label
int64 0
2
| tweet
stringlengths 10
385
|
---|---|
2 | ప్రత్యేక విమానాలతో వైద్యసేవలు మూడు యుద్ధనౌకల నిండా మందులు రక్తదానం కోసం తరలివస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలతో ఇప్పుడు రాజకీయం మరింత వేడెక్కింది |
1 | రక్షణకు సంబంధించిన డిమాండ్లు మరింత హెచ్చిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం యూఎన్‌హెచ్‌సీఆర్ ఇందుకోసం ప్రత్యేక సంరక్షకుడి ఏర్పాటుకు తీర్మానించింది |
2 | కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సేకరణకు అంతంత మాత్రంగానే స్పందన కనిపించింది |
0 | నిజాయితీ వివేకవంతమైన ఆలోచన సమాజహితమైన కార్యక్రమంతో ఆయన జీవించారు |
0 | తమిళనాడు పశ్చిమబెంగాల్ పాండిచ్చేరిలలో అధికార పార్టీలు పట్టునిలుపుకోగా కేరళ అసోం రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగింది |
0 | పర్యటనకు అనుమతించడం ద్వారా మోదీ ప్రభుత్వం దేశభద్రతను పణంగా పెట్టిందన్న ప్రతిపక్షాల విమర్శల్లో పస ఉన్నదా లేదా అన్నది అటుంచితే దీనివల్ల మనకు కొత్తగా ఒరిగేదేమైనా ఉన్నదా అన్నది అసలు ప్రశ్న |
0 | పాక్‌కు 45 వేల మంది వైమానిక యోధులు ఉన్నారు |
2 | రాజీలకూ ఏకాభిప్రాయాలకూ ఏమాత్రం అవకాశాలు లేవు |
0 | బుర్హాన్ వని ఆత్మశాంతి కోసం ప్రార్థనలు జరిపిన హఫీజ్ భారత్‌పై జిహాద్‌కు ముస్లింలందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాడు |
2 | ఆధార్మీద సర్వోన్నత న్యాయస్థానంలోనూ చట్టసభల్లోనూ సమాజంలోనూ తలెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానాలు రాకుండానే ఇప్పుడది ప్రజల నెత్తిన చట్టమై కూర్చున్నది |
0 | కాగా జేడీయూను టెర్రరిస్టు సంస్థగా సయూద్‌ను టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి 2008లో ప్రకటించింది |
2 | రావత ససేమిరా అంటున్నారు |
0 | భవిష్యత్తులో మరిన్ని గొప్ప ప్రయోగాలకు వీలుగా ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిన అద్భుత విన్యాసం |
2 | ఇటు గ్రామాల్లో తాగునీటి సమస్య ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది |
1 | తప్పుడు నిర్ణయం చేయవద్దని ఈయూ దేశాల అధినేతలు బ్రిటిషర్లను కోరుతున్నారు |
0 | 1986లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రూ462 కోట్ల వ్యయంతో పరిశుభ్ర గంగా కార్యాచరణ పథకానికి శ్రీకారం చుట్టారు |
0 | చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాదిమందికి అమ్మవారి పుట్టిన రోజుతో పాటు ఒక అతి ముఖ్యమైన సంబరం |
2 | జిల్లాలోని ఆరు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలకు 10వేల చొప్పున జరిమానా విధించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ సంబంధిత అధికారులను ఆదేశించారు |
1 | యుద్ధవిమానం కూల్చివేతకు నిరసనగా రష్యా విధించిన ఆంక్షలతో ఆర్థికంగా దెబ్బతిన్న టర్కీ ఇప్పుడు బుద్ధితెచ్చుకుంది |
2 | ప్రపంచ వేదికలపైన పన్ను ఎగవేత దారుల సమాచారాన్ని పంచుకోవాలనీ ‘టాక్స్ హెవెన్స’ను దారికి తేవాలని ఘోషిస్తున్న నాయకులు వర్తమానంలో స్పందిస్తున్న తీరు నిరాశ కలిగిస్తున్నది |
0 | పత్రికలు ప్రసార మాధ్యమాలన్నీ విషయం పేర్కొన్నాయి |
2 | తీవ్ర ఆరోపణలు నిరసన ప్రదర్శనలు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోలేదు |
1 | మిగతా 75 శాతం రుణం తామే భరిస్తామని ప్రభుత్వం రైతులకు రుణహామీ పత్రాలు ఇవ్వాలని అప్పట్లోనే నిర్ణయించింది |
1 | అక్కడ క్రీడాభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు తీసుకునే చర్యలు ఫుట్‌బాల్ వెలుగు జిలుగులకు ప్రధాన కారణం |
1 | అప్పుడు మాత్రమే ఆశిస్తున్నట్టుగా సర్వులనూ సమానంగా సమర్థులను చేయడం సాధ్యపడుతుంది |
0 | ఏడురోజుల పాటు భక్తిలో మునిగిన తరువాత ఆఖరు రోజున అనేక గంటలపాటు ‘మత్సర కంబం’ పేరిట జరిగే వేడుక మీనభరణి ఉత్సవాలకు ముగింపు |
1 | ఎస్పీ తరణ్జోషీ ఆదేశాల మేరకు సోమవారం అంబేద్కర్ కాలనీలో 5 బృందలుగా ఏర్పడి కాడన్ సెర్చ్ నిర్వహించారు |
0 | దాంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు |
2 | వ్యాపారులు కొంత కాలం నుంచి ఆదాయపన్ను చెల్లించడం లేదనే ఆరోపణలు దృష్టికి చేరా యి |
0 | స్థానిక నాయకు లు ప్రజలు పాల్గొన్నారు |
1 | ప్రత్యేక రాష్ట్రం కోరుకుని అందుకోసం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న సందర్భాన్ని ఘనంగా సంబరంగా ఉద్వేగపూరితంగా జరుపుకుంటారు |
1 | సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ఆరోపణల్లో మరో కీలకమైన అంశం ఏమిటంటే సుబ్రమణియన్ జైట్లీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని |
0 | ఇరాక్ సిరియాలను ఆక్రమించుకుని ఇస్లామిక్ స్టేట్‌పై పోరాటం చేస్తున్న నాటో దేశాల కూటమిలో అతి ఎక్కువ సంఖ్యలో సైనికులను పంపిన దేశం టర్కీ |
0 | అంటే ఇప్పటి వరకూ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీనే |
0 | ఇందుకు కారణాలు ఉండవచ్చుగానీ వాటిని అధిగమించవలసిన బాధ్యత ఆయనదే |
2 | పారిస్ దాడుల్లో ప్రధాన నిందితుడైన సలే అబ్దేస్సలామ్ని బ్రసెల్స్‌లో అరెస్టుచేసిన నాలుగురోజుల్లోనే దాడులు జరగడం ఇస్లామిక్ స్టేట్ విస్తృతినీ బలాన్నీ తెలియచెబుతున్నది |
0 | దేశంలో ఆర్ధిక సంస్కరణలను మరో దశ ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారు |
0 | కూరగాయల గదిని వంటశాల ఇతర వసతులను పరిశీలించారు |
1 | పెరుమాళ్ మురుగన్ ఇకపై వొణికిపోనక్కరలేదనీ సృజనకు మరిన్ని వెలుగులద్ది విస్తృతమైన సాహిత్యాన్ని సమాజానికి అందించాలని కోరింది |
0 | ఆర్పీఎఫ్లో డీజీగా పనిచేస్తున్న సమయంలో సిన్హా అవినీతి కార్యకలాపాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిపై కక్ష సాధింపుకు దిగేవారని రైల్వే పోలీస్ సంఘం ఆరోపించింది |
2 | ఆకాశంలో సగం వంటి భావనలను అటుంచినా ఓటర్లలో సగం మహిళల వాటా గురించి ప్రధాని నోటివెంట మాట రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది |
0 | యూరప్‌కు చెందిన పేద దేశాల నుంచి గత రెండు మూడేళ్లుగా భారీగా వలసలు పెరిగాయి |
2 | చాందీ మాజీ వ్యక్తిగత సహా యకుడు జిక్కుమాన్ ఏడు కోట్లు లంచం కోసం మాపై వత్తిడి చేశాడని చాందీ అనధికార సహాయకుడు కురువిల్లాకు రూ 110 కోట్లు అందజేసామని 2012లో ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో చాందీతో కలిసానని సరిత కమిషన్‌కు వెల్లడించడంతో కేరళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి |
0 | అందుకోసం అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసిందాస్ గుప్తా నాయకత్వంలో ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేశారు |
0 | ఒకసారి భోజరాజు విద్వన్మండలితో ‘సంస్కృత సాహిత్యంలో అద్భుతమైన రచనలు చేసి సమానస్థాయిలో ముగ్గురు మహానాటక రచయితల పేర్లు చెప్పండి’ అడిగాడట |
0 | కొద్ది నెలల్లో ఒబామా ప్రభుత్వం స్థానంలో రాబోయే కొత్త ప్రభుత్వ దౌత్య చొరవపై దౌత్యపరమైన చారిత్రక ముందడుగు ఆధారపడి ఉంటుంది |
2 | రాజకీయంగా పాలనపరంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖరరావు డిస్టింక్షన్లో పాస్‌కాగా చంద్రబాబు నాయుడు సంగతి ఏమిటి అంటే ఎటూ చెప్పలేని పరిస్థితి ఉంది |
0 | ప్రత్యేక బృందాలతో ఇటువంటివారిని ఏరివేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన దారుణాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారాయన |
1 | సోమవారం పార్లమెంటు సమావేశాలు ఆరంభం కాగానే రాజ్యసభలో కశ్మీర్‌పై జరిగిన వాడీవేడీ చర్చలో రాజకీయవ్యాఖ్యలు ఎత్తిపొడుపులు విమర్శలు అటుంచితే విలువైన సూచనలు అనేకం ఉన్నాయి |
0 | ఉదాహరణకు చిత్ర పరిశ్రమ విషయమే తీసుకుందాం |
2 | మిషన్ కాకతీయ ద్వారా చెరువును పునరుద్ధరిస్తామని కబ్జాలు చేసిన ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు |
0 | ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు దేశవిదేశాల నుంచి భారీగా విరాళాలు వస్తుంటాయి |
0 | కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ విమల కమిటీ అధ్యక్షుడు పాత రవీందర్ బీజేపీ గిరిజన మోర్చ జాతీయ కార్యదర్శి శ్రీ రాం నాయక్ హెచెం కృష్ణా రెడ్డి తదితరులున్నారు |
0 | సంక్షోభం ప్రతిచోటా తలదూర్చడం కుదరదని వారం క్రితమే వ్యాఖ్యానించిన ఒబామా ఇప్పుడు ఇరాక్ సిరియాల్లో తైనాతీ షియా ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసం ఐఎసైఎస్ నాశనం కోసం వేలాదికోట్లు కుమ్మరిస్తున్న సౌదీ అరేబియా తరఫున రంగంలోకి దిగుతున్నారు |
2 | స్థానిక పోలీసులు వైమానిక దళాలు సాయుధ బలగాల మధ్య సరిగా సమాచార వ్యవస్థ లేనందున అపార నష్టం వాటిల్లింది |
1 | అనంతరం కార్యక్రమానికి హాజరైన జడ్పీ అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ జిల్లాలో మహిళల అక్షరాస్యతను పెంచాలని కోరారు |
0 | వీటన్నింటికి మంత్రిగా స్మృతి ఇరానీ కారణం కాకపోవచ్చు |
2 | అయినప్పటికీ ఇద్దరు శక్తిమంతమైన మహిళలు ఏలుతున్న రెండు రాష్ట్రాల్లోనూ గద్దెదింపగలిగే స్థాయిలో ప్రతిపక్షాలు లేవు |
0 | కూటమిలో కొనసాగాలా వద్దా అంశంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో విడిపోవడానికి 518 శాతం మంది కలిసి ఉండాలని 482 శాతం మంది ఓటేశారు |
1 | తెలంగాణ సమాజం స్వయం సమృద్ధిని సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు |
0 | అనంతరం మందమర్రి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశ్యుద్ధ్య సిబ్బందికి యూనిఫాం పంపిణీ చేశారు |
1 | ఆదిలాబాద్ నిర్మల్ చెన్నూర్ మంచిర్యాల నియోజక వర్గాల్లో ఇప్పటికే 90 శాతం సభ్యత్వం పూర్తయినట్లు నాయకులు చెబుతున్నారు |
2 | జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఎనిమిది మంది భద్రతాసిబ్బంది మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది |
0 | ఇప్పటికైనా అతడి ఆటలు కట్టించే పని భారత్ చేయగలుగుతుందా |
0 | ఇలా ప్రత్యేకంగా సమావేశం కావడం ఎన్నడూ లేనిది ఎప్పుడూ జరగనిది |
0 | ఉట్నూర్ డివిజన్లోని ఇంద్రవెల్లి మండలం పర్కాపూర్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీపీ మీరాబాయి పాల్గొన్నారు |
0 | ఊరూరా భారీ స్పందనఈ నెల 4 నుంచి జిల్లాలో పార్టీ సభ్యత్వానికి టీఆరెస్ శ్రీకారం చుట్టింది |
0 | పట్టణంలో శుక్రవారం కార్మికులు ర్యాలీ తీశా రు |
0 | అమెరికా ధోరణిలో ఉంది |
0 | మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌కు ముఖ్య అనుచరుడిగా కొనసాగారు |
0 | బహుశ సుబ్రహ్మణ్యం స్వామి ఆశించింది అదేనేమో |
0 | ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు |
0 | బాపు ఇచ్చిన ఫిర్యాదుతో దహేగాం ఎసై అశోక్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు |
0 | అఫిడవిట్ల మార్పిడి అంశం ఎన్కౌంటర్ పద్ధతిలో బూటకత్వాన్ని మార్చదు |
1 | సెప్టెంబర్13 నుంచి 42 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సాగిన సమ్మెతో డిల్లీ పునాదులు కదిలి తెలంగాణ ఏర్పాటుకు బాటలు పడ్డాయి |
0 | ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాన్ని ముమ్మ రం చేయాలన్నారు |
2 | కొద్ది కాలం కిందట కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ సీపీసీబీ చేసిన అధ్యయనంలో అన్ని నదుల్లో కాలుష్యం తీవ్ర స్థాయిలోనే కనిపించింది |
1 | సందర్భంగా జిల్లా ఎస్పీ డాతరుణ్జోషీ మాట్లాడుతూ జూలై మాసంలో జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాలకు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపడుతామని ముఖ్యంగా బాసర పుణ్యక్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు |
1 | ఇందిర క్రాంతి పథం ద్వారా చేసిన ప్రత్యేక సర్వేల ఆధారంగా ఆదివాసీ గ్రామాల్లో కనీస మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు |
2 | ‘మీకు పుస్తకం నచ్చకపోతే విసిరిపారేయండి |
0 | టీచర్లే పాతతరహాలో పాఠాలు చెబుతుంటే విద్యార్ధులకు కొత్త ఆలోచనా విధానం ఎలా వస్తుంది |
0 | దారిద్య్రం కులం మతం జెండర్ ఇత్యాది అసమానతలు చోదకశక్తులుగా పనిచేస్తూ భారతదేశంలోని అధికశాతం నిరుపేదలు కట్టుబానిసలుగా కొనసాగవలసి వస్తున్నదని నివేదిక వ్యాఖ్యానించింది |
1 | క్రికెట్‌కు తప్ప ఇతర క్రీడలకు అంతగా ఆదరణ లేని దేశంలో సానియా సాధించిన విజయం టెన్నిసకు ఉత్తేజాన్నిస్తే మిథాలీ సేన అందించిన గెలుపు మహిళా శక్తిని చాటిచెప్పింది |
1 | దీన్నిబట్టి అమెరికా యుద్ధ కాంక్ష అర్థమవుతుంది |
1 | జూన్ రెండో తేదీనాడే నూతన ప్రభుత్వం ప్రమాణం చేసినందున టీఆరెస్ ప్రభుత్వం ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఘనతలను చెప్పుకోవడం సమంజసమే |
2 | ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారమే వెలువడ్డా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చాయి |
2 | బాణాసంచా వేడుకలను చూడ్డానికి అధికసంఖ్యలో పిల్లలు వచ్చినందున మృతుల్లో పదిమందికిపైగా వారే ఉండటం మనసును పిండివేస్తున్నది |
0 | తర్వాత సాంఘిక గిరిజనసంక్షేమ శాఖలకు చెందిన అధికారులు వసతి గృహ వార్డెన్లు దరఖాస్తులను పరిశీలించిన మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి పంపిస్తారు |
2 | పనిలేని వాళ్లు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారని స్మృతి ఇరానీ ఆరోపణలన్నీ కొట్టిపారేశారు |
2 | పాకిస్థాన్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు |
0 | కాపీలను తగులబెట్టడం బంద్‌లు నిర్వహించడంతో పాటు మురుగన్‌కు బెదిరింపులు హెచ్చడంతో ఆయన మకాం మార్చుకున్నాడు |
2 | మిల్లులో ఉత్పత్తి నిలిచిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనికార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు |
0 | ప్రజాస్వామ్యం నిలబడినందుకు సంతోషించాల్సి ఉన్నా ఎర్డోగన్ దుందుడుకు వైఖరి మాత్రం తగ్గాల్సి ఉంది |
0 | జకీర్ నాయక్ ముంబైలోని డోంగ్రి మార్కెట్ సమీపంలో ఉండేవాడు |
2 | గత రెండు వారాల్లో సుమారుగా 60 మంది అక్రమ చొరబాటుదారులు సరిహద్దు దాటేశారని నిఘావర్గాలు చెబుతున్నాయి |
0 | జైత్రంతండాలో సభ్యత్వ నమోదువడగాం గ్రామపరిధిలోని జైత్రంతండా గ్రా మంలో ఎమ్మెల్యే రేఖానాయక్ అధ్వర్యంలో గురువారం టీఆరెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు |
1 | ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఆరు లక్షల ఇళ్ళ నిర్మాణంతో పేదవాడికి నీడ కల్పిస్తానంటూ పైలానను ఆవిష్కరించారు |
0 | ‘నేను నాయకుడిని కాను విద్యార్థిని’ కన్నయ్యకుమార్ విస్పష్టంగా చెబుతున్నప్పటికీ జైలునుంచి విడుదలైన తరువాత ‘ఆజాదీ’కి నిర్వచనం చెబుతూ జేఎనయూలో చేసిన ప్రసంగంతో పాపులారిటీ సంపాదించిన అతడిని కేరళ పశ్చిమబెంగాల్లో ప్రచారానికి వామపక్షాలు వాడుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది |
1 | రాష్ట్రంలో ప్రజలు సుఖ సం తోషాలతో ఉండాలనేదే కేసీఆర్ కోరికన్నారు |
2 | గత ఇరవైయేళ్ళ కాలంలో ఎన్నడూ లేనంత కఠినాతి కఠినమైన ఆంక్షలతో భద్రతామండలి ఇప్పుడు దేశానికి ముకుతాడు వేయదల్చుకుంది |
Subsets and Splits