label
int64
0
2
tweet
stringlengths
10
385
0
వేగవంతం చేస్తేనే ఫలాలుమరో 40 రోజులతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది
1
జిల్లాల్లో గురువారం పర్యటించిన ముందుగా సీసీసీ నస్పూర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు
2
సరిహద్దు సమీప ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఇటీవల పర్యటించిన సయీద్ కనీసం 10 జిల్లాల్లో రెట్టగొట్టే ప్రసంగాలు చేశారని సమాచారం
1
కాంగ్రెస్ హయాంలో భాగస్వామ్య పక్షాలను మెప్పించడం కోసం ఎక్కువ మంది మంత్రుల్ని తీసుకున్నారు
1
సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టి ప్రభుత్వం పరీక్షకు సిద్ధపడుతున్నది
0
ఇవన్నీ జరుగుతాయని కాదు కానీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ చూస్తే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అమిత్షాకు ఎంత కీలకమైనవో మోడీ చెప్పకనే చెప్పారు
1
నేడు మహాశివరాత్రిఆలయాలు ముస్తాబుమహాశివరాత్రి ఉత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి
2
గణతంత్రదినోత్సవం నాడు శని శింగనాపూర్లో ‘భూమాత బ్రిగేడ్’ విధమైన విఫలయత్నం చేసింది
1
తీవ్ర నీటి ఎద్దడితో చండ ప్రచండ ఎండతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వార్త ఎంతో ఊరట కలిగించింది
1
2జి స్ప్రెక్టం కేటాయింపుల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలో సిన్హా తరువాత అత్యంత సీనియర్ అయిన అధికారికి కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సుప్రీం కోర్టు అసాధారణ స్థాయిలో జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది
1
విమర్శలు నామమాత్రమై వ్యతిరేకతలన్నీ అడ్డుతప్పుకొని స్పీకర్ పాల్ర్యాన్ చెప్పిన అంతరాత్మ ప్రభోదాన్ని ఎవరికి తోచినట్టుగా అర్థంచేసుకొని విందు వినోదాల మధ్య చివరకు ట్రంప్కు నామినేషన్ కట్టబెట్టేశారు
1
చివరకు 2015 నవంబర్ 21న బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించాడు
2
రెండేళ్లు గడిచినా ఫలానా ప్రాజెక్టు పూర్తయిందనిగానీ ఫలానా పరిశ్రమ వచ్చిందనిగానీ చెప్పలేని పరిస్థితి
1
ఇంతకుముందు ఆర్థిక బిల్లుపై ఓటింగ్ కోసం మెజారిటీ సభ్యులు చేసిన డిమాండ్ను కాదని మూజువాణీ వోటుతో బిల్లును గట్టెక్కించిన స్పీకర్ ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తొమ్మిది మందినీ ముందురోజున సస్పెండ్ చేయడం ద్వారా మర్నాడు సభలో రావత మెజారిటీకి ఢోకాలేకుండా మార్గం సుగమం చేశారు
0
అక్కడి అధికార సమాజ్వాదీ పార్టీ మళ్లీ గెలుపు కోసం తహతహలాడుతున్నది
2
90వేలమంది భద్రతాసిబ్బందితో దేశంలోని పది ప్రాంతాల్లో యూరో ఫుట్బాల్ టోర్నమెంట్ను ఏవిధమైన ఉగ్రదాడీ లేకుండా విజయవంతంగా నిర్వహించగలిగిన ఫ్రాన్స్ దాడి విధానంలో మార్పు కారణంగా ఇప్పుడు సముద్రతీర నగరంలో బీభత్సాన్ని చవిచూసింది
1
పోలీసు కంట్రోల్రూం టోల్ఫ్రీ నంబర్ సౌకర్యం కల్పిస్తామన్నారు
0
సమాచార సాంకేతిక రంగం అభివృద్ధి సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది
1
ఎన్నికలు జరగబోతున్న ఉత్తరాఖండ్ రెండేళ్ళక్రితం ఎన్నికల్లో మెజారిటీ కట్టబెట్టిన రాజస్థాన్ దక్షిణాదిలో కాస్తంత బలమున్న కర్ణాటకల నుంచి దళితులకు మంత్రివర్గంలో చోటుదక్కడం బీజేపీ రాజకీయ వ్యూహాన్ని తెలియచెబుతున్నది
0
అడ్డుపడుతున్న మరికొన్ని దేశాలను దారికి తెచ్చేలోగా చైనా సరేనంటూ తలూపింది
1
ఏపీ విషయానికి వస్తే లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ తెలంగాణలో ఇచ్చారు కనుక ఏపీ ఉద్యోగులు చిన్నబుచ్చుకోరాదన్న భావనతో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు
1
అలాంటి పనులు ఫిలిప్పీన్స కొత్త అధ్యక్షుడు రోడ్రిగ్ రోడీ దుతర్తే మాత్రమే చేయగలడు
0
ప్రవాస భారతీయుడైన సుబ్రమణియన్ అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలమిచ్చింది అమెరికా పౌరుడిగానా లేక భారతీయ పౌరుడిగానా స్వామి వరస ట్వీట్లలో వ్యాఖ్యానించారు
1
హోం సెక్రటరీగా గత ఆరేళ్ళలో పలు సందర్భాల్లో వచ్చారామె
0
అయితే నదీజలాల కాలుష్యం మరింత పెరిగిందే తప్ప అదుపుకాలేదు
0
వాస్తవ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరిగాయి
0
తర్వాత 2 నెలల పాటు హైదరాబాద్ గ్రేహౌండ్స్లో పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఆదిలాబాద్ ఓఎస్డీగా బదిలీపై వచ్చారు
0
అక్కడ నాలుగు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరే అవకాశమే లేదు
2
అయితే కాంగ్రెస్ ఆమోదం పొందవలసి రావడంతో క్యూబాపై ఆర్థిక ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి
2
దాంతో నిత్యావసరాల కొరతతో క్యూబా ప్రజలు తీవ్ర కష్టనష్టాలకు గురయ్యారు
1
దవావో పట్టణంలో ముస్లింలకు స్థానిక లుమిడ్ తెగవారికి జనాభా నిష్పత్తిన కౌన్సెల్లో ప్రాతినిథ్యం కల్పించి డిప్యూటీ మేయర్ పదవులు ఇచ్చాడు
2
ఈనెల 18 నుంచి గరిష్ఠ ఊష్ణోగ్రతలో పెరుగుదల మొదలైంది1819వ తేదీల్లో గరిష్ఠంగా 363 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రత నమోదైంది
0
దీక్షలో నత్తులాల్ జే శ్రీనివాస్ డీ సత్యనారాయణలలన్ప్రసాద్ జీసత్యనారాయణ వినోద్కుమార్ కూర్చున్నారు
1
నా తరఫున ఎవరూ సమస్యలు తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు
1
పైగా టోర్నీకి ముందు ఆస్ర్టేలియా శ్రీలంక వంటి జట్లతో ద్వైపాక్షిక టీ20 సిరీసలు సాధించడం ఆసియా కప్లోనూ విజయకేతనం ఎగరవేయడంతో టీమిండియాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి
2
కేవలం రెండురోజుల తేడాలో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు నల్లజాతి యువకులను తెల్లపోలీసులు కాల్చిచంపిన ఘటనలు నల్లజాతివారిని ఆగ్రహానికి గురిచేసింది
2
అమ్మినా అమ్మకపోయినా సాయంత్రం వరకు అతడికి డబ్బులు కట్టాల్సిందే
0
ప్రైవేటు కళాశాలల అధికారం పరీక్షల నిర్వహణతో సహా ముడిపడిందేనన్నారు
1
ఇన్నాళ్లకు సానియా మహిళల డబుల్స్ టైటిల్ కల ఫలించింది
0
పాకిస్తాన్ నుంచి అనునిత్యం జరిగే ఉగ్రవాదుల చొరబాటు భారత ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉండే రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ను దేశం నుంచి విడదీయాలనే వేర్పాటువాదుల ఆందోళనలు ఇందుకు సహకరించే కొందరు స్థానిక నాయకులు వెరసి జమ్మూ కాశ్మీర్ ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉంటున్నది
0
సరిహద్దు భద్రతాదళాలకు నిత్యం చొరబాటుదారులను అడ్డుకోవడం భారంగా పరిణమిస్తున్నది
2
వాస్తవానికి యూరోలో పోర్చుగల్ ఆట స్థాయికి తగ్గట్టు సాగలేదు
1
రెండేళ్ళక్రితం సుప్రీంకోర్టే లింగమార్పిడి వ్యక్తులు హిజ్రాలపై అణచివేత హింసలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలనీ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినట్లు గుర్తించి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది
0
ప్రతివారం 350 మిలియన పౌండ్లు ఈయూకు తరలిపోతున్నాయనీ దానిని ఆరోగ్యరంగంమీద ఖర్చుచేసుకుందామన్న ప్రచారం సంక్షేమం సన్నగిల్లిపోతున్న సందర్భంలో ప్రజలమీద బాగా పనిచేసింది
0
వీటిని లబ్ధ్దిదారులు ఎంచుకున్న యూనిట్లకు పంపిణీ చేయనున్నారు
2
స్మగ్లింగ్ విషయంలో ప్రభుత్వం అత్యం త కఠినంగా వ్యవహరిస్తోందని పీడీయాక్ట్లు నాన్బెయిలబుల్ కేసులను పెట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు
2
నిజానికి తెలంగాణలో గత ఎన్నికలలో 60 శాతం ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఓటువేశారు
1
ఎనెస్జీలో సభ్యత్వం పొందాలంటే ఎన్పీటీపై సంతకాలు చేసివుండాలన్న ప్రాథమిక నియమం విషయంలో పట్టుదలగా చైనా ఇంతలోగా తనవైఖరిని సడలించినప్పుడు మాత్రమే సదస్సులో భారత్ సభ్యత్వం విషయంలో అడుగుముందుకు పడవచ్చు
1
ఒక గొప్పమార్పు జరుగుతున్న సందర్భంలో సవాళ్ళకు తగినవిధంగా సంఘటితంగా మనను మనం తీర్చిదిద్దుకుందామన్నారామె
0
చైనా 416 దక్షిణ కొరియా 232 జపాన్ 216 పతకాలు సంపాదించి అగ్రభాగాన నిలిచాయి
0
ప్రత్యేక ఆర్థిక ప్రాంతం ఎంతవరకు విస్తరించింది
0
దేశాల మధ్య తంపులు పెట్టి ఉద్రిక్తతలను సృష్టించి ఆయుధాలను అమ్ముకోవడం అనేది ప్రధాన వ్యాపారంగా ఉన్నది
0
గడువులోగా వివిధ పథకాలు అ మలు చేయాల్సి ఉంది
2
మండలంలోని భూట్టాపూర్ గ్రామ శివారులో గోదావరి వంతెన సమీపంలోని పంటపోల్లాలో మహిళ మృతదేహం లభ్యమైంది
0
ఎన్నికలకు కొద్ది నెలల ముందు రంగంలోకి దిగిన దుతర్తే ఫిలిప్పీన్సలో ఓట్ల విప్లవాన్ని సృష్టించాడు
0
చాలా వర్గాల్లో నిర్లిప్తత చోటు చేసుకున్నది
2
స్వలింగ సంపర్కానికి సంబంధించిన సామాజిక న్యాయపరమైన విలువలను నిర్ణయించేది పార్లమెంటేనని సుప్రీంకోర్టు ప్రకటించిన తరువాతకూడా పాలకులు తమకు తాముగా చేసిందేమీ లేదు
0
విద్యాధిక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వని కశ్మీరీ యువతకు ఒక ఆకర్షణీయమైన చిహ్నంగా మారాడు
2
ఇందుకు భద్రతావ్యవస్థలో లోపాలతో పాటు వలసపాలన గతం కారణం
1
ఆదివారం మండలంలోని పవర్గూడలో ప్రజాతోటల పెంపకం నర్సరీని ఆయన పరిశీలించారు
0
పరిణామాలకు బీజేపీ ఎంత కారణమో ఉత్తరాఖండ్ కాంగ్రెసను ఖర్మానికి వదిలేసిన కాంగ్రెస్ అధినాయకత్వమూ అంతే కారణం
2
భారత బృందం ఘనంగా ముగించిందనుకుంటున్న ఆనందకర క్షణాల్లో ఇద్దరు అధికారుల నిర్వాకం దాన్ని ఆవిరి చేసింది
1
గులాబీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు
0
వారణాసినుంచి ఎన్నికైన నరేంద్రమోదీని అటుంచినా యూపీనుంచి కేంద్రమంత్రివర్గంలో ఇప్పుడు 16మంది మంత్రులున్నారు
2
శరణార్ధులను దేశంలోకి అనుమతించే ప్రక్రియలో కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారు
0
జమ్మూ కాశ్మీర్ అధికారిక స్థితిపై భద్రతా మండలిలో చేసిన పలు తీర్మానాలు అమలు కోసం ఎదురుచూస్తున్నాయని లోధీ చెప్పారు
0
చిత్తశుద్ధితో పనిచేయాలి
0
భారత్ వద్ద 13లక్షలు పదాతి దళాలు ఉంటే పాకిస్తాన్ వద్ద 6 లక్షలు ఉన్నాయి
1
సభ్యదేశాలకు చెందిన ప్రతినిధి బృందాల నాయకులు మాత్రమే హాజరయిన సమావేశంలో చైనా మళ్ళీ అవే అభ్యంతరాలు లేవనెత్తింది
1
ఐక్యరాజ్యసమితిలో తొలిసారి జరిగిన జయంతి సభ ఆయనను ప్రపంచ పీడితులకు ఆరాధ్యనీయుడంటూ కీర్తించింది
2
ముస్లింలతో బాటు సిక్కులు యూదులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు కానీ ముస్లింలు తరచూ మతాన్ని తెలిపే దుస్తులు వేసుకోవడం లేదా మతానికి చెందిన జెండాలను ఎగురవేయడం ద్వారా అక్కడి ప్రభుత్వానికి చీకాకులు తెప్పిస్తున్నారు
1
స్థితిలో ఆర్థిక రంగం నిలదొక్కుకుని ముందుకు సాగాలంటే దేశీయ వినియోగమే శరణ్యమన్న విషయం ప్రభుత్వం గుర్తించింది
2
భారతమాత బిడ్డను కోల్పోయిందని రోహిత్ వేముల వ్యవహారంలో ఇప్పటికే బాధపడిన ఆయనకు అత్యున్నత సభలో దారుణాన్ని ప్రస్తావించడం సబబుగా కనిపించలేదు
0
దేశీయంగానూ ఇంటర్నెట్ డీటీహెచ వినియోదారులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే ఐదేళ్ళలో కనీసం 70 ఉపగ్రహాల ప్రయోగం అవసరమని అంచనా
0
ఇక్కడినుంచి రెండు మండలాల ప్రభుత్వ పాఠశాలలతో పాటు చౌక ధరల దుకాణాలు డీఆర్ డీపోలకు బియ్యం పంపీణీ అవుతుంది
0
15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాదుల్లో చేరిపోయాడు
1
చారిత్రక విజయాలకు మెల్బోర్న్ వేదిక కావడం మరో విశేషం
2
ఇప్పుడు నేతాజీని ‘యుద్ధనేరస్థుడు’గా అభివర్ణిస్తూ నెహ్రూ రాసినట్టుగా చెబుతున్న వివాదాస్పదమైన లేఖ కానీ ఆయన చితాభస్మాన్ని జపాననుంచి తీసుకురావడానికి అనంతర కాలంలో నిరాకరించిన వైనం కానీ కాంగ్రెసకు నష్టం చేకూర్చేవే
0
దీనిపై సీఎఫ్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ వీటిని పరిష్కరించి అర్హులకు పత్రాలు అందిస్తామన్నారు
2
లండనలో ఉన్నారనుకుంటున్న మాల్యాను మార్చి 30లోగా రెక్కలుకట్టుకుని వచ్చి తనముందు వాలమంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు ఆయన ఎలా స్పందిస్తారన్నది అటుంచితే దశలో మాల్యా దేశం విడిచివెళ్ళిపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చివేసిందన్నది వాస్తవం
2
జిల్లాలోని తూర్పు ప్రాంతంలో స్వైన్ ప్లూ వ్యాధి కలకలం రేపుతోంది
2
దుతర్తే చట్ట వ్యతిరేక పద్ధతులని అమ్నెస్టి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ తదితర మానవహక్కుల సంఘాలు ఎండగట్టాయి
2
శుక్రవారం సాయంత్రం పాఠశాలలో ఆరో తరగతి చ దువుతున్న విద్యార్థిని కేంద్రె హర్షిత ఆటో నుంచి పడి మృతి చెందింది
0
వ్యభిచార గృహాల్లో జీవచ్ఛవాలైపోయినవారు ఇటుకబట్టీల్లోనూ మరపడవల్లోనూ నిర్మాణ తయారీ రంగాల్లో కట్టుబానిసలుగా పనిచేస్తున్నవారు అశేష సంఖ్యలో ఉన్నారు
0
పెండింగ్లో మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ధ్దప్రతిపాదికన మార్చి 15 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు
2
గత టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే రాథోడ్ రమేశ్ సుమన్ రాథోడ్ హయంలో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలే లబ్ధిపొందారని ఆరోపించారు
2
‘ఉగ్రవాదంపై పోరు’ అన్న భారీ నినాదంతో అందుకు తగిన ఆధునిక వ్యవస్థలను కొనుగోలు చేసుకొని పోరాడే శక్తి బంగ్లాదేశ్కు ఆర్థికంగాలేదు
1
ఆస్ర్టేలియన్ ఓపెన్లో టాప్సీడ్గా బరిలోకి దిగిన సానియాహింగిస్ ద్వయం తుది సమరంలో చెక్ రిపబ్లిక్కు చెందిన ఏడో సీడ్ ఆండ్రియా లవకోవాలూసీ రెడెకా జోడీపై గెలుపొంది చాంపియన్గా నిలిచింది
2
ప్రతి ఏటా తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సముద్రంలో హద్దులు తెలియక శ్రీలంక దళాలకు చిక్కడం లేదా కాల్పుల్లో మరణించడం జరుగుతున్నది
0
పర్యావరణాన్ని నాశనం చేసినందుకూ కాలుష్యానికీ పాల్పడినందుకూ శిక్షగా మాత్రమే సొమ్ము చెల్లించవలసిన చోట ముందుగానే కట్టిన పక్షంలో పనిచేయవచ్చునన్న సంకేతాలు పోయాయి
0
మణిపూర్లో తక్షణమే ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం లేకపోవచ్చు కానీ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో వేరే పార్టీతో చేతులు కలపడానికైనా వేరుకుంపటి పెట్టడానికైనా వెనుకాడబోమన్న హెచ్చరిక కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టిస్తున్నది
1
స్వయంగా రంగంలోకి దిగిన మంచిర్యాల ఏఎస్పీ విజయ్కుమార్ రంగంలోకి దిగి పలువురు దస్తావేజు లేఖరులను అదుపులోకి తీసుకోవడంతోఒక్కసారిగా పట్టణంలో కలకలం చోటు చేసుకుంది
0
అందుకు కారణాలూ లేకపోలేదు
0
పాస్సీజీజీజీవోవీఇన్ వెబ్సైట్లోకి వెళ్లి ఫ్రీమెట్రిక్ ఉపకార వేతనాలు పేరుతో దానిని క్లిక్ చేయాలి
0
చిన్నపాటి అంశం దొరికినా భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వేర్పాటువాదులు ప్రయత్నిస్తూనే ఉంటారు
2
2010 ఏప్రిల్ నుంచి విధానం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాల వల్ల కార్యరూపం దాల్చలేదు
1
సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు
1
ఇందు కోసం నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు
2
పరోక్ష యుద్ధాన్ని తలపిస్తున్న పరిణామాలు దేశంలో అశాంతి రేకెత్తిస్తున్నాయి
1
జిఎస్టి అమల్లోకి వస్తే భారం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది