image
imagewidth (px)
55
1.48k
text
stringlengths
5
217
క్లాసు తీసుకుని పాఠం చెప్పలేక క్లాసు వదిలి, ప్రిన్సిపాల్ పర్మిషన్
దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో లేవనెత్తి గుండెలకు అదుముకున్నాడు. "అయ్యయ్యో
కూర్చున్న వాళ్ళల్లో లావుగా, నల్లగా ఉన్న ఒకతన్ని "సుబ్రహ్మణ్యం, ఏవైనా
తీసుకెళ్ళింది. బాత్ రూమ్ కి తీసుకెళ్ళిందో, బైటికే తీసుకెళ్ళింది కనుక్కుందాం
కొన్ని తలకాయల్ని చూసి గతుక్కుమన్నాడు. తన టాక్సీలో వచ్చి వీధి
ఆమె ఫకాలున నవ్వింది. ఆ నవ్వు చాలాసేపు అలాగే కొనసాగింది.
"మాట్లాడు డాడీ....మరో ఉద్యోగం చెయ్యి...ఈ ఉద్యోగం ఒద్దు డేడి....
ఆగమనంగానీ, ఆయన దగ్గర్నుంచి వర్తమానంగానీ ఏమీలేదు ముసలమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుంటూ
నాకిప్పటికీ గుర్తు- హి ఈజ్ డెడ్ లీ డేంజరస్ మేన్"
నిర్ఘాంతపోయి నిలబడిపోయింది యశోద..
'అమ్మా - లలితా, ఈ విడాకులు జరక్కుండా శారదని ఎలాగో
ఈ ఉగాది వేళ నేను కోరేదింతే
5. కుండ పగిలి పోయినపుడు కొత్తకుండ తెచ్చి దీనితో అభిమంత్రించి
మురళి అదిరిపడ్డాడు గాని అంతలో రాధ అసలు గొంతు వినిపించింది.
కనుక్కోగలిగింది. రావుగారివల్ల కొంతా, గోవిందస్వామివల్ల కొంతా.
మాట్లాడకుండా నన్ను చిత్రవధ చేశావు. ఇప్పుడొచ్చి నా ముందు ఏడుస్తున్నావు.
చూసుకుంటూ "ఇందాక రెండు వుండాలి. ఇప్పుడు ఒక్కటే వుంది!" అంది
బాగుండి యోగి నన్ను చూసేలోపే నేను ఆటోలోకి చేరుకున్నాను" టెన్షన్
పంపించింది. ఇందులో వున్నవన్నీ సమ్మతమైతే నిన్ను సంతకం పెట్టి ఇవ్వమంది.
ఇక్కడ నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి, పెళ్ళి చేసుకుని అమెరికాకు
"నీకెలా తెలుసు" అడిగింది.
పచ్చికతో చేసినట్లు లేత ఆకుపచ్చరంగు వెల్వెట్ బట్టతో కుట్టిన పరుపు.
రేణుక సాయంతో లోపలకు వచ్చాడు. రేణుకకు ఎదురుగా నిల్చున్నాడు.
"చాలా ముద్దుగా వుంది. నిద్ర పోతుందా?" అడిగాడు మంగులు.
ఇష్టపడడు. అలా పెంచారు అతన్ని.
మహాలక్ష్మిగారి మొహం నల్లబడిపోయింది. ఒక్క క్షణం తనని తను అదుపులో
చాలా పట్టుదలతో వున్నాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఆమె
"సీ...... మిస్టర్ చీఫ్ మినిస్టర్ వాట్ హెల్ ఈజ్ గోయింగ్
ఎస్.పి. చేతిలో వున్నా అవి నామమాత్రమే. ఎప్పుడయితే అతనికి ఎదురెళ్తామో
చెప్పడంవల్ల ఈ విజయంలో సగం భాగం నీది."
చేయలేమేమో అన్న నిస్పృహే మనల్ని పక్కదారి పట్టడానికి పురికొల్పుతుందేమోనని ఎందుకు
"కత్తిపోట్ల కారణంగా విపరితంగా రక్తంపోయింది. బ్రెయిన్ కి బలంగా గాయాలు
మళ్ళీ ముగ్గురూ ఆలోచనలో పడ్డారు.
షర్టు బటన్స్ విప్పాడు. "నేను నా గురించి ఏదో ఘనకార్యం