label
int64 0
2
| tweet
stringlengths 10
385
|
---|---|
0 | స్థానిక గోదావరి తీరంలో శివరాత్రి ఏర్పాట్లను ఎమ్మెల్యే దివాకర్ రావు మున్సిపల్ అధ్యక్షురాలు వసుంధర అధికారులు నాయకులు పరిశీలించారు |
1 | అందుకే తెలంగాణ ప్రజలు టీఆరెస్ సభ్యత్వాన్ని ఊహకు అందని విధంగా విజయవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు |
1 | ఇప్పుడు దవావో డ్రగ్ ట్రాఫికింగ్ ఫ్రీ సిటీ మాత్రమే కాదు ‘స్మోక్ ఫ్రీ’ సిటీ |
2 | 11 లక్షల కోట్ల రూపాయలు ఎగవేసిన పేర్లను బైటకు పొక్కనీయకుండా తనను మాత్రమే వేధించడంలో రాజకీయ కోణం ఉన్నదని మాల్యా వాదన |
0 | జేసీ మాట్లాడుతూ జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు 95 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని 91 శాతం బ్యాంకు సీడింగ్ పూర్తయినట్లు ఆయన స్పష్టం చేశారు |
0 | కొల్లం దుర్ఘటన ఇప్పుడు కొందరినైనా తట్టిలేపినట్టుగా కనిపిస్తున్నది |
1 | ప్రధాని ఇప్పటికి పదిహేను సార్లు దేశ ప్రజలతో మనసులో మాటను పంచుకున్నారు కనుక చాలించి ‘కామ్ కీ బాత్’ చూస్తే మంచిదని కేజ్రీవాల్ సలహా |
2 | అదీ కుట్ర రూపంలో |
1 | తెలంగాణ ప్రజలు కుడుమిస్తే పండగ భావిస్తారు నాయకుడిని నమ్ముతారు |
2 | అంతిమంగా ట్రంప్ నోటిదురుసుతనాన్ని మరింత విస్తరించాడు |
0 | బస్సులోని వారంతా కుటుంబాలతో తీర్థయాత్రలో ఉన్నవారే |
0 | గంగా యమున గోమతి రామగంగ గోదావరి కృష్ణ సువర్ణరేఖ సబర్మతి కావేరీ లాంటి నదుల్లో ముఖ్యంగా పెద్దపెద్ద నగరాలు పారిశ్రామిక కేంద్రాలు వెలిసిన చోట్ల భారలోహాలు రసాయనాలు సేంద్రియ పదార్థాలు మానవ జంతు వ్యర్థాలతో నిండి జలాలు గరళాన్ని తలపిస్తున్నాయి |
2 | ఇక్కడే ఇబ్బంది ఎదురవుతుంటుంది |
1 | సుప్రీంకోర్టు విచారణలో మాత్రం దీనిని నేరంగా చూడనక్కరలేదన్న అభిప్రాయాన్ని ప్రకటించింది |
2 | కేరళ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చాందీ చుట్టూ బిగుస్తున్న అవినీతి ఉచ్చు రాష్ట్ర రాజకీయాలను మరింతగా వేడెక్కిస్తున్నాయి |
0 | జరిగినదానికి దుఃఖిస్తున్నవారికి తమకు జరిగిన నష్టాన్ని అధిగమించడానికి కొత్తగా ఏర్పరచుకున్న కొన్ని లక్ష్యాలు గమ్యాలు ఉన్నాయి |
2 | కానీ 2013లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ అసహజ నేరాల సెక్షన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టింది |
1 | మండలంలోని పోల్లుగూడ సాత్మోరి కెస్లాపూర్ కెస్లాగూడ జి గ్రామాలకు మం జురైన రోడ్లు సీసీరోడ్లు డ్రైనేజీలు అదనపు పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే రేఖానాయక్ భుమి పూజలు చేశారు |
1 | ముఖ్యమంత్రి హరీష్ రావత్ పాతకక్షలతో రగిలిపోతున్న మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణకు వారం క్రితం బడ్జెట్ బలమైన ఆయుధంగా అందివచ్చింది |
2 | సీఆర్పీఎఫపై దాడిని ఖండిస్తూ మెహబూబా చేసిన వ్యాఖ్యలు లోయలో దుమారం రేపుతున్నాయి |
0 | అధికార ప్రతిపక్షాలు వంతు బాధ్యతలను సమర్ధంగా నిర్వహించే స్థాయికి వచ్చాయి |
2 | కానీ బ్యాంకులు తమను కాపాడుకోవడానికి అంతే దూకుడుగా చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నది వాస్తవం |
0 | భారతదేశం ఇకమీదట మా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ అమెరికా ప్రకటించింది |
2 | కారణంగా క్షేత్ర స్థాయి నుంచి ఎవరికి వారుగా సమాచారాన్ని సేకరించుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది |
2 | 2015 జనవరి 7వ తేదీన ఫ్రాన్స్లోని వ్యంగ్య చిత్రాల వార పత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి 12 మందిని హతమార్చారు |
0 | జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తింపబడిన వివాదాస్పద భూభాగమని పాకిస్తాన్ వాదిస్తోంది |
2 | నిజాలకంటే కుట్రసిద్ధాంతాలు కాల్పనిక కథలకే ఓట్లు పడతాయనుకున్నప్పుడు నేతాజీ వంటి హీరో విషయంలో మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది |
2 | సెల్స్మెన్ సమయపాలన పాటించకుండా నిత్యవసర సరు కులు పంపిణీలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని ఎమ్మె ల్యే రేఖానాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది |
0 | లండన్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎదగడానికీ ఇయు సభ్యత్వం ఎంతో దోహదం చేసింది |
2 | అయితే ఎల్నినా ప్రస్తుతం తిరుగుముఖం పట్టినా మరింత బలహీన పడడానికి కొంతకాలం పడుతుందని మానవ ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు పూర్తిగా తొలగిపోయినట్లు భావించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నది |
2 | ఆశ్చర్యకరంగా కేసులు దాఖలు చేసినవారు పరస్పరం తీవ్రవైరం రాజకీయపార్టీల |
0 | పరిష్కారంగా తాము కోల్పోయే ఆదాయాన్ని తమకు ఏదో ఒక రూపంలో అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి |
0 | ఏడాది మంచిచెడులను విశ్లేషించే పంచాగశ్రవణాలు మనలను ప్రశంసలకూ విమర్శలకూ ఆదాయ వ్యయాలకు ముందుగానే సన్నద్ధం చేస్తుంటే గతించిన ఉగాదిని ఎత్తిపొడుస్తూ సుఖశాంతుల ఆగమనాన్ని ఆకాంక్షిస్తూ సాగే కవితాగోష్టులు వేడుకకు మరింత శోభనిస్తాయి |
0 | ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 76 శాతం ఉంటుందని తేల్చి చెప్పిన సర్వే వచ్చే ఏడాది వృద్ధి రేటు 7 నుంచి 775 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది |
0 | అతని అంత్యక్రియలకు వేలాది మంది రావడం ప్రభుత్వానికి భద్రతావర్గాలకూ విస్మయం కలిగించింది |
2 | విద్యారంగంలో నియామకాలు బదిలీలు విద్యాసంస్థల గుర్తింపు ఆర్థిక సహకారానికి అనుమతులు చివరికి పరీక్ష ఫలితాల్లో అవతవకలను పట్టించుకోకుండా ఉండటం ఇలా అన్నింట్లోనూ అవినీతి కనిపి స్తోంది |
0 | ముఖ్యంగా అమెరికా యూరోపియన్ లాటిన్ అమెరికా దేశాలు తీర్మానాన్ని బలపరిస్తే చైనా రష్యా సహా అనేక ఇస్లామిక్ దేశాలు ఆఫ్రికన్ దేశాలు వ్యతిరేకంగా ఓటుచేశాయి |
1 | రక్షణ అవసరాలు తీరడంతో పాటు ఫ్రాన్సతో సుదీర్ఘకాలంగా విభిన్నరంగాల్లో కొనసాగుతున్న ఒప్పందాలు భాగస్వామ్యాలు మరింత బలపడటానికి చర్య ఉపకరిస్తుంది |
1 | ప్రపంచీకరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధించడం ప్రస్తుత కాలంలో అనివార్యం |
0 | అయితే వర్గపోరు అంతర్జాతీయ స్థాయిలో వికృతంగా మారింది |
0 | యుద్ధం అంటేనే అక్కడి సంపదపై కన్నేయడం |
1 | రిటన్ తొలి మహిళా ప్రధాని తానే కావాలనుకొని కీర్తి మార్గరేట్ థాచర్కు దక్కినప్పుడు చిరాకుపడిన థెరెసా మే అనూహ్య పరిణామాల నేపథ్యంలోనైనా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు |
0 | నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన క్రీడోత్సవంలో భారత జట్టుది ద్వితీయస్థానం |
2 | ఎగవేతదారులు ధనాన్ని బాహాటంగా ప్రదర్శించడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు పోతున్నాయని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ మధ్యన తెగ బాధపడ్డారు |
0 | వీటి విచారణలో భాగంగానే సాహిత్యం కళల వంటివి పోలీసు పెత్తనానికి వదిలిపెట్టలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది |
0 | రెవెన్యూ శాఖ ద్వారానేరుణ హామీ పత్రాలు పంపిణీలో బ్యాంకర్లతోపాటు వ్యవసాయ శాఖ బాధ్యత ఉన్నా రెవెన్యు శాఖ ద్వారానే వీటిని పంపిణీ చేస్తున్నా రు |
0 | అవసరమైన చోట్ల స్థానిక పోలీసుల సహాయం తీసుకుంటున్నది |
1 | మంజూరైన నిధులతో జిల్లాలో గోదావరి తీరం వెంట 18 చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు |
0 | వేలాది మంది ముస్లింలు శరణార్ధుల పేరుతో టర్కీలోని వివిధ ప్రాంతాలలో తిష్టవేశారు |
0 | ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారో లేక ఆవేశంతో అన్నారోగానీ వాటివల్ల ఆయనకు లాభంకన్నా నష్టమే ఎక్కువ జరిగింది |
0 | రామకృష్ణాపూర్ రామాలయం ఏరియాలో పార్టీ పట్టణ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో సభ్యత్వాలు ఇచ్చారు |
0 | పైకి ఒకటి చెప్పడం లోపల ఇంకోటి చేయడం ఎందుకు చేసేదే చెప్పేద్దాం అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణలోకి పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దిగిపోయింది |
0 | అమెరికా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ సహా అనేక దేశాలు గట్టి మద్దతును అందించినప్పటికీ ఏకాభిప్రాయ ప్రాతిపదికనే ఎనెస్జిలో సభ్యత్వం కల్పించాలన్న నిబంధన ఉండటం వల్ల ఎలాంటి ఫలితం లేకపోయింది |
2 | జనజీవనం స్తంభించిపోయింది |
0 | సాక్షాత్తు కూరగాయల మార్కెట్ ఏరియాలో రైతు బజారును ఆర్డీవో ప్రారంభించారు |
1 | పాకిస్థాన్తో పాటు భారతదేశానికి గ్రూపులో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే పని ఇందులో ముందుకు కదులుతుంది |
0 | అయితే సంస్కృతిని తుడిచిపెట్టేయడం అంత సులభంగా సాధ్యపడదని భారతీయ జనతాపార్టీకి బాగా అర్థమైవుంటుంది |
2 | ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలూ ఉగ్రవాదుల చేతిలో నలిగిపోతూనే ఉన్నాయి |
0 | దాంతో ‘వైరి పక్షాన్ని గెలవలేకపోతే దాంతో కలసి పో’ ఆంగ్లో సాక్సన్ ఎత్తుగడను అమెరికా ఆశ్రయించింది |
0 | అయితే వీలుకావడం లేదు |
1 | అధికారులుప్రజాప్రతినిధులు స్పందించి మిల్లులో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు |
0 | దిగ్విజయ్ సింగ్ లాంటి అభిమానులు జకీర్నాయక్కు కోట్ల సంఖ్యలో ఉన్నారు |
0 | ట్రక్కులో మారణాయుధాలు పేలుడుపదార్థాలు ఉన్నాయని స్థానిక మీడియా అంటున్నది |
2 | సమీప ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్తానని ఎంపీ చెప్పగా భద్రత దృష్ట్యా చెన్నూర్ రూరల్ సీఐ అభ్యంతరం తెలిపారు |
0 | విద్యాధికారుల పనితీరు సరిగా లేకపోవడానికి కారణమదే |
2 | హైకోర్టును విభజించాలని జూనియర్ సివిల్ జడ్జీల నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల జేఏసీ పిలుపుమేరకు గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు |
0 | చట్టం ముందు ఎగవేతదారుడిగా ముద్రపడి అంతకుముందే కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి బ్యాంకులు పోటీపడి రుణాలు ఎందుకిచ్చాయన్నది సుప్రీంకోర్టు ప్రశ్న |
1 | మానవీయ విలువలు సున్నితత్వం మహిళల ప్రాతినిధ్యం పెరగడంవల్ల రాజకీయాల స్వభావంలో ఎంతో మార్పు వస్తుంది |
2 | యుద్ధ సమయంలో సంభవించే సైనిక నష్టం కన్నా అధికంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో మనకు ఎదురు అవుతుండటం భరించలేని విషయం |
2 | కారణంగానే బ్రెజిల్లో మొదలై లాటిన అమెరికా మీదుగా ఇటీవలే అమెరికాలోనూ వ్యాధి ప్రవేశించినా తీవ్రత లెక్కకు చిక్కడం లేదు |
1 | కశ్మీర్లో పోరాటవాద సంస్థల ఐక్యవేదిక హురియత అధ్యక్షులు మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు |
1 | కల్యాణ లక్ష్మి లక్ష్యం 200 ఉండగావెంటనే పూర్తి చేసేందుకు అధికారులు చొరువ చూపాలని చెప్పారు |
1 | వచ్చేడాది నుంచి రైతులకు 24గంటల విద్యుత్ను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు |
0 | దుస్థితిని దాచిపెట్టడానికి ఇస్లామిక్ స్టేట్ ఇటువంటి మారణకాండలతో మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు |
2 | ఒక పక్క పారిశ్రామికీకరణమరో పక్క రియల్ వ్యాపారం కారణంగా రంగారెడ్డిమెదక్కరీంనగర్ వంటి జిల్లాల్లో సాగుకు అనువైన భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు |
0 | కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని రంగంలో దించితే పార్టీకి సమస్య తీరుతుంది కానీ బిజెపికి మాత్రం సమస్య అలానే ఉంటుంది |
2 | విశ్వనగరాలు స్మార్ట్సిటీలు బుల్లెట్రైళ్ళ బంగారులోకంలో విహరిస్తున్న మనకు దారిద్ర్యాన్ని వైఫల్యాలను తెలియచెప్పే లెక్కలు సహజంగానే ఆసక్తి కలిగించవు |
2 | జరిగితే ప్రభుత్వం పరువు పోతుంది |
2 | ఎనిమిది నెలల పాటు ఐటీడీఏకు రెగ్యులర్ పీవో లేకపోవడంతో పాలన స్తంభించింది |
0 | బంగారు దుకాణంలో విస్తృతంగా తనిఖీలు జరిపారు |
2 | అమెరికాలో నల్లజాతివారి ఉద్యమాలను ప్రస్తావిస్తూ నేను శాంతిభద్రతల మనిషిని చేసిన హెచ్చరిక అధ్యక్షుడైన పక్షంలో ఆయన వ్యవహారించబోయే తీరును తెలియచెబుతుంది |
2 | వ్యవస్థల దౌర్భల్యానికి ప్రతీకగా నిలుస్తుంది |
1 | తీపి తప్ప పచ్చడిలో చేదు సహించేది లేదంటున్నారు |
1 | ఊరూరా స్వచ్ఛందంగా పార్టీలోకి ప్రజలు |
0 | కేసినో అధినేత |
0 | పాకిస్తాన్ చేస్తున్న చర్యలకు ఏవైపు నుంచి మద్దతు రాకపోయినా మాత్రం వంతు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు |
0 | సినిమాలకు జాతీయ పురస్కారాలు దక్కడం 1953 చిత్రాల నుంచి మొదలైంది |
0 | అందుకే కాశ్మీర్ కల్లోలాన్ని నిలిపివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది |
1 | సంయుక్త సైనిక విన్యాసాలు జోరు పెరగబోతున్నది |
2 | రమేశ్ రాథోడ్కు ప్రధాన అనుచరుడైన ఈయన టీఆరెస్లో చేరడంతో టీడీపీకి పెద్ద దెబ్బేతగిలింది |
0 | నామినేషన్ స్వీకరిస్తూ చేసిన ప్రసంగం ఎంతటి తప్పుల తంపుల మారిదో మీడియా వివరించి చెబుతున్నది |
0 | ఆదర్శనగర్లో పలువురికి సభ్యత్వాలు అందజేశారు |
2 | ఆశలు ఎంతవరకు నెరవేరుతున్నాయో తరచి చూసుకోవలసిన సందర్భం తీవ్రమయిన దుర్భిక్షం రాజ్యహింస గ్రామీణ సంక్షోభాల నడుమ వాటన్నిటికి నిష్కృతిగానో లేదా కనీసం ఉపశమనంగానో తెలంగాణ ఉద్యమం తలెత్తింది |
0 | చర్యకు సంతోషించిన అమెరికా అధ్యక్షుడు టర్కీని బలంగా వెనకేసుకొచ్చారు |
1 | మగదోమలు ఆడదోమలతో సంయోగం జరిపితే పుట్టే సంతానం శైశవ దశలోనే మరణించడంతో వైర్సల వ్యాప్తి విశేషంగా తగ్గిపోయిందని సంస్థ ప్రకటించింది |
1 | దానితోపాటు స్వలింగ సంపర్క బృందాలు అస్తిత్వాన్ని ధైర్యంగా వ్యక్తం చేస్తూ హక్కుల కోసం ఉద్యమాలు చేసుకోగలిగారు |
2 | ఒకరకంగా అక్కడ బంద్ వాతావరణం నెలకొంది |
1 | ఒకే పన్ను విధానం ఉండటం వల్ల పలు రకాల సంస్థలతో సంబంధం లేకుండా వ్యాపారులు సులభంగా పన్ను చెల్లించేందుకు ఉత్సాహం చూపుతారు |
0 | ఫిలిప్పీన్స మొత్తం జనాభాలో ముస్లింలు 51 శాతం వీరు దాదాపుగా సున్నీశాఖకు చెందినవారు |
0 | ఆయన తండ్రి అబ్దుల్ కరీం నాయక్ కొంకణ్లోని రత్నగిరికి చెందినవాడు కాగా ముంబైలో స్థిరపడ్డాడు |
Subsets and Splits