sentence
stringlengths
4
289
ఈ సందర్భంగా మంత్రి మిల్లర్లకు పలు సూచనలు చేశారు
ఈరోజు అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ
మరోవైపు జాక్ బ్లాక్ మళ్ళీ మాములుగా లేచి నిలబడి నడవడం సాధ్యం కాకపోవచ్చని ఆయన లాయర్లు తెలిపారు
ఒకప్పుడు సార్స్ తో పోరాడిన ఆసుపత్రి ఇప్పుడు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది
జాలువారి నీ పేదల మధ్య జాతీయ రహదారి మంగళవారం తెల్లవారుజామున కుంగిపోవడం కొండచరియలు కూలడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి
రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల శాసన సభ్యులతో సమావేశమయ్యారు
రైటర్స్
విష్ణు కంటే కూడా చెప్పినటువంటి ఉంటే
భోజనం సమాజ్పార్టీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ ప్రచారం చిన్నారు
కార్యక్రమంలో భాగంగా నిన్న ఆయన ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు
ఇంతకుముందు శ్రీలంకకు వెళ్లిన భారత శాంతి పరిరక్షక దళంలో
కోట్లకు పైగా రైతు కుటుంబాల ఖాతాల్లోకి జమ చేస్తారు
అట్లా నేర్చుకో
దీని పరుగు సాగేది చాలా కొద్దిసేపే కానీ ఇది చాలా ప్రమాదకరం చిన్న తప్పిదం జరిగినా
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం ఒకటి అమెజాన్ భారత అంతరిక్ష సంస్థ లోకి పంపుతుంది
చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిస్రీ చెప్పారు
నిన్న న్యూ లో నరేంద్ర మోడీని కలుసుకున్నారు
సంస్కృత భాష నేర్చుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ చెప్పారు
ఈ వ్యాధి నుండి కొత్తగా పదకొండు వేల ఏడువందల మంది కోలుకో దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య కోటి ఏడు లక్షల ఒకటిగా
గతంలో కొన్నిసార్లు మార్గం అంటే ఎవరు అనే కథనాలు రాసిన వాళ్లు భయంకరమైన మరణాలు కారకులుగా ఉన్నారు తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది ఇన్ఫర్మేషన్
ఎంపీ బండి సంజయ్ ఈరోజు హైదరాబాద్లో బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు
ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తోందని ఆరోపించారు
ఆప్టికల్ ఫైబర్ మొదలైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో తక్కువ ధరకు ఎక్కువ
ఫుట్బాల్ ఆడుతుంటే నాకు స్వేచ్ఛగా విహరిస్తున్నట్టు అనిపిస్తుంది
ఆయన ఈ విషయంలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు
ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే స్పెషల్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి తెలుసుకోండి
పార్టీకి చెందిన చాలా మంది పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం నిర్బంధించింది
అక్కడే ఉన్నటువంటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కోర్సు ఉంది
గురువు చెబుతున్న విషయాల పట్ల అందుకున్న ఆసక్తి కేవలం చదువే కాదు చాలామంది అనుకు మార్పులు వచ్చే
అంతే కాదు వీటిలో చేపల వాసన ఏమాత్రం ఉండదని న్యూటన్ అంటున్నారు
నాటడం ద్వారా పచ్చదనం పెం పొందడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురాక్రమణ
ముఖ్యమంత్రి కాన్రాడ్ నేతృత్వంలోని జాతీయ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు లభించింది
రాష్ట్రాలకు చే మొత్తంలో ఈసారి ఎనిమిది విడుదల చేశారు
వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏడు లక్షల ఇరవై వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణ అధికారి
ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రి జేపీ నడ్డా భూపేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ ఖాన్ తెలుగుదేశం తరపున రవీంద్ర కుమార్ రావుల చంద్రశేఖర్ రెడ్డి
రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు మంది ఉపాధ్యాయులు కరోనా వ్యాధికి గురైనట్టు
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రమణి
ఆర్కిటిక్ ప్రోగ్రాం రిపోర్ట్ ప్రకారం మిగతా ప్రపంచం కంటే ఆర్కిటిక్ రెండు రెట్లు వేగంగా వేడెక్కుతుంది
మెమొరబుల్ సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే మినిమం
తెలంగాణ రాష్ట్రానికి ఐదు వైద్యపరమైన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు మంజూరయ్యాయి దేశంలో కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం
తక్షణ పరిహారంగా మృతుల కుటుంబాలకు పదిలక్షల రూపాయలు ఇస్తున్నట్లు మంత్రి తెలియజేశారు
ప్రసంగంలో నివాళి అర్పించడంతో పాటు ఆయన స్వాతంత్ర సమరయోధులు కూడా గుర్తు చేసుకున్నారు
ఐసీఏఆర్ అనుబంధ సంస్థల డైరెక్టర్లు శాస్త్రవేత్తలు రైతులు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొంటున్నారు
కాగా అంతకుముందు దిన్నె గ్రామంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఇలా ఉండగా
తాజాగా సముద్రం అడుగున కనుగొన్న శిలాతోరణం కూడా ఇలాగే ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు
కుమార్ తెలిపారు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు
మేము ఒక క్షేత్రంలో ఒక పనిలో
అరెస్టయిన వారిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా అక్టోబర్ పదకొండు వరకు రిమాండ్ విధించడంతో చర్లపల్లి కారాగారానికి తరలించారు
రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం నిర్వహిస్తారు
ఆహార ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఉత్పత్తులు
నమస్కారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం
మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది కోడ్ నుంచి కోలుకున్నారు
తెలంగాణలో పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పద్దెనిమిది ప్రైవేట్ ల్యాబ్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి
కృష్ణుడు అసలు పౌర స్వామి అంటే అది వేరు చూడు కావాలంటే
కాబట్టి ఎంపీలు గానీ బిలో గాని
మందితో కూడిన బృందం వెళ్లగా మంటలు చెలరేగి మంటలు చిక్కుకున్న పది మంది మరణించారు ఈ రోజు మరణించారు
మూడు శాతం పోలింగ్ నమోదైంది కాగా ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో హింస కొనసాగుతోంది
ఆయన దగ్గరనుండి చూపించాడు అంటే ఇక్కడ ఉన్న
కూర్చొని వ్యవసాయంలో ఉండే
వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రముఖంగా ప్రస్తావించాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి ఉద్ఘాటించారు
వ్యవసాయ పరిశ్రమ పారిశ్రామిక ప్రాజెక్టుకు మన దేశం రెండు వందల మిలియన్ డాలర్ల
ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు ఆ తర్వాత ధర్మపురి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో వైరస్ నియంత్రణ చర్యలు అత్యంత కీలకమని అన్నారు
మీకు కనిపిస్తుంటాయి వినిపిస్తుంటాయి
అన్ని పార్టీలు సభా సమయాన్ని వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు
పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అధికారులకు సూచించారు
తెలంగాణ ఇరిగేషన్ విభాగం ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో రాష్ట్రంలో చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టు వివరాలను తెలియజేయాలని కోరారు
వీటిలో జనసేన పార్టీకి ప్రత్యేకంగా చూపించలేదు ఇతరుల కేటగిరీలోనే జనసేన ఓట్లను కూడా పేర్కొంది కాగా ఎన్నికల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ పార్టీ విశేషం
గృహస్థు రెండు బలులు విధిగా చెయ్యాలి
జూలై నెలలో కెమెరాలోని ఒక వ్యక్తి మాకు వీడియోకు సంబంధించిన సమాచారం అందించాడు
చాలామంది మనము ట్వంటీ లో ట్విన్స్ ఉంటుంది కదా కాన్ డూ గుడ్
సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ మూడో స్థానం సాధించింది
హైదరాబాద్లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రైతు రుణాలను మరో లక్ష రూపాయల మేర మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు
స్కూల్ స్కూల్
సురేష్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు
తెలంగాణలో లక్షకు పైగా రేషన్కార్డుదారులకు ఇంతవరకు మూడు లక్షల మేరకు
రిజల్ట్
అభివృద్ధిలో కనెక్టివిటీ ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ శరీరంలో రక్తనాళాలు పనిచేస్తున్న విధంగా కనెక్టివిటీ దేశ అభివృద్ధిలో తోడ్పడుతుందని శక్తినిస్తుంది అన్నారు
స్థానిక పత్రికలు టీవీలు ఇతర ప్రసార సాధనాలు
ఉద్యోగాల భర్తీలో కటాఫ్ మార్కుల గురించి ఆయన పేర్కొంటూ
ఈరోజు యాదాద్రి సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు
తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ స్థానాలకు నూట ఇరవై నాలుగు నామినేషన్లు
కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి రెండు లక్షల ప్రస్తుతం రెండు లక్షల డబ్బు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
తమిళనాడుకు చెందిన దిలీప్ కుమార్ గతంలో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ గా పనిచేశారు
పాకిస్తాన్ తీవ్రవాదులు సరిహద్దు చొరబాటు ప్రయత్నంలో భారత సైనికుల మరణం పట్ల మన దేశం దేశానికి తీవ్ర నిరసన తెలిపింది జమ్మూకశ్మీర్లోని హోంశాఖ మంత్రి సమీక్షించారు
కాల్స్ జాబ్
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారిచ్చిన ప్రసాదాన్ని అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ద్వారా ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్డును నియమిస్తామని చెప్పారు
రోడ్డు మార్గంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాలనుకునేవారు స్పందన పోల్ ద్వారా ఖచ్చితంగా తీసుకోవాలని డిజిపి స్పష్టం చేశారు
వీటిలో ఒక పేరు అనే కిడ్స్ చిన్న పిల్లల కోసం తయారుచేయబడిన
రాజధాని రాయపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ వాది నియంత్రణ కేంద్రం డైరెక్టర్ నేతృత్వంలో
ఓకే రోజు టైం వచ్చి ప్రాక్టీస్ రెండు రోజు చూసి భయపడి మళ్లీ ఇంటికి రావాలి
ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు గాయపడ్డారు
అర్హత రాయితీలకు సంబంధించిన ముసాయిదా ఒప్పందాలు తయారు చేసి
అప్పటికే లిఫ్ట్లో ఉన్నవారంతా ఆందోళన చెంది ఉండడంతో హెలికాప్టర్ను పించి వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు
ప్రచురణలు ప్రింటింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మెరుగైనప్పటికీ ఆకర్షణీయమైన ప్రింటింగ్ కోసం కాలిగ్రఫీ నేటికీ వినియోగిస్తున్నారు
పోరాడుతుందని సందేశం ప్రపంచానికి వెళ్లాలని కూడా ఆయన కోరారు భారత్ కు మద్దతిచ్చి
ఈ చికిత్స ద్వారా ప్రయోజనం పొందుతున్న మొదటి వ్యక్తి డేవిడ్