text
stringlengths
5
680
label
int64
0
2
దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం,ప్రముఖ బ్యాంకర్‌ ఉదరు కొటక్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది
1
శతకం పూర్తయ్యాక మోర్గాన్‌ మరింత చెలరేగాడు
1
ఆ క్రమంలోనే పుట్టుకొచ్చే కామెడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందని చెబుతున్నారు.
1
గత రెండేళ్లగా వెస్టిండీస్‌ క్రికెట్‌లో చాలా ఇబ్బందులు పడ్డాను.
2
మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి భారత్‌ 74సార్లు ప్రత్యర్ధి జోన్‌లోకి వెళ్లింది.
0
ఈ చిత్రం విడుదల సందర్భంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌ బేధం లేకుండా ప్రముఖ హీరోలంతా విజరుకు విషెస్‌ చెబుతున్నారు.
1
అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా చేయ‌లేక‌పోతున్నామ‌ని ఈ సంగీత త్ర‌యం ట్విట్ట‌ర్‌లో పేర్కొంది
2
చివరికి మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది
1
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వొచ్చేమోనని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు
0
అయితే ఈ ప్రాజెక్టు మీద తాస్సీ ఇంకా సంతకం చేయాల్సి ఉందంట.
0
ముందు వారం వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఇప్పటికీ జోరు కొనసాగిస్తోంది.
0
ఒక్కసారిగా ద్విచక్రవాహనంతో పాటు బావిలో పడ్డాను
2
మరోవైపు రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు
0
శాఖలు, ఏటీఎంల ద్వారా అనుమతిస్తున్నట్టు, ఎలాంటి ఛార్జీలు లేకుండా కొన్ని డిజిటల్‌ లావాదేవీలు జరిపేందుకు బ్యాంకులు ఖాతాదారులను అనుమతించాలి
0
లోనికి తాళ్లను జారవిడిచారు
0
ఈ పరిస్థితే నితిన్‌ను ఇప్పుడు నిరాశపరుస్తోంది.
2
టీఆర్‌ఎస్ నుంచి పార్టీ మారిన వారిని ఉద్దేశించి చీరి చింతకు కట్టాలని ఒకనాడు అన్న కేసీఆరే వాటిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించింది
2
మొదటి బంతికి జేసన్‌ రారు ఒక పరుగు సాధించాడు.
0
మరోవైపు, ఆసియాకప్‌లో దినేశ్‌ కార్తీక్‌ చక్కటి ప్రదర్శన కనబర్చినప్పటికీ, సెలక్టర్లు మాత్రం పంత్‌వైపే మొగ్గుచూపారు.
0
గత ఏడు నెలల నుండి పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదన్నారు
2
కౌల్టర్‌నైల్‌ విసిరిన బంతి గబ్బర్‌ చేతికి బలంగా తగిలింది.
2
న్యాయ శాస్త్రాన్ని కొద్ది గంటల్లోనే పుక్కిట పట్టేసేంత ఏకసంథాగ్రాహి
1
ఇక ఇటీవల గూగుల్‌ మాత_x005F_x007f_సంస్థ ఆల్ఫాబెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం,90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్‌ సేవలు అందుబాటులో ఉండవు
2
ఎన్నికలకు సంబంధించిన పనులన్నీ పూర్తిచేసుకుని పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు.
0
ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు.
0
ఆమె ప్రశంసలు అందుకునే స్థాయిలో నేను కష్టపడలేదేమో.
2
సరిగ్గా 12 ఏళ్ళ క్రితం వచ్చిన బ్లాక్‌బస్టర్‌ దేశముదురు సినిమాతో యాపిల్‌ బ్యూటీగా హన్సిక మనకు దగ్గరయింది.
0
ఎన్నికల హడావుడి ముగియడంతో పొలిటికల్ రెస్ట్ దొరికింది
0
ఆయనను కంటికి రెప్పలా కాపాడే ఆఫీసర్‌ పాత్రే సూర్యది.
0
ఇప్పుడు ఏకంగా స్క్రిప్టు మొత్తాన్ని బ‌య‌ట పెట్టేశారు
2
ముఖ్యంగా షకీబ్‌ అల్‌ హసన్‌ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు
1
అతడి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నాలుగు కీలక వికెట్లు తీశాడు.
0
ఈ తరువాత శ్రీలంకతో మ్యాచ్‌ వర్షార్పణం అయింది
2
క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
2
దీంతో పాటుగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.
0
మృతుడికి భార్య సంధ్య, మూడేళ్ల కుమారుడు, మూడు నెలల కుమార్తె ఉన్నారు
0
రోహిత్‌ శర్మ దూర.
0
ఇలా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్న ఈ చిత్రం రిలీజ్‌ని ఆగస్ట్‌ 15కు ప్లాన్‌ చేస్తున్నారట.
0
ఒకటి వరలక్ష్మిని పెళ్లాడేదెప్పుడు? రెండోది దర్శకత్వం వహించేది ఎప్పుడు? ఈ కామన్‌ ప్రశ్నలకు అంతే కామన్‌ గా ఆన్సర్‌ చేయడం తిరిగి తన పనిలోకి తాను వెళ్లిపోవడం రొటీన్‌.
0
నా పేరు సూర్య పరాజయం తర్వాత సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడిన బన్నీ కొత్త సినిమా విషయంలో ఎటూ తెచ్చుకోలేక ఇప్పటికే మూడు నెలల కాలాన్ని ఖర్చు పెట్టేసాడు.
2
దీంతో సీరియల్స్ కే పరిమితమైన ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లాడింది.
1
పాక్‌ బ్యాటింగ్‌లో ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఫఖర్‌ జమాన్‌, బాబర్‌ అజామ్‌, మహ్మమమ్మద్‌ హఫీజ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లపై ప్రధానంగా ఆధారపడింది
0
ఆయన లేకపోవడంతో ఫోన్‌ చేశారు
0
కానీ నిరాశే మిగిలింది.
2
నాగపూర్‌:భారత వెటరన్‌ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ రంజీ మ్యాచులో అరుధైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
0
ద్విచక్రవాహనంతో పాటు బావిలో పడిన ఓ వ్యక్తి 30 గంటల పాటు అందులో బిక్కుబిక్కుమంటూ గడిపాడు
2
తన పేరిటే ఉన్న ఐపీఎల్‌ అత్యల్ప స్కోరు 49 రికార్డునైనా దాటుతుందా అనిపించింది
2
బ్రాడ్‌మన్‌ 100 యావరేజ్‌ సాధించకుండా టెస్టులకు వీడ్కోలు పలకడానికి తనే కారణమని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ నీల్‌ హార్వే బాధపడుతున్నాడు.
2
ఆనందర్‌ ఎల్‌ రారు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
0
హిమా అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 400మీటర్ల రేస్‌లో స్వర్ణం గెలిచి… ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
1
నాలుగయిదు సినిమాల విరామం తర్వాత మహర్షి చేసినట్టయితే మరీ ఇంత ఫెమిలియర్‌గా అనిపించేది కాదేమో
0
వీటితో సినిమా వాళ్ళ కళ్ళల్లో పడడం మామూలే కదా.
0
నొప్పితో ఇబ్బంది పడుతూనే ఆ మ్యాచ్‌లో శతకం చేశాడు.
0
ముందుగా ఆ జట్టు బౌలర్లు భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయగా,అనంతరం బ్యాట్స్‌వుమెన్‌ జోన్స్‌(51), నటైలి (54) రాణించడంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.
1
ప్రపంచంలోనే ధనిక క్రికెట్‌ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ.
0
అమితాబ్‌ బచ్చన్‌ పాత్రలో అజిత్‌ నటిస్తున్నారు.
0
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ కళకు భాషతో సంబంధం లేదని మళ్ళీమళ్ళీ నిరూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు
1
కీర్తి సురేశ్‌ ప్రస్తుతం ఓ మలయాళ సినిమాతో బిజీగా ఉన్నారు.
0
మరోవైపు బ్యాటింగ్‌లో రోహిత్‌, విరాట్‌ కోహ్లి, ధోని, హర్థిక్‌ పాండ్యలతో అత్యంత భీకరంగా ఉంది
1
మరుగున పడిన చరిత్రను వెలికి తీసి మళ్లీ పాలమూరు కళా ఖండాలను ప్రదర్శనల ద్వారా పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు
0
ఆల్‌ టైమ్‌ అత్యుత్తమ ఆటగాడు అని తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నాడు.
1
మూడో పరుగు కోసం దినేశ్‌ ప్రయత్నించగా, మరో ఎండ్‌లో బాల్‌ అందుకున్న లిమిచానె వికెట్లను గిరాటేయడంతో శుబ్‌మన్‌(4) రనౌట్‌గా వెనుదిరిగాడు.
2
అప్పుడు ఫోటో తీశారని చెప్పారు అంతే తప్పించి తాను తన కుమార్తె బీజేపీ సభ్యత్వాన్ని ఇప్పటివరకూ తీసుకోలేదని స్పష్టం చేశారు.
0
ఇటీవలకాలంలో మనదేశంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, అయినా ఆ బలం మహిళలకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయింది
2
ధోనీపై ఆధారపడొద్దు.
0
ఇప్పటికే షఉటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.
0
అయితే అనూహ్యంగా ఊహించిన దాని కన్నా ఎక్కువ రద్దీ వచ్చింది.
0
ఆ తర్వాత సమంత చేతికున్న కట్లు విప్పుకుని డ్యాన్స్‌ చేయడం ఆకట్టుకుంటోంది.
1
ఏప్రిల్‌ 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
0
స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.
0
ఈ తతంగమంతా సీసీకెమెరాలో నిక్షిప్తమైంది
0
ఘట్టమనేని నట వంశంనుండి తెలుగు తెరకు పరిచయమైన సుధీర్‌బాబు తననితాను నటుడిగా మలుచుకున్నాడు
1
చివరి ఓవర్లో 12 పరుగులే చేయాలి
0
రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో పాత్రలు ఎవరైనా చేస్తారు అదేమి పెద్ద విశేషం కాదు.
0
అందులో వీరు మాట్లాడుతూ ‘అంచనాలు అందుకోలేకపోయి నందుకు మన్నించండి.
2
కానీ ఛాలెంజింగ్‌ అనిపించే పాత్రలను చేయటం అంటే నటనలోనే కాదు చాలా రకాల ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
1
కానీ జగన్ ప్రకటించిన లిస్ట్ లో ఆమె పేరు లేకపోవడంతో అంత షాక్ లో పడ్డారు
2
ఈ సినిమా గురించి ఆమని మాట్లాడుతూ ఇదొక మంచి సినిమా.
1
ఉప్పల్‌లో..తిప్పల్‌…!.
0
కాగా రక్షణ శాఖను నిర్వహించిన నిర్మలా సీతారామన్‌కు,ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా పలు సవాళ్లు ఎదురుకానున్నాయి
0
సమంత, కీర్తిసురేష్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రానికి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు
0
మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది
0
సినిమాలో మరో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి.
1
సాయిపల్లవి స్టెప్పులు, హావభావాలు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేశారు.
1
అర్జున్‌ది అలా ప్రవర్తించే వయసు కాదు.
0
షామిలీ ఓయ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా… మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.
1
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 66:40 పాయింట్ల లాభంతో 0:17శాతంతో 39,113 వద్ద స్థిరపడింది
0
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వస్తున్న వార్తలు సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు
0
తమలో సభ్యత్వం పొందడానికి భారత ఆర్చరీ అసోసియేషన్‌ ఎఎఐ కు ప్రపంచ ఆర్చరీ డబ్ల్యూఎ నెలరోజుల గడువు ఇచ్చింది
0
ఆర్బీఐ తాజా సర్క్యులర్‌ స్ఫూర్తిదాయకంగా ఉందని కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ అన్నారు
1
గురువారం ఉదయం ఏడింటికి విజయవాడ వెళ్లాల్సి ఉందని, ఆ సమయానికి రమ్మని చెప్పారు
0
ఎన్టీఆర్ జ‌యంతి, వ‌ర్థంతి ఏదొచ్చినా స‌రే – హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ క‌ళ‌క‌ళ‌లాడిపోయేది
1
టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డి, అలాగే టీడీపీ నుంచి రేంవత్‌రెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
0
ధాటిగా ఆడుతూ హోప్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
0
చాలా పశ్చాతాపానికి గురయ్యా.
2
ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు
1
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భార్గవ్‌ మన్నె మాట్లాడుతూ:.
0
మనసుంటే మార్గం ఉంటుంది
1
ఐశ్వర్య రాజేష్‌ కూడా ఇందులో ఉంది కాబట్టి ఆ విషయంలో క్లారిటీ లేదు.
0
రణ్‌వీర్‌ ప్రధాన పాత్రలో ‘గల్లీ బారు’ చిత్రం తెరకెక్కింది.
0