label
int64
0
2
tweet
stringlengths
10
385
0
ప్రధానమంత్రి కొద్దివారాల క్రితమే ముందుజాగ్రత్తగా న్యూజిలాండ్ మెగ్జికోల నుంచి బలమైన హామీలు పొందినా మాటమార్చేశాయి
2
హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పలువురు సీనియర్ అధికారులు ఏపీకి తరలివెళ్లడానికి ససేమిరా అంటున్నారు
1
అలాగే సర్వాయుధాలతోనూ తనను ఆదుకోమంటూ దక్షిణకొరియా మొరపెట్టుకోవడంతో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో అమెరికా పొరుగునే ఆయుధాలను పోగేస్తూండటం చైనా వైఖరిలో మార్పు తెచ్చివుండవచ్చు
2
ఒకవైపు ముస్లింల తెగల పోరాటం మరోవైపు అగ్రరాజ్యాల అధికార దాహం ప్రపంచాన్ని అస్థిత్వంలోకి నెడుతున్నాయి
1
అందుకే ఆయన రిజర్వుబ్యాంకు గవర్నర్ పదవిని రెండో పర్యాయం ఆశించడం లేదని చెప్పేశారు
0
చొరబాటుదారుల నియంత్రణ సంస్థ కౌంటర్ ఇన్ఫ్రిల్టేషన్ గ్రిడ్ లెక్కల ప్రకారం ఇటీవలి కాలంలో దాదాపు వంద మంది వరకూ చొరబాటుదారులు సురక్షితంగా భారత భూభాగంలోకి వచ్చేశారు
0
అప్పట్లో నీట్కు అనుకూలంగా తీర్పు రాసిన జస్టిస్ ఎఆర్ దవే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా తీర్పుపై పునస్సమీక్ష అవసరమన్న నిర్ణయానికి వచ్చారు
2
గతాన్ని అటుంచినా కీలకమైన సమస్యలను అవగతం చేసుకోవడంలోనూ పరిష్కరించడంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది
0
ఇరాక్ సిరియాల్లో ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం పోరాడుతున్న ఐఎసైఎస్ మిలిటెంట్ల వేట మొదలైంది
0
సెక్షన్ సంగతి తేల్చాల్సింది పార్లమెంటు మాత్రమేనన్నది
2
నిజమైన పక్షంలో వ్యూహం మరింత భయంకరమైనదని భావించాలి
2
అలా కాకుండా మూఢనమ్మకాలతో మూర్ఖంగా ప్రవర్తించే వారితో సమాజం మొత్తానికి చెరుపుకలుగుతుంది
0
జిల్లా యంత్రాంగం ఒక సమావేశం ఏర్పాటు చేసి రచయితతో బలవంతంగా క్షమాపణలు చెప్పించింది
2
ధరించే దుస్తులనుంచి ప్రవర్తన వరకూ థాచర్కూ థెరెసాకూ తేడాలూ పోలికలతో మీడియా తనపని చేసుకుపోతున్నది
0
ఒకరికొకరు తెలిసినవారే బంధుత్వాలున్న వారే
1
న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయాలని ప్రజాసంఘాలు సంకల్పిస్తున్నాయి
2
బెల్జియంపై దాడి పారిస్ దాడులకు ప్రతీకారం మాత్రమే కాదు యూర్పలోని మిగతాదేశాలకు ముప్పుతప్పదన్న హెచ్చరిక
2
ప్రభుత్వ పాఠశాలలకై బియ్యం పంపీణీ చేయాలని అలస్యంగా 4న అలాట్మెంట్ కాపీ అందించిన తహసీల్దార్ గోదాం ఇన్చార్జి ఫిర్యాదు చేయడం వెనుక రాహస్యమేంటని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
2
దాంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు
0
ఉమ్మడిప్రకటనలో ఉగ్రవాద సంస్థలను పేరుపేరునా ప్రస్తావిస్తూ దేశంలో జరిగిన ప్రతి ఉగ్రదాడినీ ఏకరువు పెట్టడం తొలిసారి
0
రోజే శివరాత్రి పండుగను జరుపుకుంటారు
0
ఊహించినట్టుగానే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ కొద్దినెలల్లో గద్దెదిగిపోతున్నారు
0
జకీర్కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు
1
జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహించాలని ఉద్యోగులు ఇందులో పాల్గొనాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది
1
ఇప్పుడు పని విజయవంతంగా పూర్తయింది
1
జాతరకు జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని కిన్వట్ నాందేడ్ చంద్రాపూర్ యావత్మాల్ పర్బనీ జిల్లాన నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చిబెల్లం ముద్దలతో ప్రత్యేక మొక్కులను తీర్చుకుంటారు
2
తుపాకులతో కాల్పులు జరుపుతూ బాంబులు పేల్చారని అతడు పోలీసులకు తెలిపారు
0
అయితే ఏడాది మొత్తం 67 శాతం మంది అనుకూలంగా ఓటేయడంతో వివాదానికి తెరపడింది
2
ప్రపంచంలో దేశంపైన దాడి చేసినా మాకు సంబంధం లేదు మా జోలికి మాత్రం రాకండి రీతిలో టర్కీ పాలకులు ఇంత కాలం ప్రవర్తించారు
1
మొదటి దశలో గంగానది ఒడ్డును ఘాట్లు శ్మశాన వాటికలు నిర్మిస్తారు
0
తలమడుగు మండలం కొత్తూరులో పశ్చిమ జిల్లా నాయకుడు గోక మహేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు
2
దేశంలోని నాయకులపైనా వివిధ వర్గాలపైనా మంచీ మర్యాదా లేకుండా నోరుపారేసుకుంటూ అర్థంపర్థంలేని అడ్డగోలు వాదనలతో వైషమ్యాలను పెంచి మిగతా ప్రపంచాన్ని వొణికిస్తున్నాడాయన
0
హిందూ మత గ్రంధాలను కూలంకషంగా చదివినట్లు జకీర్ నాయక్ చెబుతుంటాడు
0
అందులోనూ ఉత్తర్రపదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం గమనార్హం
1
కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపేందుకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి హామీ ఇచ్చారు
2
అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా ఖాజిగుండ్ లర్నోలో కుల్గాం జిల్లాలోని మీర్ బజార్ దమ్హాల్ ప్రాంతాల్లో అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళన తీవ్రంగా ఉంది
0
మిషన్ గన్స్తో ఫొటోలుదిగి సామాజిక మాధ్యమంలో తనను ఉగ్రవాదిగా ప్రచారం చేసుకునేవాడు బుర్హాన్ వని
0
అప్పుడే మీడియా చేసే ప్రసారాలకు సార్ధకత ఉంటుంది
0
చర్మం రంగు వల్లే వివక్ష సాగుతున్నదన్నాడు
1
ఎన్నికల్లో అసోం రాష్ట్రం ఒక్కటే బిజెపి ఖాతాలో చేరింది
0
ప్రధాని డేవిడ్ కామెరూన్ నిరుద్యోగ భృతి పిల్ల పెంపకం భృతిని తగ్గించారు
0
జీవితంలో వీటికంటే ముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి
0
ఆయుధాలను ఎవరైనా కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది
0
రేపు యూరప్ వ్యాప్తంగా దారిలో మితవాదపార్టీలు దూసుకువచ్చే అవకాశాలు లేకపోలేదు
2
జనవరి మధ్యవారంలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ నెలరోజుల ముందుకు జరపడం స్పీకర్ అసెంబ్లీ తలుపులు తెరవకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు కలసి మొదట ఒక కమ్యూనిటీ హాలులోనూ తరువాత ఒక హోటల్లోనూ అసెంబ్లీని నిర్వహించి స్పీకర్ను అభిశంసించి ముఖ్యమంత్రిని తొలగించి ఆయన స్థానంలో ఒక తిరుగుబాటు ఎమ్మెల్యేని ఎన్నుకోవడం ప్రజాస్వామ్య విలువలను పాతాళానికి తొక్కేసిన పరిణామాలు
1
తమకు 35 మంది బలం ఉన్నదని దానివాదన
2
తూర్పున కలకలంఒక్కసారిగా అంతమంది దస్తావేజు లేఖరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలలకం కలిగించింది
1
2015లో జోడీ వింబుల్డన్ యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన సంగతి తెలిసిందే
1
లాభాలొస్తే పంచుతాం నష్టాలకు మాదీ బాధ్యతంటూ ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చినపక్షంలో భవిష్యనిధి వాడకం విషయంలో ఎవరికీ భయం ఉండదు
1
విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు
0
జమ్మూ కాశ్మీర్కు స్వతంత్య్ర నిర్ణయాధికారం ఉండాలనేది గిలానీ తొలి సూత్రం
0
ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు సరిహద్దుల్లోని గుల్మార్గ్ బాబారిషి వైపు భారత భూభాగంలో ఆయుధాలు సురక్షితంగా ఉంచుకుని స్థానికంగా ఉండే రవాణా వాహనాలలో సాధారణ ప్రయాణీకుల్లా వచ్చేస్తున్నారు
2
అమాయకులు బలి అవుతూనే ఉంటారు
2
ఇంతటి వివాదం అలుముకుని సందర్భంలో స్వయంగా సైన్యమే రంగంలోకి దిగి ఎత్తయిన వేదికలను నిర్మించడం ఎవరిని రెచ్చగొట్టడానికో ఎవరిని బేఖాతరు చేయడానికో తెలియదు
0
అటువంటి అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వకూడదు
0
గ్లోబల్ మార్కెట్లు గొల్లుమనడం పౌండు పతనం కావడమే కాదు భారతదేశంతో సహా యావత్ ప్రపంచమూ తీర్పు పర్యవసానాలు పూర్తిగా అర్థమయ్యేంత వరకూ గందరగోళంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి
1
మూడు లక్షల సభ్వత్వాలు లక్ష్యం కాగా సోమవారం నాటికి దాటిపోయి అదనంగా 12 800 నమోదయ్యాయి
2
జీకే వాసన నిష్క్రమణతో బలహీనపడిన కాంగ్రెస్ విజయకాంత నాయకత్వంలోని డీఎండీకే రామ్దాస్ పక్షం వంటివి చేతులు కలుపుతున్నా స్టాలిన బలమైన పోటీ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు
2
ఇప్పుడు ఉద్యోగుల శ్రేయస్సు నెపంతో అనవసరపు ఖర్చులు అరికట్టే పేరిట కొత్త విన్యాసానికి తెరదీయడం ఇంకా సాహసం
0
అనంతరం శవాన్ని ఖననం చేసినట్లు ఎసై రాము తెలిపారు
2
అగ్రరాజ్యాలెన అమెరికా రష్యా సిరియా వ్యవహారాన్ని స్థానిక సమస్యగా పరిగణించి దూరంగా ఉన్నట్లయితే సంక్షోభం తలెత్తేది కాదు
2
అందువల్ల టీచర్లకే అధునాతన బోధనలో శిక్షణ ఉండటం లేదు
0
అందుకే అడిగిందే తడవుగా ఆయుధాలు అందిస్తోంది
1
ఆరోపణపై సుప్రీంకోర్టు అప్పటిలోనే సీరియస్గా స్పందించి సిబిఐ మాజీ డైరక్టర్ ఎం ఎల్ శర్మ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది
2
కేరళలో బాణాసంచా మోజు బహుశా దేశంలో ఎక్కడా కనిపించదేమో
0
బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది
1
‘పారిస్ నుంచి పఠాన కోట్ వరకూ’ ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనడానికి వీలుగా వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు నుంచి ఉమ్మడి సైనిక విన్యాసాల వరకూ వివిధ దశల్లో సహకారాన్ని సిద్ధం చేసుకున్నాయి
1
యూరప్లో స్విట్జర్లాండ్ కీలక భాగస్వామి ఐదు రోజుల పర్యటనకు ముందు మోదీ అభివర్ణించారు
1
దేశంలో చదువుకోవడానికి వచ్చి తాము చదువుతున్న విశ్వవిద్యాలయాలతోనూ ఉంటున్న నగరాలతోనూ మమేకమైన విదేశీయుల పట్ల రకమైన వివక్షలూ లేని వాతావరణాన్ని సాధించడం బాధ్యత
0
స్మృతి ఇరానీ పని సక్రమంగా చేయలేదనే విషయం అర్ధమౌతున్నది
2
‘మీకు ఏలా కుదిరితే అలా ఆయుధంగా ఏది తోస్తే అది’ ఇస్లామిక్ స్టేట్ ఇస్తున్న సందేశాలను బుర్రకెక్కించుకున్న వ్యక్తులు ఎటువంటి వినూత్నమైన ఆలోచనలతో దారిన విరుచుకుపడతారన్నది భయపెడుతున్న అంశం
0
పరిస్థితిని గమనించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చకచకా చర్యలు తీసుకుని జమ్మూ కాశ్మీర్కు అదనపు బలగాలను పంపారు
0
అంటే చేతిలో దీవులుంటే చుట్టూ సముద్రం పెత్తనం చేయొచ్చు
0
రెండురోజుల్లో జిల్లా రిసోర్స్ పర్సన్లకు ఇస్తున్న శిక్షణ తరువాత గ్రామస్థాయిలో చేపట్టే కార్యక్రమాలపై శిక్షకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు
1
తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీసను సొంతం చేసుకుంది
0
ఇండియా ఈయూ వార్షిక సదస్సులోనూ విధమైన ముందడుగు కనిపించింది
1
సబ్సిడీల్లో కోత సంక్షేమాల్లో వాత గ్యాస్ సిలిండర్ల సంఖ్య తగ్గింపు పొదుపు మొత్తాలకు పన్ను రాయితీల ఉపసంహరణ వ్యవసాయంలో బీటీకి పెద్దపీట వంటి సర్వే సలహాలు వృద్ధి రేటును రెండంకెల స్థాయికి చేర్చడానికి ముందుగా సగటు జీవుల బతుకులను మరిన్ని వెతలపాలుచేసే అవకాశం ఉంది
0
ఉద్యమకాలంలో భాగస్వామ్యం విధానరచనలోనూ పునర్నిర్మాణంలోనూ ఉండాలని ఆశించారు
0
చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడి జరిగినపుడు రెండో రోజు అక్కడి మసీదులపై స్థానికులు ప్రతిదాడులు జరిపారు
0
ఎల్జీబీటీ వ్యక్తుల హక్కులు రక్షణ ఇత్యాదిఅంశాలపై విభాగం పనిచేస్తుంది
0
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్కృష్ణారావు చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు
2
ఉగ్రవాదుల దాడులు కొత్తగా ఇప్పుడే ప్రారంభమైనవి కాకపోయినా ఇంత విస్తృత చర్చ జరుగుతుండటంతో అభద్రత మరింత పెరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది