text
stringlengths 5
680
| label
int64 0
2
|
---|---|
అయితే ఆగ్రహంతో అరిచేస్తే మరింత డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించిన ఆమె. | 2 |
అతడి బ్యాటింగ్‌లో కచ్చితత్వం కనపడుతుంది. | 1 |
ఆ ఆరింటిలో తిరువనంత పురం విమానాశ్రయం కూడా ఉన్నది | 0 |
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శనివారం ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు | 2 |
70 శాతం కాలిపోవడంతో ఆమె ముంబయిలోని జేజే ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది | 2 |
మరి బెల్లంకొండ ఈసారేం చేస్తాడో చూడాలి | 0 |
అయితే కొన్ని లొకేషన్ హైదరాబాద్ అని చూపుతున్నాయి | 0 |
వరంగల్ అర్బన్‌లో 7కు 7 ఎంపీపీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది | 1 |
దాంతో రెగ్యులర్ కమర్షియల్ పాయింట్‌తోపాటు ఫెస్టివ్ మూడ్ కలిసొచ్చేలా ప్రతిరోజూ పండగేనన్న మాస్ టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్టు సమాచారం | 0 |
కథ మురాద్‌దే అయినా అతని జర్నీ, విక్టరీ మాత్రమే గల్లీబోయ్‌లో కనిపించదు అతని చుట్టూ వున్న వారికి కూడా కథలో కీలకమైన పాత్ర లభించింది | 0 |
బకాయిలు చెల్లించి 2019 మార్చ్ 31 వరకూ అదే ఇంటిలో ఉండవచ్చని కోర్టువారు తీర్పునిచ్చారు. | 0 |
కానీ ఈ రేంజులో బాక్సాఫీసు అనే పదాన్ని ఎవ్వరూ అనుమానించి ఉండరు | 0 |
మూడో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. | 0 |
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అందరిపైనా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు | 1 |
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీకి టార్చ్ బేరర్ లాంటివాడని, నవ్యాంధ్రను నవశకం వైపు నడిపించే నాయకుడు ఆయనేనని రోజా అన్నారు | 1 |
పీఎంఐ 50కి పైన ఉంటే వ_x005F_x007f_ద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది | 0 |
సెప్టెంబరు 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. | 0 |
సినిమా రంగం- రాజ కీయ రంగం ఈ రెండిటికీ ప్రజల్లో ఉండే ఇమేజ్ వేరు. | 0 |
చివరకు ఆయన ప్రయత్నం ఫలించింది | 1 |
గేల్ డకౌట్‌గా వెనదిరిగినా యువ ఆటగాళ్లు బాధ్యతగా ఆడి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు. | 2 |
జూన్ నుంచి తానా యూత్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది | 0 |
ఎక్కువశాతం మూడక్షరాల టైటిల్‌ను ఎంచుకునే సెంటిమెంట్‌ను ఫాలోఅయ్యే గోపీచంద్ ఈసారి మూడక్షరాల టైటిల్‌నే ఎంచుకున్నారు | 0 |
ఏదైతేనేం మొత్తానికి విజయ్ దేవరకొండ ఈ రకంగా కూడా తన స్కిల్స్ ని ఉపయోగించి వ్యక్తిగత ఆసక్తితో సినిమాలు ప్రమోట్ చేసుకుని తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నాడన్న మాట. | 0 |
తాజాగా ఎస్జే సూర్య హీరోగా నటించిన ‘మాన్‌స్టర్’ అనే తమిళ సినిమా రిలీజ్ అయింది. | 1 |
54 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలిసెట్ట్ గెలిచి సింధు ఆధిక్యంలో నిలిచింది. | 1 |
శ్రీలంక చేతిలో 20 పరుగులతో ఇంగ్లండ్ పరాజయం | 2 |
అయితే ఆ లోటును భర్తీ చేస్తూ: అతి త్వరలో రెండు ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులతో ఫ్యాన్స్‌కు సరప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఈ మెగా ప్రిన్స్. | 0 |
అయితే ఒక్క హిట్టు ఎంత ప్రభావం చూపిస్తుందో పరాజయం కూడా అంతే ప్రభావం చూపిస్తుంది ఈ రంగుల పరిశ్రమలో. | 0 |
హన్మకొండలోని బంధువుల ఇంటికి గురువారం వచ్చాడు | 0 |
తద్వారా వినియోగదారులు, ఇన్వెస్టర్లు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ఆసక్తి చూపుతారు | 1 |
భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది | 1 |
బీజేపీ సైతం ఎప్పటికప్పుడు ప్రభుత్వం పడిపోతుందంటూ చేస్తున్న ప్రకటనలు కలవరం పుట్టిస్తున్నాయి | 2 |
బంగారు హోటల్ | 1 |
శాసనసభలో తీర్మానాలు కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు | 2 |
పంజాబ్ ఆటగాళ్ల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను ఆర్సీబీ వదులుకొని బ్యాట్స్‌మన్ మన్‌దీప్ సింగ్‌ను తెచ్చుకుంది. | 0 |
అయితే అజిత్ ఫ్యాన్స్ మా రూటే సెపరేటు అన్నట్టుగా స్పెషల్ షోలో చేసిన రభస అంతా ఇంతా కాదు. | 0 |
అయితే సీరియస్‌గా రాజకీయాలపై తీస్తున్న సినిమా కాదు. | 0 |
దీంతో ధావన్‌ను ప్రపంచకప్ నుంచి అతడి తప్పిస్తున్నట్లు బిసిసిఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది | 2 |
‘నేను బంతిని స్పిన్ చేయనని 18 ఏళ్లకు పైగా బ్యాట్స్‌మెన్ గుర్తించనందుకు ఆనందంగా ఉంది’ అని నవ్వుతూ చెప్పాడు. | 0 |
టైటిల్ నెగ్గావ్ | 1 |
ఒక హై ఇచ్చే సీన్ వుంటే దానికి ఫాలో అప్‌గా నాలుగైదు మందకొడి సన్నివేశాలు వస్తూ వుండడంతో ఈ ప్రయాణం సుదీర్ఘంగా అనిపించకుండా చేయలేకపోయారు | 2 |
తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. | 0 |
మరో వైపు ఆస్ట్రేలియా ఈ వన్డేలో ఎలాగైనా రాణించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. | 0 |
అప్పటి నుంచి విశాఖలో ఫిలింఛాంబర్ యాక్టివిటీస్ సాగుతున్నా. | 0 |
విజరు దేవరకొండ తాజా చిత్రం ‘గీత గోవిందం’ హిట్ అయింది. | 1 |
ఇది కూడా డైరక్టర్స్ ఫెయిల్యూరే | 2 |
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా ఇంటెన్సిటినీ రుచి చూపిస్తోంది | 1 |
ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్ ఇంగ్లాండ్‌లోనే స్టాండ్‌బై బౌలర్‌గా ఉన్నాడు | 0 |
తర్వాతి సినిమా ‘మెషిన్’ బాక్సాఫీసు వద్ద హిట్ కాలేకపోయింది. | 2 |
పెట్రాపోల్ భారత సరిహద్దులో ఉంటుంది | 0 |
ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. | 1 |
విడుదలవుతున్న అన్ని భాషల్లోనూ టీజర్ విడుదల చేసినట్టు సమాచారం | 1 |
ఈ సినిమాకి దీపికాపదుకొనే కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం | 1 |
కాఫర్ డ్యాం, సాంకేతిక అంశాలపై సీఎం జగన్ ఆరా తీశారు | 0 |
దర్శకుడు ప్రిత్వి ఆదిత్య తెరకెక్కించనున్న చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు | 1 |
అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లి మైదానాన్ని వీడటం చర్చనీయంగా మారింది | 0 |
అక్కాచెల్లెళ్లిద్దరూ బావ వరసయ్యే అవినాష్ దంపతులతో కలిసి శనివారం మధ్యాహ్నం నర్మెట్ట మండలంలోని బొమ్మకూర్ జలాశయానికి వెళ్లారు | 0 |
ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది | 0 |
ఆఖరి క్వార్టర్‌లో కెనాడా పుంజుకుని ఏడు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 5-3కు తగ్గించింది. | 0 |
చాలా వినోదభరితంగా ఉంది. | 1 |
పోలీసులను టార్గెట్ చేస్తూ కల్వర్టుల కింద టిఫిన్ బాక్సులు పెట్టే క్రమంలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు | 0 |
పరుశురాం దర్శకత్వం వహించిన చిత్రమిది. | 0 |
తొలి టెస్టులోనూ 64 పరుగుల తేడాత. | 0 |
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి | 2 |
రెండేళ్లు సైలెంట్‌గా ఉండి విడుదలకు ఇంకో రెండున్నర నెలలు మాత్రమే టైం ఉన్నప్పుడు ఇలా కావడం వెనుక అసలేం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. | 2 |
2019-20 విద్యా సంవత్సరంలో ఆయా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు | 0 |
బాహుబలి సినిమా బిజినెస్ విషయంలో రాజమౌళికి – రామోజీరావుకు బెడిసికొట్టిందని. | 0 |
తర్వాత వచ్చిన అంబటిరాయుడు (18, 32 బంతుల్లో 2×4) సైతం కంగారూల బౌలింగ్ ధాటికి వెలవెలబోయాడు. | 0 |
చేస్తున్న సినిమాలు వరుసగా దెబ్బతీస్తుంటే, తేజ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సీతకూ చుక్కెదురైంది | 2 |
ఇది చాలా హాస్యస్పదంగా వుంది | 0 |
హైదరాబాద్ : స్థానిక ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటేనే అభిమానులు వేలాడపడిపోతుంటారు. | 0 |
జట్టు ఎంపికలోనూ సారథి కోహ్లి పొరపాట్లు చేశాడు. | 0 |
సన్నాహక మ్యాచుల్లో అత్యుత్తమ బౌలర్లు ఉండకపోవచ్చు. | 2 |
తన భర్తను ఇంతటి కీలక పదవికి ఎంచుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి క్యాబినెట్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు | 1 |
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు నేడు | 1 |
చాలా రాష్ట్రాల్లో అసోసియేషన్‌లకు సరైన మౌలిక వసతులు లేవు. | 0 |
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘చిత్రలహరి’ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. | 0 |
అందులో కుటుంబ బంధాల్ని ఆవిష్కరించిన తీరు అందరికీ నచ్చింది | 1 |
‘శరభ’ ట్రైలర్ విడుదల. | 0 |
రోహిత్ లాగే బౌల్ట్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు | 2 |
అనుష్కకు సైరా లో ఓ కీలక పాత్ర దక్కిన సంగతి తెలిసిందే | 1 |
రూ 20 లక్షలకు బేరం | 0 |
జిమ్‌కు కూడా వెళ్లడం లేదు. | 0 |
అయితే ఈ గొడవలన్నింటికి కారణమైన ఆస్తిని ఎవరు పంచారు? ఎప్పుడు పంచారు? తిరిగి వీరంతా ఎలా కలుసుకుంటారు? వీటన్నింటికి హీరో చేసిన పనులేంటి అనేదే కథ. | 1 |
‘గెలవడమే మా లక్ష్యం,ఇందులో అపార్థం చేసుకోవద్దు,మా ఉద్దేశం గౌరవంగానే పోరాడాలనే’ అని స్పష్టం చేశాడు. | 0 |
వికెట్ కీపర్ గిన్నీస్ రికార్డు. | 1 |
కోమటి చెరువుని మరింత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే విదంగా, సిద్దిపేట ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా లక్నవరం తరహాలో వేలాడే వంతెనను నిర్మిస్తున్నామన్నారు | 1 |
ఈ సమయంలోనే తనకు నటిగా ఐటెం సాంగ్స్‌కు ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. | 0 |
అన్ని భాషల్లో కలిపి (చైనా కలెక్షన్స్‌తో కాకుండా) బాహుబలి 1 – 600 కోట్లు అలాగే బాహుబలి 2 – 1700 కోట్లు అందుకోగా టాలీవుడ్‌లో ఆ తరువాతి స్థానంలో రంగస్థలం నిలిచింది. | 1 |
‘హమ్ తుమ్’,‘ఫనా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. | 0 |
ఈ ఓవర్లో 24 పరుగులొచ్చాయి | 0 |
తండ్రి పొలిటికల్ వారసత్వాన్ని – లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారని అభిమానులు భావి స్తున్నారు. | 1 |
పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సుప్రీమ్ సినిమాలతో హీరోగా సాయి నిలదొక్కుకున్నారు. | 1 |
సీఏ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి | 2 |
ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రీడాకారిణి చార్లెట్ ఎడ్వర్ట్స్ (117) పేరిట ఉంది. | 0 |
సిడ్నీ : భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం గురించి తెలియని క్రికెట్ ప్రేమికులుండరు. | 0 |
గత జులైలో అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్‌లో ఉంచారు | 0 |
అతను ఒక వజ్రానికి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కానె్సప్ట్ | 0 |
మనోహర్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు | 2 |
తాను సినిమాల్లోకి వెళ్లానని,తన జీవితం మొత్తం ప్రజలకు సేవ చేయడమే అని,ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలను తీర్చేందుకు ఉంటారని తెలిపారు | 1 |
Subsets and Splits