inputs
stringlengths
3
815
targets
stringlengths
5
796
గాంధీ భవన్లో బుధవారం పలువురు పార్టీ మాజీ
నాయకులు ఉత్తమ్ కుమార్రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , బడుగు , బలహీన
వర్గాలు , మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ సేన న్నారు
టీఆర్ఎస్ కుటుంబ
పార్టీ అని విమర్శించారు
రాజకీయాలను సీఎం కేసీఆర్ బ్ర
ష్టు పట్టి ంచారని దుయ్యబట్టారు
టీఆర్ఎస్ వి దిగజారుడు
రాజకీయ ాలని ధ్వజమెత్తారు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ను సూ టీగా ప్రశ్ని
స్తున్నా , నిరుద్యోగ భృతి , రుణ మాఫీ ఏమై ందన్నారు
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల హామీ
లపై ప్రభుత్వాన్ని ఎండ గడు తామన్నారు
మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ భయ పడుతు ందంటూ టీఆర్ఎస్
నాయకులు చౌ వక బారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు
ఆరు సార్లు గెలిచిన తాను మున్సిపల్ ఎన్నికలకు
భయ పడు తానా ? అని ప్రశ్నించారు
మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని పార్టీ రాష్ట్ర
ఇంచార్ జీ ఆర్ సి కుంతి యా నియమించారు
మాజీ ఎమ్మెల్సీ మా గం రంగారెడ్డి చైర్మన్గా 10
మంది సభ్యులతో కమిటీని నియమి ంచినట్టు కుంతి యా తెలిపారు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్లో ను మాయి ష్ ను ప్రారంభించారు
హోం మంత్రి మహమూద్ అలీ , సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస
యాదవ్ , నగర మేయర్ బొ ంతు రామ్మోహన్ అతి ధులుగా హాజరయ్యారు
ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు , విదేశాలకు చెందిన కంపెనీల ఉత్పత్తు లతో ఈ
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించి , వచ్చే ఆదాయంతో పేద , మధ్య తరగతి విద్యార్థినులు చదు కునేందుకు వీలుగా కాలేజీల నిర్వహించడం అభినందనీయం అని అన్నారు
ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులు నగర వాసులకు అందుబాటులోకి రావడంతో పాటు అన్ని రకాల వస్తువులు
, అన్ని రకాల సామాగ్రి నగర ప్రజలకు ఒకేచోట లభ్యమయ్యే లా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు
నిజాం కాలం నుంచే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ ను మాయి ష్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి
పేరు ఉందని , ఒక రకంగా ఈ ప్రదర్శన కారణంగా ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ను గుర్తు చేసుకు ంటాయని ఆయన వివరించారు
గత సంవత్సరం 2500 వరకు స్టా ళ్లను ఏర్పాటు చేసినా , దురదృష్టవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా
, ఈసారి స్టా ళ్ల ఏర్పాటు , సందర్శకుల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సారి ంచినట్లు తెలిపారు
45 రోజుల పాటు కొనసాగ నున్న ఈ ప్రదర్శనలో
ఈసారి 1500 స్టా ళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు
హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ను
మాయి ష్ హైదరాబాద్ షాన్ అని పేర్కొన్నారు
ఈ ప్రదర్శనలో మహిళలు , యువతుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్ట ను న్నామని
, దీనికి తోడు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు
గతంలో ను మాయి ష్ కు రాకపోకలు సాగి ంచేందుకు కేవలం మూడు ద్వారాలు
మాత్రమే ఉండేవని , ఈసారి అదనంగా మరో ఆరు ద్వార ాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు
సందర్శకుల సౌకర్యార్థం ఈ ప్రదర్శన జరిగిన న్ని రోజులు రాత్రి
పదకొండు గంటల వరకు మెట్రో రైలు సర్వీసులను కొనసాగి ంచనున్నట్లు తెలిపారు
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి ,
వచ్చిన ఆదాయంతో విద్యా సంస్థల నిర్వహణ చేపట్టడం అనేది సంస్కృతి అని అభివర్ణించారు
మేయర్ బొ ంతు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ను మాయి ష్
కు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నే గాక , పలు దేశాల్లోనూ మంచి ఆదరణ ఉందని వివరించారు
ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్లో ను మాయి ష్ తో పాటు ఏడాది పొడవునా పలు
కార్యక్రమాలను నిర్వహి స్తున్నా , వౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో కల్పించటం లేదని అన్నారు
నాంపల్లి పరిసర ప్రాంతాల్లో వౌలిక వస తులను మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో త్వరలోనే మల్టీ పర్ పస్ పార్కింగ్ కాంప్లెక్ సులను
నిర్మి ంచను న్నామని , ను మాయి ష్ జరిగినపుడు ఈ పార్కింగ్ లు సందర్శ కులకు ఎంతో సహాయ పడతాయని అన్నారు
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ , ప్రభా శంకర్ మాట్లాడుతూ స్టా
ళ్లలో గ్యాస్ సిలిండర్లు పెట్టకుండా నిరంతరం సోదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
గత సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి
పబ్లిక్ లయ బిలిటీ కింద తక్కువ ప్రీమి యంతో రూ
5 కోట్ల వరకు బీమా సౌకర్యం కల్పి స్తున్నామని
, దీనిని స్టాల్ నిర్వాహకులకు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు
వైద్య ఆరోగ్య శాఖ
మంత్రి ఈటల రాజేందర్
చిత్రంలో హోం మంత్రి మహమూద్ అలీ , సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని
శ్రీనివాస యాదవ్ , నగర మేయర్ బొ ంతు రామ్మోహన్ తదితరులు
బుధవారం రాజ్భవన్లో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు
ఆధ్వర్యంలో మీడియా డైరీ ని గవర్నర్ ఆవిష్కరించారు
డైరీలో ప్రచురించిన సమాచారాన్ని
ఆమె పరిశీలించి అభినందించారు
ఈ కార్యక్రమంలో ఐ
జేయు అధ్యక్షుడు కే
శ్రీనివాసరెడ్డి , ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు డు దేవులపల్లి అమర్ ,
టీ యు డబ్ల్యు జే అధ్యక్ష , కార్యదర్శులు నగు నూరి శేఖర్ , కె
పీ సీఐ సభ్యుడు ఎంఏ మా జిద్
, ఐ జే యూ కార్యదర్శి వై
నరే ందర్రెడ్డి ,
సీసీఐ మాజీ సభ్యులు కె
అమర్నాథ్ , జాతీయ కార్యవర్గ సభ్యులు కల్ల ూరి సత్యనారాయణ , టీ యు డబ్ల్యు ఉప ప్రధాన కార్యదర్శి విష్ణు దాస్ శ్రీకాంత్ , ఉపాధ్యక్షుడు దొ ంతు రమేష్ , కోశా ధా కారి కె
మహి పాల ్రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రాజేష్ , యాద గరి , అయి లు రమేష్ , హె చ్యూ జే అధ్యక్ష , కార్యదర్శులు రియాజ్ అహ్మద్ , శివశంకర్ గౌడ్ పాల్గొన్నారు
డైరీ ఆవిష్కరణ లో గవర్నర్
భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు
ఉస్మానియా యూనివర్శిటీ గణిత శాస్త్ర సీనియర్ ఆచార్యు డిగా వ్యవహరిస్తున్న
కిషన్ గత ఏడాది టీఎస్ సీపీ జెట్ కన్వీనర్ గా వ్యవహరించారు
తెలంగాణలోని అన్ని యూనివర్శిటీ ల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే
సీపీ జె ట్ను వివాదాలకు అతీతంగా విజయవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు
సుమారు 66 కోర్సుల్లో ప్రవేశానికి వివిధ మా ద్యమ ాల్లో
నిర్వహించిన సీపీ జెట్ మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రవేశ పరీక్షగా చెప్పవచ్చు
కిషన్ కృషిని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపి రెడ్డి , ఉపాధ్యక్ష
ులు ప్రొఫెసర్ ఆర్ లిం బా ద్రి , ప్రొఫెసర్ వీవీ రమణ సైతం కొనియాడారు
ఈ క్రమంలో స్టేట్ ఎలిజి బిలిటీ
టెస్టు మెంబర్ సెక్రటరీగా ఆయనను నియమించారు
వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరి ంచగా ,
వివిధ విభాగాల ఆచార్యులు , విద్యార్థులు ఆయనను సత్కరించారు
ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికారికంగా
జిల్లా కలెక్టర్ లతో బుధవారం బీ ఆర్కే భవన్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ , నిరక్షరాస్ యుల జాబితాను సిద్ధం
చేసి ఈ నెల 10 లోగా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు
జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరక్షరాస్
యుల వివరాలను సేకరించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికా స్రా జ్ , సె నె్ సస్
డైరెక్టర్ ఇల ంబ ర్తి , పంచాయతీరాజ్ కమిషనర్ రఘు నందన ్రావు తదితరులు పాల్గొన్నారు
తొలి దశ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2019
సెప్టెంబర్ 6 నుండి నెల రోజుల పాటు నిర్వహించారు
మూడు నెలల తర్వాత
రెండో దశ కార్యక్రమం చేపడుతున్నారు
గురువారం ప్రారంభమయ్యే రెండో దశ పల్లె
ప్రగతి 11 రోజుల పాటు కొనసాగుతుంది
గ్రామాలను హరిత హారం ద్వారా
పచ్చ దనంతో నింప ాలని
పరిశుభ్రంగా ఉ ంచాలన్న
ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు
వౌలిక సదుపాయాలను కల్పి ంచాలన్న ఉద్దేశంతో తొలిదశలో
చేపట్టిన ఈ కార్యక్రమానికి సానుకూల స్పందన వచ్చింది
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం , మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు గ్రామ పంచాయతీ లు పన్నులు
తదితర మార్గాల ద్వారా సమకూర్చు కునే నిధులతో వివిధ పథకాలు చేపట్ట ాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది
కేంద్రం , రాష్ట్రం కలిసి నెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
గ్రామ పంచాయతీ లకు 339 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాయి
300 జనాభా ఉన్న ప్రతి పంచాయతీ కీ
ప్రభుత్వం 8 లక్షల రూపాయలు సమకూరు స్తోంది
పంచాయతీ లో చేసిన ఖర్చును
ప్రజలకు వివరి ంచాల్సి ఉంటుంది
ప్రజలు గ్రామ సభలో లేవనె త్తే వివిధ అంశాలను రికార్డు చేసి
, వాటిని పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్ట ాల్సి ఉంటుంది
మిషన్ భగీరథ ద్వారా తాగు
నీటిని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది
వీధి లైట్ల ఖర్చును
కూడా ప్రభుత్వమే భరి స్తోంది
ఇలాఉండగా విద్యకు సంబంధించి పాఠశాల భవనాల నిర్మాణం , అదనపు గదుల నిర్మాణం , దవాఖా న
భవనాలు , అంగన్వాడీ భవనాల నిర్మాణం తదితర ాలకు ప్రభుత్వమే సంబంధిత శాఖల ద్వారా నిధులను ఇస్తోంది
హరిత హారం పై ప్రభుత్వం
ప్రధానంగా దృష్టి కేంద్రీకరి ంచింది
ప్రతి గ్రామ పంచాయతీ లో నర్సరీ ని ఏర్పాటు చేసి ,
ఆ గ్రామంలో నాటే ందుకు అవసరమైన మొక్కల పెంప కాన్ని చేపడతారు
పల్లె ప్ర గతిలో ప్రధానంగా రోడ్లను శుభ్ర పరచడం , మురుగునీటి పారుదల , పాత ఇళ్లు ,
పాత భవనాలు తది తరాలు ఏవైనా ఊళ్లో ఉంటే వాటిని తొలగించడం తదితర పనులన్నీ పల్లె ప్ర గతిలో చేర్చారు
ప్రతి ఇంటిలో చెత్త వేసేందుకు డ స్ట్ బిన్ లను ఏర్పాటు చేయడం , వాటిని
రోజూ సేకరించి డం పింగ్ యార్డు లకు చేరే వేసే బాధ్యత పంచాయతీ లకు అప్పగించారు
50 తనిఖీ బృందాలు తొలి దశ పల్లె ప్రగతి కార్యక్రమాలను
తనిఖీ చేసేందుకు ప్రభుత్వం 50 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది
సివిల్ సర్ వెంట్
స్కు ఈ బాధ్యతలు అప్పగించారు
ఈ బృందాలు కూలంకషంగా పరిశీలన
చేసి ప్రభుత్వానికి నివేదికలను సమర్పిస్తారు
తనిఖీ ల సందర్భంగా బాగా పని చేశారని తేలిన పంచాయతీ లకు అవార్డులను , పనిచేయ
లేకపోతే అందుకు బాధ్యులైన సర్పంచ్ లు లేదా అధికారులను గుర్తించి వారిపై చర్య తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు
మరో పదేళ్ల పాటు
సీఎంగా కేసీ ఆరే
ఈ 2020 కూడా
టీఆర్ఎస్ నామ సంవత్సరం కాబోతోంది
2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని విజయాలను సొంతం చేసుకున్న ట్టే ఈ ఏడాది ఆరంభంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి శుభారం
భాన్ని మొదలు పెట్ట బోతున్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు
అసెంబ్లీ సాక్షిగా మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీ ఆరే
చెప్పాక ఇక దానిపై చర్చ అనవసర మని ఆయన స్పష్టం చేశారు
తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఇష్టా
గో ష్టి గా కేటీఆర్ ముచ్చటించారు
మున్సిపల్ ఎన్నికల్లో సింహ
భాగం మేమే గెలు స్తాం
ఎంపీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధి ంచకపోయినా , ఆ తర్వాత జరిగిన స్థానిక
సంస్థల ఎన్నికల్లో అన్ని ంట్లో నూ మేమే విజయం సాధి ంచాం అని గుర్తు చేశారు
తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి , కాంగ్రెస్ను అంత ఈజీగా తీసుకోవడం లేదని
, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తోనే తమకు పోటీ ఉంటుందని వివరించారు
బీజేపీ తన చిన్నప్పుడు ఎలా
ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు
ఎంఐఎం పార్టీతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ ఆ
పార్టీతో కలిసి పోటీ చేయబో మని కేటీఆర్ స్పష్టం చేశారు
గతంలో కూడా ఆ పార్టీతో
కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు
పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్రెడ్డి కొనసాగు తారా ?
లేదా ? అనేది ఆయన వ్యక్తిగత విషయ మన్నారు
బాధ్యతాయుతమైన ఆయన ఒక ఐపీ ఏస్ అధికారిని దూషి
ంచడం సరై ందని కాదని కేటీఆర్ హితవు పలికారు
ఇక పౌరసత్వ చట్ట సవరణ కు అనుకూల , వ్యతిరేక ర్యాలీలు హైదరాబాద్లో జరిగాయని ,
కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో సమావేశం పెట్టుకుంటే అనుమతి ఇచ్చే వారే మోనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు
జిల్లా కేంద్రాల్లో నిర్మాణం పూర్తయిన పార్టీ భవనాలను తమ
అధినేత కేసీఆర్ సంక్రాంతి తర్వాత ప్రారంభి స్తారని ఆయన చెప్పారు
పార్టీ శ్రేణులకు శిక్షణా
తరగతులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు
ప్రభుత్వానికి , ప్రజలకు మధ్య వారి
ధిగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మున్సిపల్
చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహి స్తామన్నారు
మున్సిపల్ సిబ్బందికి
కూడా శిక్షణ ఇస్తామన్నారు
కఠినంగా ఉన్న కొత్త మున్సిపల్ చట్టం
అమలును ప్రజా ప్రతినిధులతో ప్రారంభి స్తామన్నారు
కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్ధ ంగా అమలుకు
ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకు న్నామని చెప్పారు
ఎన్పీఆర్ , ఎన్ఆర్సీ విషయంలో పార్టీ
నిర్ణయం కంటే ప్రభుత్వ నిర్ణయమే ముఖ్య మన్నారు
అందరితో చర్చించిన తర్వాతే
సీఎం నిర్ణయం తీసుకుంటారని వివరించారు
పొరుగు రాష్ట్రాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని ,
గతంలో చంద్రబాబుతో ప్రస్తుతం జగన్తో సఖ్యత గానే ఉన్నామని అన్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నాయకత్వ లోపం తలెత్తు తుందని గతంలో
వాదించిన వారే ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థి స్తున్నారని చెప్పారు
అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్య తలో మాత్రం
వెనుకబడి ఉండటం పట్ల సీ ఏం దృష్టి సారి ంచారని తెలిపారు
ఓ వైపు పల్లె ప్రగతి , మరోవైపు పట్టణ ప్రగతి రెండు
సమాంతరంగా జరిగితే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం భావిస్తున్నారని కేటీఆర్ తెలిపారు
మంగళవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కన్నా అవినీ తే తెలంగాణ రాష్ట్రంలో
ఎక్కువగా జరుగుతోందని , దీనిపై సామాన్య ప్రజలు సైతం ఏవ గి ంచుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టు స్థానంలో గోదావరి బేసిన్ పై ఎల్ల ంపల్లి నుంచి ఎగు వకు ఇంకా అనేక
బ్యారే జీల నిర్మాణం చేపడితే 50 నుంచి 60 టీఎంసీల నీటిని నిలువ చేసుకొనే అవకాశం ఉండేదని అన్నారు
README.md exists but content is empty.
Downloads last month
92