- రెండు కప్పులు 2. దంపుడు బియ్యం- కప్పు 3. అటుకులు-పిడికెడు 4. కొబ్బరి తురుము లేదా పాలు- ఒకటిన్నర కప్పు 5. ఈస్ట్- సగం స్పూను 6. చక్కెర- రెండు స్పూన్లు 7. ఉప్పు 8. నూనె 9. నీళ్లు- సరిపడా. తయారుచేసే విధానం: 1. రెండు రకాల బియ్యాలనీ కలిపి కడిగి నీళ్లలో అయిదు గంటలు నానబెట్టిన తరవాత రుబ్బు కోవాలి 2. ఓ మోస్తరుగా మెదిగాక అటుకులు, కొబ్బరి పాలు లేదా తురుము, ఈస్ట్ కూడా కలిపి రుబ్బాలి 3. ఉప్పు, చక్కెర కలిపి పిండిని వెడల్పాటి గిన్నెలో మూత పెట్టి నానబెట్టాలి 4. చిక్క బడిన పిండికి ఉదయాన కాస్త నీటిని చేర్చి కావలసిన మేర జారుగా చేసుకోవాలి 5. కడాయి లేదా ఆపం ప్యాన్లో కాస్త నూనె వేసి, గరిటతో పిండిని వేసి మూతపెట్టి దోశలాగ కాల్చితే మెత్తమెత్తని ఆపం రెడీ.
5
['tel']
నేను వెజ్ పిజ్జా చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
వెజ్ పిజ్జా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మైదా - కప్పు 2. గోధుమపిండి - కప్పు 3. యాక్టివ్ డ్రై ఈస్ట్ - టేబుల్ స్పూను 4. నీళ్లు - అరకప్పు 5. నూనె - 1 1/2 స్పూన్లు 6. ఉప్పు - తగినంత 7. పంచదార - ముప్పావు స్పూను 8. టొమాటోలు - 400 గ్రా. 9. వెల్లుల్లి రెబ్బలు - 2 10. ఎండుమిరప కాయ - 1 11. మిరియాల పొడి - అర స్పూను 12. వెన్న - 200 గ్రా. 13. క్యాప్సికం 14. ఉల్లి 15. బాదం 16. టొమాటో 17. పుట్టగొడుగుల ముక్కలు - కప్పున్నర 18. పిజ్జా సాస్ - తగినంత. తయారీ: 1. ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద వేడి చేసి కిందకు దింపండి 2. అందులో గోరువెచ్చని నీటిని పోసి యాక్టివ్ డ్రై ఈస్ట్ను, తరువాత పంచదార వేసి నెమ్మదిగా కలియతిప్పండి 3. పది నిమిషాల పాటు కదలకుండా ఉంచండి 4. ఈస్ట్ నుంచి నురుగు వచ్చాక గోధుమ పిండి, మైదాపిండి కలపండి 5. తరువాత నూనె, ఉప్పు వేయండి 6. తగినన్ని నీళ్లు కలుపుతూ ఐదారు నిమిషాలపాటు బాగా పిసుకుతూ పిండిని ముద్దలా కలపండి 7. పిండి మృదువుగా, సాగుతూ ఉండాలి 8. పిండిని గుండ్రటి బాల్లా చేసి, తేమ ఆరకుండా పైన నూనె రాయాలి 9. దాన్ని ఓవెన్లో పెట్టి 240 డిగ్రీల సెల్సియస్ వద్ద 25 నిమిషాల పాటు ఉంచాలి 10. పిండిని బయటకు తీసి, పలుచగా ఒత్తుకోవాలి 11. పైన పిజ్ఞా సాస్ వేసి దానిపైన కూరగాయ ముక్కలను వేసుకోవాలి 12. 10 నిమిషాలపాటు కడాయిపై వేగించాలి 13. చీజ్ బంగారం రంగులోకి మారితే పిజ్జా తయారైనట్టే 14. కావలసిన ఆకారంలోకి కత్తిరించుకొని పిజ్జాను వేడివేడిగా ప్లేట్లో వడ్డించుకోవాలి.
3
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు పనీర్ నిహారి ఎలా చెయ్యాలొ చెప్పు
పనీర్ నిహారి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. పనీర్ - 150 గ్రాములు 2. అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్స్పూన్లు 3. కారం - రెండు టేబుల్స్పూన్లు 4. పసుపు - ఒక టేబుల్స్పూన్ 5. ధనియాల పొడి - ఒక టేబుల్స్పూన్ 6. జీలకర్రపొడి - అర టీస్పూన్ 7. యాలకుల పొడి - ఒక టీస్పూన్ 8. దాల్చిన చెక్క - చిన్నముక్క 9. సోంపు - రెండు టేబుల్స్పూన్లు 10. జాజికాయ పొడి - చిటికెడు 11. జాపత్రి - చిటికెడు 12. ఉప్పు - తగినంత 13. మైదా - మూడు టేబుల్స్పూన్లు 14. నూనె - సరిపడా. తయారీ: 1. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పనీర్ ముక్కలు వేసి వేగించాలి 2. ముదురు గోధుమరంగులోకి మారే వరకు వేగించుకున్న తరువాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి 3. అదే పాన్లో అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క, సోంపు, జాజికాయపొడి, జాపత్రి వేసి వేగించాలి 4. తరువాత ఒక కప్పు నీళ్లు పోయాలి 5. మరొక పాత్రలో మైదా పిండిని తీసుకుని అరకప్పు నీళ్లు పోసి మెత్తగా కలపాలి 6. తరువాత మసాల మిశ్రమంలో పోసి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి 7. తగినంత ఉప్పు వేయాలి 8. ఇప్పుడు వేగించి పెట్టుకున్న పనీర్ ముక్కలు వేయాలి 9. చిన్నమంటపై కాసేపు ఉడికించుకొని దింపుకోవాలి 10. ఈ కర్రీ రోటీలోకి లేదా అన్నంలోకి రుచిగా ఉంటుంది.
4
['tel']
జీడిపప్పు పులావ్ ఎలా తయారు చేస్తారో క్లుప్తంగా ఇవ్వండి.
జీడిపప్పు పులావ్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బాస్మతి బియ్యం - ఒక కప్పు 2. నెయ్యి - మూడు టేబుల్స్పూన్లు 3. జీడిపప్పు - యాభైగ్రాములు 4. లవంగాలు - రెండు 5. బిర్యానీ ఆకు - ఒకటి 6. దాల్చిన చెక్క -చిన్నముక్క 7. ఉల్లిపాయ - ఒకటి 8. అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 9. పచ్చిమిర్చి - రెండు 10. కారం - అర టీస్పూన్ 11. పుదీనా కొత్తిమీర పేస్టు - రెండు టేబుల్స్పూన్లు 12. పచ్చిబఠాణీ - పావు కప్పు 13. క్యారట్ - ఒకటి 14. ఉప్పు - తగినంత తయారీ: 1. బియ్యంను శుభ్రంగా కడిగి పావుగంట పాటు నానబెట్టాలి 2. పాన్లో కొద్దిగా నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీడిపప్పు వేసి వేగించుకుని పక్కన పెట్టుకోవాలి 3. అలాగే పచ్చిమిర్చిని వేగించి పక్కన పెట్టాలి 4. ఇప్పుడు పాన్లో మరికాస్త నెయ్యి వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి 5. తరువాత ఉల్లిపాయలు వేయాలి 6. అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొత్తిమీర పేస్టు వేసి కలపాలి 7. కారం వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి 8. పచ్చిబఠాణీ, క్యారెట్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు వేగించాలి 9. మూత పెట్టి చిన్నమంటపై కాసేపు వేగించుకున్న తరువాత బియ్యం వేయాలి 10. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి 11. అన్నం ఉడికిన తరువాత వేగించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
1
['tel']
రిబ్బన్ పకోడీ ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
రిబ్బన్ పకోడీ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. బియ్యం పిండి - కప్పు 2. శనగపిండి - పావు కప్పు 3. ఇంగువ 4. ఉప్పు 5. కారం- తగినంత 6. జీలకర్ర - అర స్పూన్ 7. పచ్చిమిరప - 2 8. అల్లం - కొంచెం 9. ఆయిల్ - డీప్ఫ్రైకు తగినంత తయారీ: 1. ఒక పాత్ర తీసుకొని అందులో అన్ని రకాల పిండిని పోసి బాగా కలపాలి 2. అందులో రెండు స్పూన్ల వేడి నూనె వేసి మళ్లీ కలపాలి 3. దీనికి తగినంత నీటిని కలిపి చేతికి అంటుకోకుండా, మృదువుగా సాగే వరకూ పిండిని కలపాలి 4. రిబ్బన్ పకోడా ప్లేట్కు నూనెపూసి, అచ్చులో ఉంచి, పిండితో నింపాలి 5. కడాయిలో నూనె పోసి బాగా మరిగాక అచ్చును గుండ్రంగా తిప్పుతూ పిండిని ఒత్తాలి 6. తగు మాత్రంగా వేగించి బయటకు తీసి కిచెన్ టిష్యూ మీద ఉంచి బాగా ఆరనివ్వాలి 7. అంతే రిబ్బన్ పకోడీ రెడీ! తరువాత కావలసిన విధంగా ముక్కలు చేసి మూత ఉన్న డబ్బాలో ఉంచాలి.
5
['tel']
మిల్లెట్ దోశ రెసిపీ ఏంటి?
మిల్లెట్ దోశ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ఊదలు - అరకప్పు 2. మినప్పప్పు - నాలుగు టేబుల్స్పూన్లు 3. టొమాటోలు - రెండు 4. ఎండుమిర్చి - నాలుగు 5. కందిపప్పు - ఒక టేబుల్స్పూన్ 6. ఉప్పు - రుచికి తగినంత 7. నూనె - సరిపడా. తయారీ: 1. ఊదలు, మినప్పప్పు, కందిపప్పును శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నానబెట్టాలి 2. తరువాత నీళ్లను తీసేసి, ఎండుమిర్చి వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి 3. టొమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసి మరొకసారి గ్రైండ్ చేసి పేస్టులా పట్టుకోవాలి 4. దోశలు వేసుకునేందుకు అనువుగా పిండి కాస్త పలుచగా ఉండేలా చూసుకోవాలి 5. తగినంత ఉప్పు వేయాలి 6. ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని కలియబెట్టాలి 7. పెనం స్టవ్పై పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేయాలి 8. రెండు వైపులా కాల్చి వేడివేడిగా పిల్లలకు అందించాలి.
7
['tel']
మీరు ఓట్స్ చాట్ తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
ఓట్స్ చాట్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. ఓట్స్ - పావు కప్పు 2. పెరుగు - మూడు టేబుల్స్పూన్లు 3. దానిమ్మగింజలు - ఒక టేబుల్స్పూన్ 4. చాట్ మసాలా - పావు టీస్పూన్ 5. జీలకర్రపొడి - అరటీస్పూన్ 6. ఉప్పు - రుచికి తగినంత 7. కొత్తిమీర - కొద్దిగా 8. గ్రీన్చట్నీ - టీస్పూన్ 9. స్వీట్చట్నీ - టీస్పూన్ 10. కారప్పూస - ఒక టేబుల్స్పూన్. తయారీ: 1. స్టవ్పై పాన్ పెట్టి ఓట్స్ను చిన్నమంటపై వేగించాలి 2. ఒక పాత్రలో పెరుగు, చాట్ మసాలా, జీలకర్రపొడి వేసి కలపాలి 3. స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ వేసి కలియబెట్టాలి 4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేగించిన ఓట్స్లో వేసి కలపాలి 5. నిమ్మ గింజలు, కొత్తిమీర, కారప్పూసతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
2
['tel']
మొదటిసారి వంట చేసేవారికి చెప్పినట్టు నాకు క్యారెట్ అన్నం ఎలా చెయ్యాలొ చెప్పు
క్యారెట్ అన్నం కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. క్యారెట్ తురుము - ఒక కప్పు 2. బాస్మతి బియ్యం - ఒక కప్పు 3. సాంబార్ పొడి - ఒకటిన్నర టీస్పూన్ 4. ఉల్లిపాయ - ఒకటి 5. పసుపు - చిటికెడు 6. గరంమసాలా - చిటికెడు 7. కొత్తిమీర - కొద్దిగా 8. జీలకర్ర - అర టీస్పూన్ 9. నూనె - ఒక టేబుల్స్పూన్. తయారీ: 1. ముందుగా బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి అన్నం వండుకోవాలి 2. అన్నం ఉడికే సమయంలోనే కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేయాలి 3. స్టవ్పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక జీలకర్ర,ఉల్లిపాయలు వేసి వేగించాలి 4. ఉల్లిపాయలు వేగాక క్యారెట్ తురుము వేయాలి.సాంబార్ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి.ఇప్పుడు గరంమసాలా వేసి దించాలి 5. వండి పెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని కలపాలి 6. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.
4
['tel']
బనానా కుర్మా ఎలా తయారు చేస్తాం?
బనానా కుర్మా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. అరటికాయలు - ఎనిమిది 2. బంగాళదుంపలు - అరకేజీ 3. పెరుగు - పావుకేజీ 4. ఉల్లిపాయలు - రెండు 5. నూనె - సరిపడా 6. టొమాటోలు - నాలుగు 7. క్రీమ్ - 300గ్రాములు 8. కొత్తిమీర - ఒకకట్ట 9. ఉప్పు - తగినంత 10. అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్స్పూన్లు 11. పచ్చిమిర్చి - నాలుగైదు 12. జీలకర్ర - ఒక టీస్పూన్ 13. పసుపు - అర టీస్పూన్ 14. కారం - ఒక టీస్పూన్ 15. ఆవాలు - ఒక టీస్పూన్. తయారీ : 1. ఒక పాన్లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి 2. తరువాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేయాలి 3. కాసేపు వేగిన తరువాత పెరుగు వేయాలి 4. బంగాళదుంప ముక్కలు, అరటికాయ ముక్కలు వేసి కలపాలి 5. ఇవి లేత గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి పావు గంటపాటు చిన్నమంటపై ఉడికించాలి 6. టొమోటోలు బాగా ఉడికిన తర్వాత రుచికి తగ్గ కారం వేయాలి 7. ఈ మిశ్రమంలో క్రీమ్ వేసి కలుపుకోవాలి 8. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి అన్నంతో లేదా చపాతీతో ఈ కుర్మాను తినొచ్చు.
6
['tel']
నేను అరటికాయ కోఫ్తా చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
అరటికాయ కోఫ్తా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి : 1. అరటికాయలు - రెండు 2. వెన్న - అర టీస్పూన్ 3. యాలకుల పొడి - అర టీస్పూన్ 4. దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్ 5. మిరియాల పొడి - అర టీస్పూన్ 6. అల్లం - చిన్న ముక్క 7. సోంపు పొడి - అర టీస్పూన్ 8. గోధుమపిండి - ఒక టీస్పూన్ 9. మొక్కజొన్న పిండి - ఒక టీస్పూన్ 10. జున్ను - 150 గ్రాములు 11. పచ్చిమిర్చి - నాలుగైదు 12. డ్రై అంజీరా - మూడు 13. దానిమ్మ గింజలు - అరకప్పు 14. నిమ్మకాయ - ఒకటి 15. నూనె - సరిపడా 16. ఉప్పు - తగినంత. తయారీ : 1. అరటికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి 2. తరువాత వాటిని చల్లటి నీటిలో వేసి పొట్టు తీసి, గుజ్జుగా చేయాలి 3. ఒక పాన్ తీసుకుని అరటికాయ గుజ్జు వేసి, వెన్న, ఉప్పు వేసి కలపాలి 4. యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి, సోంపు పొడి వేయాలి 5. దాల్చిన చెక్కపొడి, అల్లంను దంచి వేసి కలియబెట్టాలి 6. కాసేపు వేగనిచ్చి దించాలి 7. ఒక పాత్రలో జున్ను, అంజీరా ముక్కలు, పచ్చిమిర్చి, దానిమ్మగింజలు, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి 8. గోధుమపిండి, మొక్కజొన్నపిండి, వేగించి పెట్టుకున్న అరటికాయల గుజ్జు వేసి కలియబెట్టాలి 9. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కోఫ్తాలుగా చేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి 10. చట్నీతో తింటే అరటికాయ కోఫ్తాలు రుచిగా ఉంటాయి.
3
['tel']
నేను లాస్ట్ మినిట్ చికెన్ చాలా రుచికరంగా ఉంటుంది అని విన్నాను. నాకు ఇది ఎలా చెయ్యాలో సంక్లిప్తంగా చెప్పు.
లాస్ట్ మినిట్ చికెన్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసిన పదార్థాలు: 1. వెల్లుల్లి పొడి: 2 టీస్పూన్లు 2. ఉల్లి పొడి: ఒకటిన్నర టీస్పూను 3. కారం: 2 టీస్పూన్లు 4. ఆరిగానో: 2 టీస్పూన్లు 5. మిరియాల పొడి: ఒకటిన్నర టీస్పూను 6. కొషెర్ సాల్ట్: 1 టీస్పూను 7. బోన్లెస్ చికెన్: ఒక కిలో 8. ఆలివ్ ఆయిల్: 1 టేబుల్ స్పూను 9. కొత్తిమీర: ఒక కట్ట. తయారీ విధానం: 1. వెల్లుల్లి పొడి, ఉల్లి పొడి, కారం, ఆరిగానో, మిరియాల పొడి, ఉప్పు ఓ గిన్నెలో కలుపుకోవాలి 2. చికెన్ ముక్కలను ప్లేట్లో పరిచి సగం పొడిని చల్లుకుని, ముక్కలను తిరగేసి మిగిలిన పొడి చల్లుకోవాలి 3. మసాలా ముక్కలకు పట్టేలా వేళ్లతో చికెన్ ముక్కలను రుద్దుకోవాలి 4. గ్రిల్ ఇలా! నాన్స్టిక్ గ్రిల్ ప్యాన్ను మీడియం మంట మీద ఉంచి, ప్యాన్ మీద ఆలివ్ ఆయిల్ చలుకోవాలి 5. సగం చికెన్ ముక్కలను ప్యాన్ మీద పరుచుకోవాలి 6. ముక్కల మధ్య ఎడం ఉండేలా చూసుకోవాలి 7. కలపకుండా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 8. చికెన్ ముక్కలను తిరగేసి, మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి 9. ఇలాగే మిగతా చికెన్ను కూడా గ్రిల్ చేసుకోవాలి 10. కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
3
['tel']
మీరు కొర్రమీను చేపల కూర తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
కొర్రమీను చేపల కూర కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. గోంగూర - రెండు కట్టలు 2. బొమ్మిడాయిలు - పావు కేజీ 3. ఉల్లిపాయ - ఒకటి 4. ఆవాలు - పావు టీస్పూన్ 5. జీలకర్ర - పావు టీస్పూన్ 6. మెంతులు - పావు టీస్పూన్ 7. పచ్చిమిర్చి - నాలుగైదు 8. జీలకర్ర - అర టీస్పూన్ 9. ఉప్పు - రుచికి తగినంత 10. కారం - ఒక టేబుల్స్పూన్ 11. పసుపు - పావు టీస్పూన్ 12. వెల్లుల్లి రెబ్బలు - నాలుగు 13. ధనియాల పొడి - ఒక టేబుల్స్పూన్ 14. గరం మసాలా - ఒక టీస్పూన్ 15. జీలకర్రపొడి - ఒక టీస్పూన్ 16. నూనె - సరిపడా. తయారీ: 1. గోంగూరను మిక్సీలో వేసి పేస్టు చేయాలి 2. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగించాలి 3. కాసేపు వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేయాలి 4. వెల్లుల్లి రెబ్బలు వేయాలి 5. తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి 6. కాస్త వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి 7. పసుపు, ధనియాల పొడి, తగినంత కారం, జీలకర్రపొడి, గరంమసాలా వేసి కలపాలి 8. తరువాత కొద్దిగా నీళ్లు పోయాలి 9. ఉడుకుతున్న సమయంలో గోంగూర పేస్టు వేసి బాగా కలియబెట్టాలి 10. ఇప్పుడు బొమ్మిడాయిల ముక్కలు వేసి చిన్నమంటపై ఉడికించాలి 11. బొమ్మిడాయిలు ఉడికిన తరువాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
2
['tel']
మీరు సెనగపప్పు చికెన్ ఖీమా తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
సెనగపప్పు చికెన్ ఖీమా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. సెనగపప్పు - ఒక కప్పు 2. చికెన్ ఖీమా - అరకేజీ 3. నూనె - తగినంత 4. ఉల్లిపాయ - ఒకటి 5. లవంగాలు - 4 6. నల్లమిరియాలు - నాలుగైదు 7. పచ్చిమిర్చి - రెండు 8. పసుపు - అర టీస్పూన్ 9. కారం - ఒకటిన్నర టీస్పూన్ 10. ధనియాల పొడి - ఒక టేబుల్స్పూన్ 11. జీలకర్రపొడి - అర టీస్పూన్ 12. గరంమసాల - ఒక టీస్పూన్ 13. అల్లంవెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు 14. పెరుగు - ఒక కప్పు 15. నెయ్యి - 2 టేబుల్స్పూన్లు 16. పుదీనా - అరకప్పు 17. నిమ్మకాయ - ఒకటి 18. ఉప్పు - రుచికి తగినంత 19. కొత్తిమీర - ఒక కట్ట. తయారీ: 1. పాన్లో నూనె వేసి లవంగాలు, మిరియాలు వేగించాలి 2. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరో మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలి 3. నానబెట్టుకున్న సెనగపప్పును వేసి కలుపుకోవాలి 4. కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరంమసాల, ఉప్పు వేసి కలియబెట్టాలి 5. కొద్దిగా నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి 6. మూతపెట్టి పావుగంట పాటు ఉడికించాలి 7. ఇప్పుడు చికెన్ వేసి కలుపుకోవాలి 8. పెరుగు, గరంమసాల, నెయ్యి, పుదీనా, కొద్దిగా నిమ్మరసం వేసి మరో పావుగంట ఉడికించాలి 9. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
2
['tel']
మటన్ ఘోష్ ఎలా తయారు చేస్తాం?
మటన్ ఘోష్ కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ - ఒక కేజీ 2. బొప్పాయి పండు గుజ్జు - 3 టేబుల్స్పూన్లు 3. నెయ్యి - 150 గ్రాములు 4. అల్లంవెల్లుల్లి పేస్టు - 4 టేబుల్స్పూన్లు 5. ఉల్లిపాయలు - నాలుగు 6. టొమాటోలు - ఆరు 7. పసుపు- రెండు టీస్పూన్లు 8. కారం - 2 టేబుల్స్పూన్లు 9. ఉప్పు - రుచికి తగినంత 10. జాజికాయ పొడి - పావు టీస్పూన్ 11. బిర్యానీ ఆకులు - రెండు 12. దాల్చినచెక్క - చిన్న ముక్క 13. యాలకులు - మూడు 14. లవంగాలు - నాలుగైదు 15. జీలకర్ర - రెండు టీస్పూన్లు 16. పెరుగు - రెండు కప్పులు 17. పాలు - ఒక కప్పు. తయారీ: 1. మటన్ను శుభ్రంగా కడిగి, బొప్పాయి గుజ్జు వేసి కలుపుకొని పక్కన పెట్టాలి 2. పాన్లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు వేసి వేగించాలి 3. టొమాటో ముక్కలు వేయాలి 4. పసుపు, బిర్యానీ ఆకు, జాజికాయ పొడి, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసి మరికా సేపు వేగనివ్వాలి 5. ఇప్పుడు మటన్ వేసి కలుపుకోవాలి 6. తగినంత ఉప్పు, కారం వేసి పావుగంట పాటు ఉడకనివ్వాలి 7. పెరుగు వేసి మరో పదినిమిషాలు ఉడికించాలి 8. తరువాత కొద్దిగా నీళ్లు పోసి అరగంటపాటు ఉడికించాలి 9. నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే మూత తీసి, ఎక్కువ మంటపై కాసేపు ఉండనివ్వాలి 10. తరువాత పాలు పోసి కలుపుకోవాలి 11. మాంసం మెత్తగా ఉడికిన తరువాత దింపుకోవాలి 12. రోటీలోకి లేదా అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.
6
['tel']
మీరు మటన్ ఎగ్ ఖీమా తయారు చెయ్యడానికి ఎటువంటి తిండి పదార్ధాలు వాడుతురు మరియు ఏ విధముగా చేస్తారో వివరణ ఇవ్వండి.
మటన్ ఎగ్ ఖీమా కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. మటన్ ఖీమా - పావుకేజీ 2. కోడిగుడ్లు - నాలుగు 3. నూనె - ఒక టేబుల్స్పూన్ 4. వెన్న - రెండు టేబుల్స్పూన్లు 5. ఉల్లిపాయలు - రెండు 6. అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 7. పచ్చిమిర్చి పేస్టు - ఒక టేబుల్స్పూన్ 8. టొమాటో - ఒకటి 9. ఉప్పు - రుచికి తగినంత 10. గరంమసాల - రెండు టీస్పూన్లు 11. కారం - ఒక టీస్పూన్ 12. పసుపు - అర టీస్పూన్ 13. పుదీనా 14. నిమ్మకాయ - గార్నిష్ కోసం 15. చట్నీ కోసం : పుదీనా ఆకులు - ఒక కప్పు 16. కొత్తిమీర - ఒకటిన్నర కప్పు 17. పచ్చిమిర్చి - నాలుగు 18. నిమ్మకాయ - ఒకటి. తయారీ: 1. పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెన్న వేసి ఉల్లిపాయలను వేగించాలి 2. అదే సమయంలో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో వేసి పేస్టుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి 3. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి 4. టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి 5. గరంమసాల, కారం, పసుపు వేసి మరికాసేపు వేగించాలి 6. ఇప్పుడు ఖీమా వేసి కలుపుకోవాలి 7. పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి 8. గ్రీన్ చట్నీ, ఉడికించిన కోడిగుడ్లు వేసి కలుపుకోవాలి 9. తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఖీమా మెత్తగా ఉడికే వరకు ఉండనివ్వాలి 10. చివరగా పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
2
['tel']
చేపల పచ్చడి ఎలా చేయాలి? సమాధానం లో కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఉండాలి.
చేపల పచ్చడి కి కావలసిన పదార్ధాలు మరియు తయారు చేసే విధానం ఇక్కడ ఇవ్వబడింది. కావలసినవి: 1. చేపలు - అరకేజీ 2. పసుపు - చిటికెడు 3. నువ్వుల నూనె - తగినంత 4. ఉప్పు - రుచికి సరిపడా 5. మసాలా కోసం : ఎండుమిర్చి - 50గ్రాములు 6. పసుపు - పావుటీస్పూన్ 7. జీలకర్ర - ఒక టేబుల్స్పూన్ 8. ఎండుద్రాక్ష - 100గ్రాములు 9. గసగసాలు - రెండు టేబుల్స్పూన్లు 10. వెల్లుల్లి రెబ్బలు - రెండు 11. అల్లం ముక్క - కొద్దిగా 12. పచ్చిమిర్చి - నాలుగైదు 13. చింతపండు - కొద్దిగా 14. పంచదార - ఒక టేబుల్స్పూన్ 15. ఆవాలు - రెండు టేబుల్స్పూన్లు. తయారీ: 1. ముందుగా చేపలను కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి 2. తరువాత చేప ముక్కలకు పసుపు, ఉప్పు పట్టించాలి 3. పాన్లో నూనె వేసి ఆ చేప ముక్కలు వేసి వేగించాలి 4. మిక్సీలో ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ఎండుద్రాక్ష, గసగసాలు వేసి మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి 5. చిన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి చింతపండు నానబెట్టాలి 6. అల్లం వెల్లుల్లిని పేస్టు చేసుకోవాలి.పాన్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి 7. కాసేపు వేగిన తరువాత మసాలా పేస్టు వేసి కలపాలి 8. ఇప్పుడు చింతపండు నీళ్లు పోసి, ఉప్పు, పంచదార వేసి కాసేపు ఉడికించాలి.పచ్చిమిర్చి, ఆవాలు వేయాలి 9. చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి 10. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
5
['tel']