input
stringlengths
9
3.74k
target
stringlengths
9
3.12k
హైదరాబాద్ గతంలో కాంగ్రెస్లో ఉండి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు
గాంధీభవన్లో బుధవారం పలువురు పార్టీ మాజీ నాయకులు ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్సేనన్నారు

టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు
టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు
రాజకీయాలను సీఎం కేసీఆర్ బ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ను సూటీగా ప్రశ్నిస్తున్నా, నిరుద్యోగ భృతి, రుణ మాఫీ ఏమైందన్నారు
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని ఎండగడుతామన్నారు

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతుందంటూ టీఆర్ఎస్ నాయకులు చౌవకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు

ఆరు సార్లు గెలిచిన తాను మున్సిపల్ ఎన్నికలకు భయపడుతానా? అని ప్రశ్నించారు

మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని పార్టీ రాష్ట్ర ఇంచార్జీ ఆర్సి కుంతియా నియమించారు

మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి చైర్మన్గా 10 మంది సభ్యులతో కమిటీని నియమించినట్టు కుంతియా తెలిపారు
హైదరాబాద్ కుటీర, చిన్నతరహా పరిశ్రమలు మొదలుకుని జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులను మహానగరవాసులకు సంవత్సరానికి ఓసారి అందుబాటులోకి తెచ్చే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్2020 బుధవారం ప్రారంభమైంది
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ను ప్రారంభించారు

హోం మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ అతిధులుగా హాజరయ్యారు

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన కంపెనీల ఉత్పత్తులతో ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించి, వచ్చే ఆదాయంతో పేద, మధ్య తరగతి విద్యార్థినులు చదుకునేందుకు వీలుగా కాలేజీల నిర్వహించడం అభినందనీయం అని అన్నారు

ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులు నగరవాసులకు అందుబాటులోకి రావడంతో పాటు అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల సామాగ్రి నగర ప్రజలకు ఒకేచోట లభ్యమయ్యేలా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు

నిజాం కాలం నుంచే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ నుమాయిష్కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉందని, ఒక రకంగా ఈ ప్రదర్శన కారణంగా ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ను గుర్తుచేసుకుంటాయని ఆయన వివరించారు

గత సంవత్సరం 2500 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసినా, దురదృష్టవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా, ఈసారి స్టాళ్ల ఏర్పాటు, సందర్శకుల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు

45 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో ఈసారి 1500 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు

హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ నుమాయిష్ హైదరాబాద్ షాన్ అని పేర్కొన్నారు

ఈ ప్రదర్శనలో మహిళలు, యువతుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నామని, దీనికి తోడు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు

గతంలో నుమాయిష్కు రాకపోకలు సాగించేందుకు కేవలం మూడు ద్వారాలు మాత్రమే ఉండేవని, ఈసారి అదనంగా మరో ఆరు ద్వారాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు

సందర్శకుల సౌకర్యార్థం ఈ ప్రదర్శన జరిగినన్ని రోజులు రాత్రి పదకొండు గంటల వరకు మెట్రోరైలు సర్వీసులను కొనసాగించనున్నట్లు తెలిపారు

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి, వచ్చిన ఆదాయంతో విద్యా సంస్థల నిర్వహణ చేపట్టడం అనేది సంస్కృతి అని అభివర్ణించారు

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ నుమాయిష్కు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే గాక, పలు దేశాల్లోనూ మంచి ఆదరణ ఉందని వివరించారు

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్తో పాటు ఏడాది పొడవునా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, వౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో కల్పించటం లేదని అన్నారు

నాంపల్లి పరిసర ప్రాంతాల్లో వౌలిక వసతులను మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో త్వరలోనే మల్టీపర్పస్ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించనున్నామని, నుమాయిష్ జరిగినపుడు ఈ పార్కింగ్లు సందర్శకులకు ఎంతో సహాయపడతాయని అన్నారు

ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్, ప్రభాశంకర్ మాట్లాడుతూ స్టాళ్లలో గ్యాస్ సిలిండర్లు పెట్టకుండా నిరంతరం సోదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు

గత సంవత్సరం జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పబ్లిక్ లయబిలిటీ కింద తక్కువ ప్రీమియంతో రూ

5 కోట్ల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, దీనిని స్టాల్ నిర్వాహకులకు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
చిత్రంలో హోం మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు
హైదరాబాద్, జనవరి 1 వర్కింగ్ జర్నలిస్టులు తమ డైరీలోని ప్రతిపేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు, విజయాలు నమోదయ్యేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు
బుధవారం రాజ్భవన్లో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మీడియా డైరీని గవర్నర్ ఆవిష్కరించారు

డైరీలో ప్రచురించిన సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు

ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షుడు కే
ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షుడు కే
శ్రీనివాసరెడ్డి, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజే అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్, కె
పీసీఐ సభ్యుడు ఎంఏ మాజిద్, ఐజేయూ కార్యదర్శి వై
నరేందర్రెడ్డి, సీసీఐ మాజీ సభ్యులు కె
నరేందర్రెడ్డి, సీసీఐ మాజీ సభ్యులు కె
అమర్నాథ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యు ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు దొంతు రమేష్, కోశాధాకారి కె మహిపాల్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రాజేష్, యాదగరి, అయిలు రమేష్, హెచ్యూజే అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శివశంకర్ గౌడ్ పాల్గొన్నారు

డైరీ ఆవిష్కరణలో గవర్నర్ భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు
హైదరాబాద్, జనవరి 1 తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు సెట్ మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ ఎన్ కిషన్ నియమితులయ్యారు
ఉస్మానియా యూనివర్శిటీ గణితశాస్త్ర సీనియర్ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్న కిషన్ గత ఏడాది టీఎస్ సీపీజెట్ కన్వీనర్గా వ్యవహరించారు

తెలంగాణలోని అన్ని యూనివర్శిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే సీపీజెట్ను వివాదాలకు అతీతంగా విజయవంతంగా నిర్వహించి మంచి పేరుతెచ్చుకున్నారు

సుమారు 66 కోర్సుల్లో ప్రవేశానికి వివిధ మాద్యమాల్లో నిర్వహించిన సీపీజెట్ మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రవేశపరీక్షగా చెప్పవచ్చు

కిషన్ కృషిని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీవీ రమణ సైతం కొనియాడారు

ఈ క్రమంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు మెంబర్ సెక్రటరీగా ఆయనను నియమించారు

వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించగా, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు ఆయనను సత్కరించారు
హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి ప్రారంభమవుతున్న పల్లె ప్రగతి2 కార్యక్రమం సందర్భంగా 18 సంవత్సరాలు పైబడి వయసు ఉండి చదవడం, రాయడం రాని నిరక్షరాస్యుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు
ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికారికంగా జిల్లా కలెక్టర్లతో బుధవారం బీఆర్కే భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరక్షరాస్యుల జాబితాను సిద్ధం చేసి ఈ నెల 10లోగా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు

అక్షరాస్యత పెంచేందుకు ఈచ్ వన్టీచ్ వన్ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఇచ్చిన పిలుపును దృష్టిలో ఉంచుకుని సోమేష్ కుమార్ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు

జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరక్షరాస్యుల వివరాలను సేకరించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, సెనె్సస్ డైరెక్టర్ ఇలంబర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు
హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రెండో దశ గురువారం నుండి ప్రారంభమవుతోంది
దీనిని పల్లె ప్రగతి2 గా పిలుస్తున్నారు
దీనిని పల్లె ప్రగతి2 గా పిలుస్తున్నారు
తొలి దశ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్ 6 నుండి నెల రోజుల పాటు నిర్వహించారు

మూడు నెలల తర్వాత రెండోదశ కార్యక్రమం చేపడుతున్నారు

గురువారం ప్రారంభమయ్యే రెండోదశ పల్లె ప్రగతి 11 రోజుల పాటు కొనసాగుతుంది

గ్రామాలను హరితహారం ద్వారా పచ్చదనంతో నింపాలని

పరిశుభ్రంగా ఉంచాలన్న ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు

వౌలిక సదుపాయాలను కల్పించాలన్న ఉద్దేశంతో తొలిదశలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సానుకూల స్పందన వచ్చింది

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు గ్రామ పంచాయతీలు పన్నులు తదితర మార్గాల ద్వారా సమకూర్చుకునే నిధులతో వివిధ పథకాలు చేపట్టాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది

కేంద్రం, రాష్ట్రం కలిసి నెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాయి

300 జనాభా ఉన్న ప్రతి పంచాయతీకీ ప్రభుత్వం 8 లక్షల రూపాయలు సమకూరుస్తోంది

పల్లెప్రగతి2లో తొలిరోజైన గురువారం గ్రామసభ ఏర్పాటు చేసి, తొలిదశ పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను సమీక్షించాలని ఆదేశించారు

202021 సంవత్సరానికి వార్షిక ప్రణాళికను రూపొందించి గ్రామసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది

పంచాయతీలో చేసిన ఖర్చును ప్రజలకు వివరించాల్సి ఉంటుంది

ప్రజలు గ్రామసభలో లేవనెత్తే వివిధ అంశాలను రికార్డు చేసి, వాటిని పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది

మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది

వీధిలైట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది

నర్సరీల ఏర్పాటు, చెత్తవేసే ప్రాంతాల నిర్వహణ డంపింగ్ యార్డుల ఏర్పాటు, వైకుంఠధామాలు శ్మశానవాటికల నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులు ఇస్తోంది

ఇలాఉండగా విద్యకు సంబంధించి పాఠశాల భవనాల నిర్మాణం, అదనపు గదుల నిర్మాణం, దవాఖాన భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం తదితరాలకు ప్రభుత్వమే సంబంధిత శాఖల ద్వారా నిధులను ఇస్తోంది

హరితహారంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని ఏర్పాటు చేసి, ఆ గ్రామంలో నాటేందుకు అవసరమైన మొక్కల పెంపకాన్ని చేపడతారు

పల్లె ప్రగతిలో ప్రధానంగా రోడ్లను శుభ్రపరచడం, మురుగునీటి పారుదల, పాత ఇళ్లు, పాత భవనాలు తదితరాలు ఏవైనా ఊళ్లో ఉంటే వాటిని తొలగించడం తదితర పనులన్నీ పల్లె ప్రగతిలో చేర్చారు

ప్రతి ఇంటిలో చెత్త వేసేందుకు డస్ట్బిన్లను ఏర్పాటు చేయడం, వాటిని రోజూ సేకరించి డంపింగ్ యార్డులకు చేరే వేసే బాధ్యత పంచాయతీలకు అప్పగించారు

50 తనిఖీ బృందాలు తొలిదశ పల్లె ప్రగతి కార్యక్రమాలను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం 50 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది

సివిల్ సర్వెంట్స్కు ఈ బాధ్యతలు అప్పగించారు

ఈ బృందాలు కూలంకషంగా పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలను సమర్పిస్తారు

తనిఖీల సందర్భంగా బాగా పనిచేశారని తేలిన పంచాయతీలకు అవార్డులను, పనిచేయలేకపోతే అందుకు బాధ్యులైన సర్పంచ్లు లేదా అధికారులను గుర్తించి వారిపై చర్య తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు

ఇలాఉండగా పల్లె ప్రగతి2 దశ సందర్భంగా ప్రతి పంచాయతీకి ఒక మండలస్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు

మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ మండలస్థాయిలో పర్యవేక్షకులుగా ఉంటారు

జిల్లా పంచాయతీ అధికారులు డీపీఓ ద్వారా జిల్లా కలెక్టర్లు పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తారు
ఈ 2020 కూడా టీఆర్ఎస్ నామ సంవత్సరం కాబోతోంది
2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని విజయాలను సొంతం చేసుకున్నట్టే ఈ ఏడాది ఆరంభంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి శుభారంభాన్ని మొదలు పెట్టబోతున్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు

అసెంబ్లీ సాక్షిగా మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆరే చెప్పాక ఇక దానిపై చర్చ అనవసరమని ఆయన స్పష్టం చేశారు

తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా కేటీఆర్ ముచ్చటించారు

మున్సిపల్ ఎన్నికల్లో సింహ భాగం మేమే గెలుస్తాం
ఎంపీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించకపోయినా, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింట్లోనూ మేమే విజయం సాధించాం అని గుర్తు చేశారు
తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ను అంత ఈజీగా తీసుకోవడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని వివరించారు

బీజేపీ తన చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు

ఎంఐఎం పార్టీతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ ఆ పార్టీతో కలిసి పోటీ చేయబోమని కేటీఆర్ స్పష్టం చేశారు

గతంలో కూడా ఆ పార్టీతో కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు

పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్కుమార్రెడ్డి కొనసాగుతారా? లేదా? అనేది ఆయన వ్యక్తిగత విషయమన్నారు

బాధ్యతాయుతమైన ఆయన ఒక ఐపీఏస్ అధికారిని దూషించడం సరైందని కాదని కేటీఆర్ హితవు పలికారు

ఇక పౌరసత్వ చట్ట సవరణకు అనుకూల, వ్యతిరేక ర్యాలీలు హైదరాబాద్లో జరిగాయని, కాంగ్రెస్ పార్టీ సరూర్నగర్ స్టేడియంలో సమావేశం పెట్టుకుంటే అనుమతి ఇచ్చేవారేమోనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు

జిల్లా కేంద్రాల్లో నిర్మాణం పూర్తయిన పార్టీ భవనాలను తమ అధినేత కేసీఆర్ సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తారని ఆయన చెప్పారు

పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిధిగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు

మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు మున్సిపల్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు

మున్సిపల్ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తామన్నారు

కఠినంగా ఉన్న కొత్త మున్సిపల్ చట్టం అమలును ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తామన్నారు

కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్ధంగా అమలుకు ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు

ఎన్పీఆర్, ఎన్ఆర్సీ విషయంలో పార్టీ నిర్ణయం కంటే ప్రభుత్వ నిర్ణయమే ముఖ్యమన్నారు

అందరితో చర్చించిన తర్వాతే సీఎం నిర్ణయం తీసుకుంటారని వివరించారు

పొరుగు రాష్ట్రాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, గతంలో చంద్రబాబుతో ప్రస్తుతం జగన్తో సఖ్యతగానే ఉన్నామని అన్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నాయకత్వ లోపం తలెత్తుతుందని గతంలో వాదించినవారే ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని చెప్పారు

అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో మాత్రం వెనుకబడి ఉండటం పట్ల సీఏం దృష్టి సారించారని తెలిపారు

ఓ వైపు పల్లె ప్రగతి, మరోవైపు పట్టణ ప్రగతి రెండు సమాంతరంగా జరిగితే అద్భుత ఫలితాలు వస్తాయని సీఎం భావిస్తున్నారని కేటీఆర్ తెలిపారు
README.md exists but content is empty.
Downloads last month
51