label
int64
0
2
tweet
stringlengths
9
1.04k
0
అయితే ఇంకా 80 వేల సాధారణ 8 వేల క్రియాశీల సభ్యత్వాలకు సరిపడే పుస్తకాలను రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి తెప్పించారు
2
అనంతనాగ్ ఉప ఎన్నికలో జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తండ్రికి మించిన మెజారిటీ సాధించి అసెంబ్లీలో అధికారికంగా ప్రవేశించిన నాడే దాడి ఘటన జరిగింది
1
సుదీర్ఘకాలం పాటు బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడి ఫ్రాన్సను కొంతమేరకు ఆదుకోగలిగే స్థితిలో భారత ఉంది
0
ఇలా జరగడం భారతీయ జనతా పార్టీకి చెడ్డపేరు తెస్తుంది
2
కాగజ్నగర్ వైపు నుంచి బల్లార్షవైపు వెళ్తున్న దర్భంగ రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి శనివారం మృతి చెందాడు
1
స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని పోలీసుల ప్రవర్తన స్నేహభావంగా ఉండి అర్జీదారులకు భరోసా కలిగేలా ఉండాలన్నారు
2
దాడిలో భాగంగా వాటిని ఉపయోగించే ఆలోచన ఉన్నా అవకాశం సమయం చిక్కివుండకపోవచ్చు
1
కార్యక్రమ నిర్వహణకు అదనంగా ఇద్దరు రేంజ్ అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు
2
గ్రామీణ ప్రాంతాల్లోని దుర్భర పరిస్థితులను ఆసరాగా తీసుకొని వివిధ ముఠాలు గ్రామీణులను తరలించి అంతిమంగా అమ్మివేస్తున్నాయి
2
ముఖ్యమంత్రి నిశ్శబ్దంగా మారిపోవడంతో రాష్ట్ర యంత్రాంగం పనిచేయడం నిలిపివేసింది
1
ప్రభుత్వ అధికారులు మంత్రులకు అవకాశం లేకుండా చేయడమంటే క్రికెటర్లే పాలనా వ్యవహారాలు చూడాలన్నది లోధా కమిటీ అభిప్రాయం
1
నేరగాళ్లకు ఎంత పెద్ద సంబంధాలు ఉన్నా సరే విడిచిపెట్టేవాడు కాదు
0
ఎనైఏ దేశంలోని రాష్ట్రానికైనా వెళ్లి ఉగ్రవాదులకు సంబంధించిన కేసులు ఛేదిస్తూ వస్తున్నది
1
కానీ ప్రపంచమార్కెట్లను బ్రెగ్జిట్ భయం క్రమంగా వీడిపోయినట్లుగానే బ్రిటిషర్లలో భయాలు పోగొట్టి ఒక భరోసానిచ్చే విధంగా ప్రసంగం సాగింది
2
ఎల్జీబీటీ వ్యక్తులపట్ల వ్యతిరేకతను వివక్షను దారుణం ఎత్తిచూపింది
0
ప్రపంచ దేశాల్లోని పలు ప్రదేశాల్లో ఇటీవల జరిగిన భయానక ఉగ్రదాడులు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు చెలరేగుతున్న హింస హైదరాబాద్ లాంటి నగరాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల అరెస్టు ఇలా ఎక్కడ చూసినా ఉగ్రవాదంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది
0
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగబోయే సమావేశానికి మంత్రులు జోగు రామన్న ఐకే రెడ్డితోపాటు ఎంపీ ఎమ్మెల్యేలు ఐటీడీఏ పీఓ వివిధ శాఖల అధికారులు జడ్పీటీసీలు ఎంపీపీలు హాజరు కానున్నారు
2
సింగిల్స్లో వరుస ఓటములు గాయాలు ఆటను మసకబార్చాయి
0
ఇవన్నీ ఇయు నుంచి బ్రిటన్ తప్పుకోవాలనే వాదనకు ఊతం ఇచ్చాయి
1
ఈనెల 28వ తేదీ వరకు వాటిని 98 శాతానికి పెంచాలని ఆదేశించారు
0
అఫ్గనిస్తాన్ ఖతర్ దేశాల పర్యటన అనంతరం స్విస్ సిటీ జెనీవాకు ఆదివారం రాత్రి మోదీ చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ ట్వీట్ చేశారు
0
అనంతరం సమీప పొలంలోని విద్యుత్ పంపు వద్ద స్నానం చేశారు
2
మరీ ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించిన కేసుల్లో ఒక వైఫల్యంగా కనిపించేది
1
మంత్రివర్గ విస్తరణను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం తొలి సారి తుది సారి కాదు కానీ నరేంద్ర మోడీ లాంటి శక్తిమంతుడైన ప్రధాని తరహా రాజకీయాలకే పాల్పడటం ఒకరకంగా ఆశ్చర్యం కలిగిస్తున్నది
0
అత్యంత దారుణ ఫలితాలతో కూడిన అణ్వాయుధ పోటీలోకి ప్రపంచాన్ని నెట్టింది
1
దేశానికి నష్టం చేసేవారందరూ నాకు శత్రువులే’ ప్రకటించాడు
2
గత తీర్పును ఉపసంహరించుకొని పునస్సమీక్షకు సిద్ధపడిన సుప్రీంకోర్టు ఎప్పుడు ఆరంభమయ్యేదీ ప్రకటించలేదు
2
కార్మికులకు కనీస వేతనం రూ15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు
0
పారిస్దాడుల ప్రధానసూత్రధారి అబ్దెల్ హమీద్ అబ్బౌద్కు బాల్య స్నేహితుడే కాక ఇద్దరూ అతివాదం బలంగా ప్రాంతానికి చెందినవారు
1
రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అధునాతన వ్యవస్థను ఇటీవల ప్రారంభించారు
2
ఇంకా 29336 మంది రైతులు మిగిలిపోతున్నారు
0
ఫిలాండో వద్ద తుపాకి ఉన్నది దానికి లైసెన్స్ ఉంది
2
వారం క్రితమే తీర్మానంపై ఓటింగ్ జరగాల్సి వున్నప్పటికీ అధ్యయనానికి మరింత సమయం కావాలని రష్యా అనడంతో చివరి నిముషంలో భద్రతామండలి ఓటింగ్ను రద్దుచేయవలసి వచ్చింది
2
మూడురోజుల అనంతరం ఢిల్లీ నుంచి తిరిగివచ్చి సంయమనంతో వ్యవహరించాలని బలగాలకు ఉపదేశించినా బాధిత కుటుంబాల పరామర్శించి నష్టపరిహారాలను ప్రకటించినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది
2
మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై వేలాది సంవత్సరాలుగా నిషేధాన్ని ధిక్కరించడానికి తృప్తి దేశాయ్ నాయకత్వంలోని నలభై మంది మహిళలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు సోమవారం వమ్ముచేశారు
0
ఇస్రో ప్రణాళికలు నెరవేరిన పక్షంలో ఐదారేళ్ళలోగానే మనం ఇటువంటి ప్రయోగాల గురించి పట్టించుకోవడం మానేయవచ్చు
2
వేతన సంఘం సిఫారసులు ‘ఒన్ ర్యాంక్ వన్ పే’ కారణంగా పడిన ఆర్థిక భారం ప్రభుత్వ వ్యయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది
2
ఒక్కసారిగా కేంపస్ భయానకంగా నిర్బంధ శిబిరంగా మారిపోయింది
0
కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య రైతు విభాగం నాయకులు గోవర్ధన్రెడ్డి టీబీజీకెఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య రేణుగుంట ప్రవీణ్ నియోజక వర్గంలోని ఆయా మండలాల జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
1
అలాగే అంతర్జాతీయ సముద్రజలాల హద్దులు దాటినప్పుడు వ్యవస్థ ద్వారా హెచ్చరించవచ్చును
0
ఢాకా ఉగ్రవాదులకు స్ఫూర్తినిచ్చింది జకీర్నాయక్ విషయం బయటకు రావడంతో దిగ్విజయ్ సింగ్ జకీర్ నాయక్ను పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు తాజాగా సామాజిక మాధ్యమాలు బయటపెట్టాయి
2
మంగళవారం 500 మంది విద్యార్థులు ర్యాలీగా ‘భారత మాతాకీ జై’ సహా వివిధ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించినప్పుడు పోలీసులు అమానవీయంగా జరిపిన లాఠీచార్జిలో అనేకమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు
1
మావోయిస్టుల కదలికలపై ఎస్పీ ఆరాతీశారు
1
వీటి సాధన కోసం అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల్లో ప్రజలు ఉద్యమించాలి
0
అయినప్పటికీ వ్యవసాయానికి పెద్దపీట వేసినట్టుగా మార్కులను ప్రభుత్వం కొట్టివేయగలిగింది
2
కారణంగానే ప్రయాణించిన దారంతా శవాలు పోగుబడ్డాయి
2
చిరంజీవి వంటివారు స్వశక్తితో చిత్ర పరిశ్రమలో రాణించినా ఎస్వీఆర్కు న్యాయం జరిపించడానికి ప్రయత్నించలేకపోయారు
0
అన్ని విధాలుగా ఎంతో ప్రాధాన్యత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను జౌళి మంత్రిత్వ శాఖకు మార్చారు
1
స్వచ్ఛందంగా ముందుకుముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పరిపాలన తీరుకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులేగాకుండా ప్రజలూ స్వచ్ఛందంగా టీఆరెస్ పార్టీలో చేరుతున్నారు
2
ఘాతుకానికి పాల్పడిన పోలీసుల్లో కొందరికి కుటుంబాలతో పరిచయాలున్నా తాము చంపుతున్నది అమాయకులనని ముందే తెలిసినా ఖలిస్తాన తీవ్రవాదులుగా ముద్రవేసి కేసులున్నాయంటూ బుకాయించి హత్యకు పాల్పడటం బాధిత కుటుంబాల తీవ్రంగా బాధిస్తున్న వాస్తవం
0
మొత్తంమీద చూస్తే భారత ప్రదర్శన భేష్ అనిపించినా పలు క్రీడాంశాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది
0
ప్రకాష్ జవదేకర్కు విద్యుత్ మంత్రి పీయూష్గోయల్కు విభేదాలు ఉన్నాయని మధ్య కాలంలో వార్తలు వచ్చాయి
2
మరీ ఫ్రాన్స్లో అయితే ఇలాంటి దాడులు ఇటీవలి కాలంలో లెక్కకు మించి జరుగుతున్నాయి
0
శర్మ స్థానంలో శకుంతలా గ్లామిన్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉత్తర్వులు జారీ చేశారు
1
చట్టబద్ధమైన రిజర్వేషన లేనప్పుడు రాజకీయపక్షాలు మహిళలకు మూడోవంతు టిక్కెట్లు ఇవ్వవన్నది ఆయన నిశ్చితాభిప్రాయం
1
మొదటి ప్రపంచయుద్ధకాలం నుంచి రెండు దేశాల మధ్యా బంధాన్ని గుర్తు చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందుతున్న భారత్తో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం బెల్జియంకు ఎంత లాభదాయకమో తెలియచెప్పారు
1
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫిలిప్పీన్సను డ్రగ్స్ స్మోక్ ఫ్రీ కంట్రీ చేస్తున్నట్లు ప్రకటించాడు
2
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సమయం దగ్గర పడ్డాక మ్యాచ్కు తాము భద్రత కల్పించలేమని చేతులెత్తేశారు
0
అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయి టర్కీలో ఉగ్రవాద దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కౌంటర్ టెర్రరిజం వ్యవస్థాపకుడు బోయేజ్ గానర్ వ్యాఖ్యానించారు
2
గతంలో గ్రీస్ భయపెట్టినట్టుగా ఇప్పుడు బ్రిటన ఈయూను వణికిస్తున్నది
1
నూతన విద్యా విధానాన్ని ఎనీపీ అమలు చేయాలని సూచించింది
0
టెండర్లను జులైలో ఆహ్వానిస్తామని కేంద్రమంత్రి హర్షవర్దన్ తెలిపారు
1
అక్కడ యుద్ధ నౌకలను మోహరించింది
1
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగింపులోగా కల్యాణ లక్ష్మిట్రైకార్పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు
0
ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుకు ప్రజల్లో ఆయన పలుకుబడికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గీటురాయి అవుతాయి
2
ఏం జరిగిందో తెలియక ఇబ్బందులు పడ్డారు
1
ఇలాంటి సంఘటనలు జరిగినపుడు నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించే ప్రభుత్వం ఉన్నపుడే తదుపరి సంఘటనలు జరగకుండా ఉంటాయి
0
సిరియాలో ఏడాది క్రితం స్వయంగా పాలకులే రసాయనిక ఆయుధాలు ప్రయోగించి వందలాది మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు ఒబామా కన్నెర్ర చేయడానికి నిరాకరించారు
2
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభంలో దిశగా చర్యలేవీ తీసుకోలేదు
2
వారిద్దరూ ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తున్నందున సంఘటన అంతర్జాతీయ సముద్రజలాల్లో జరిగినందువల్ల శిక్షాతీతులని ఇటలీ వాదన
0
‘పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పీపీఏ ’కు మద్దతు ప్రకటించి అందులో సభ్యులైన ముప్పైమంది ఎమ్మెల్యేలూ సుప్రీం తీర్పు నేపథ్యంలో డిసెంబరు 15 పూర్వస్థితికి భౌతికంగా మానసికంగా తరలివెడితే తప్ప నబామ్ తుకీకి బలం చేకూరడం అసాధ్యం
1
అతడి ప్రమాణ స్వీకారాన్ని ఫిలిప్సీన్స అంతా భారతలో క్రికెట్ మ్యాచ తరహాలో ఉత్కంఠగా వీక్షించింది
0
విదేశీ వసాత్రల దహనాన్ని గాంధీ నిర్వహించడానికి సమాంతరంగా అంబేద్కర్ మనుస్మ తిని దహనం చేసారు
2
ప్రభుత్వ వ్యయం పెరగకుండా దేశీయంగా ఉద్దీపన కష్టమే
1
ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జిల్లాకు వచ్చి వెళ్లిన ఆయన జిల్లాప్రజల్లో చైతన్యం రగిలించారు
0
ఇంత కన్నా దారుణమైన విషయం ఏమిటంటే అక్కడ తరచూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల జెండాలు ఎగురుతున్నాయి
0
మందమర్రిలో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేసి విలేకరులతో మాట్లాడారు
0
ఇకపై ఇటువంటివి రాయనని అనిపించింది
1
ఎన్నికల్లో మమతాబెనర్జీకి గతంతో పోలిస్తే పాతికస్థానాలు తగ్గినా సగానికిపైగా సీట్లు గెలుచుకుని మళ్ళీ అధికారంలోకి వస్తారని సర్వేలు చెబుతున్నాయి
2
బ్యాంకులకు వేలకోట్లు బాకీ పడ్డవారు బర్త్డేపార్టీలు ఘనంగా చేసుకుంటూ తమను ఎవ్వరూ ఏం చేయలేరన్న అర్థాన్ని అందిస్తున్నారని మాల్యాను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించిన రఘురామ్ రాజన పార్టీ తరువాతైనా బ్యాంకులను హెచ్చరించి ఉరికించవలసింది
1
ఎస్పీఎంలో ఉత్పత్తిని ప్రారంభించాలని ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు సోమవారం 65వ రోజుకు చేరుకున్నాయి
0
రుతుపవనాలు సవ్యంగా ఉండటంతో పాటు పెరిగిన భూతాపం కారణంగా కుంభవృష్టి సంభవించి పట్టణ ప్రాంత వరదలు కేదరానాథ్ వంటి ఘోర ప్రమాదాలు సంభవించే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి
1
శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పునకు 1982 నాటి ఒప్పందంపై సంతకం చేసిన దేశాలన్నీ కట్టుబడి ఉండాల్సిందే
2
అప్పటికే ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా అభివృద్ధి చెందిన దేశం మనం నిర్వహించబోయే అణుపరీక్షలను కనిపెట్టలేకపోయింది
1
గోవింద్పూర్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 17లక్షల ఐఏపీ నిధులతో చేపట్టిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు
2
ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ వేదికపై రాణిస్తున్నప్పటికీ మహిళలకు తగినంత గుర్తింపు రావడం లేదు
2
వచ్చే ఏడాది మరింత మెరుగ్గా ఉంటుందన్న ఆశలకు సర్వే గండి కొట్టింది
0
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యం లో ఇప్పటి వరకు కేవలం 27శాతం మాత్రమే పూర్తి అయ్యాయని ఇంకా 77శాతం మరుగుదొ డ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉందన్నారు
0
అనుకున్నట్టు గానే ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో భారత ప్రధాని కాలు మోపారు
0
జీఎస్టీ బిల్లుకు ససేమిరా అంటున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు ఓటింగ్ సమయంలో సభనుంచి నిష్క్రమించేట్టు చూసి కాంగ్రెస్ లొంగిరాకున్నా ఇబ్బందిలేని పరిస్థితులను సృష్టించుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం
2
ఫిబ్రవరి రెండోవారం నుంచి పగటి ఊష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకున్నాయి
2
2002 ముందు వరకు టర్కీలో అనిశ్చితి రాజకీయ పరిస్థితి వుండేది
0
రాబోయే కాలంలో తరహా ఉగ్రదాడులు పెచ్చరిల్లితే తదనుగుణమైన భద్రతావ్యవస్థలను ఎలా నిర్మించుకోవాలన్నది మరొక ప్రశ్న
1
సాంకేతిక పరంగా కంప్యూటర్ విద్య నేర్పించడంతోపాటుహాస్పిటల్ మేనేజ్మెంట్హోటల్ మేనేజ్ మెంట్ వంటి కోర్సులో చేయించి సాంకేతికంగా వ్యాపార రంగాల్లో అభివృద్ధికోసం అవసరమైన చర్యలను వనబంధు కల్యాణ యోజన ద్వారా చేపడుతారు
2
తిండిలేక నీళ్లు తాగలేక అక్కడే పడిపోయి ప్రాణాలు పోగుట్టుకుంది
0
అదనంగా తెప్పించిన పుస్తకాలు సరిపోవని జిల్లా నాయకుడు లోక భూమారెడ్డి తెలిపారు
2
ప్రముఖ ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన బుర్హాన్ ముజఫర్ వని మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు రెండు రోజుల కిందట ఎన్కౌంటర్ చేశాయి
2
గ్రామీణప్రాంతాల్లో ఐదోతరగతి చదువుతున్న పిల్లల్లో సగంమంది రెండోతరగతి పుస్తకాలు చదవలేకపోవడం కూడికలూ తీసివేతలూ చేయలేకపోవడం వంటివి కనిపిస్తున్న నిజాలే
1
మంత్రి అన్న భయం పెట్టుకోవద్దన్నారు
0
అమెరికా భౌగోళిక రాజకీయవ్యూహంలో పావుగా మారి శత్రువును శత్రువుగా భావించి ఫిలిప్పైన్స మాదిరిగా మనం స్థావరంగా మారదల్చుకోవడమే ప్రవేశానికి అర్థం