text
stringlengths
5
680
label
int64
0
2
సుప్రీంకోర్టు కూడా ఇందుకు అనుమతి చెప్పింది(సెక్షన్‌ 377ను ఉద్దేశించి).
0
హార్దిక్‌ పాండ్య దాదాపు విశ్వరూపమే చూపించాడు.
0
పూరి జగన్నాథ్‌ తరవాత సినిమా కూడా తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌ లోనే తీయబోతున్నాడు.
0
అదే 7/జి బ _x005F_x007f_ందావన కాలనీ రీమేక్‌.
0
అపెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్ భాతర ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖ ఆధీనంలోని అపెరల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ ఆధీనంలో పనిచేస్తోందని అన్నారు
0
మంగళవారం ఆయన దర్శకుడు అట్లీ కార్యాలయానికి వెళ్లారు.
0
అతడు టీంలో ఉంటే జట్టులోని సభ్యులందరికీ ఆత్మవిశ్వాసం ఉంటుంది.
0
దీంతో కార్యక్రమానికే ఓ ప్రత్యేకత రానుందని అంటున్నారు
1
ఇందులో భాగంగా ఇప్పుడు ఏపీలో ఆ వ్యూహం మొదలుపెట్టింది
0
రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి అజింక్యా రహానే టాస్‌ గెలిచాడు
1
‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తరువాత చెర్రీ నుంచి రాబోతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
0
డబుల్స్‌లో చెచినాటో- సిమోన్‌ బొలెలితో రోహన్‌ బోపన్న- దివిజ్‌ శరణ్‌ పోటీపడతారు
0
ఐటీ శాఖ కొత్త మార్గదర్శకాలు పరిష్కారం కాని కేసులపై జరిమానా
0
రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్‌ చిత్రం ఈ రోజు ఉదయం 11గం.లకి లాంచనంగా ప్రారంభమైంది.
0
బెల్జియంలో హెండ్రిక్స్‌ అలెగ్జాండర్‌ (8 ని), గ్వాంగనార్డ్‌ సిమన్‌ (56 ని) రాణించారు.
0
నిజానికి దీన్ని ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమాతో ప్రారంభించాలి అనుకున్నారట.
0
ఫ‌స్ట్ లుక్ శ‌నివారం సాయింత్రం విడుద‌ల చేస్తున్నారు
1
యూనిట్‌ మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటూ కీలక భాగాన్ని షఉట్‌ చేసే పనిలో ఉంది.
0
ఫ్రేమ్ తయారుచేయడం కోసం క్వింటాల్ 15 కేజీల ఇనుము, 50 కేజీల టేకు కర్రను ఉపయోగించాల్సి వచ్చిందన్నారు
0
మా చెత్త ఆటకు తోడు ప్రత్యర్థుల అద్భుత ప్రదర్శన మా విజయవకాశాలను దెబ్బతీసింది.
2
వాతావరణ పరిస్థితులు, బ్యాటింగ్‌ చేసేందుకు కష్టంగా ఉన్న పిచ్‌ను కివీస్‌ చక్కగా వినియోగించుకుంది
1
ఈ క్రమంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్‌కు సమానమైంది.
0
వాహనంలో ఒక్కరే ఉండటం, డ్రైవర్‌ లేకపోవటం, మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్నారు
2
కథానాయకుడు ఫట్‌మంద నుకుంటే మహానాయకుడుతో పోలిస్తే అదే నయం అనిపించేంత దారుణమైన వసూళ్ళతో సీక్వెల్‌ చేతులెత్తేసింది.
2
రంగస్థలం మహేష్‌ అయితే పూనకం వచ్చిన వాడిలా హీరోని స్తుతిస్తూ వేసే సుత్తితో తల బొప్పి కటేస్తుంది
2
ఈనేపథ్యంలో రస్తోగినగర్‌లో ఇంటి నెంబర్‌ 5-3-8, ఫ్లాట్‌ నం 10కి సంబంధించి నూర్జహాన్‌బేగం భర్త సయీద్‌కు, సకినాబీ భర్త అబ్దుల్‌ ముతాలీఫ్‌ మధ్య 1994 నుంచి వివాదం నడుస్తోందని, కోర్టు ఉత్తర్వులను అనుసరించి తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్‌ కర్ణన్‌ ఓ ప్రకటనలో తెలిపారు
0
క్రికెట్‌ ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాడు.
2
అయితే ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో వెనుదిరిగింది.
0
సినిమా ఇతివృత్తం మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుంది
0
ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్‌ జట్టు కడపటి వార్తలందే సమయానికి 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి ఓటమిదిశగా పయనిస్తోంది
2
అలాగే మిసోరి, వర్జీనియాకి చెందిన ఇద్దరు నెటిజన్లు కూడా ధోనీ పట్ల అభిమానాన్ని చాటుతూ ‘ఎంఎస్‌డీ’, ‘ధోనీ’ అని కారు నంబర్‌ ప్లేట్లపై రాసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు.
0
నాగచైతన్య – సమంతాలు జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’.
0
తెరపై నటించే ఆ నటులను చూడ్డానికి జనం వస్తారే తప్ప వాళ్లను రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
2
హైదరాబాద్/గచ్చిబౌలి: పటిష్టమైన మేనేజిమెంట్ విధానాలతోనే అన్ని వ్యవస్థలు బలంగా ఉంటాయని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు
0
చెన్నై: మ్యాచ్‌లు ముగించేందుకు భారత జట్టు ఎంఎస్‌ ధోనీపై అతిగా ఆధారపడొద్దని టీమిండియా మాజీ కోచ్‌, సారథి అనిల్‌ కుంబ్లే సూచించాడు.
0
కొడుకు నిద్రపోతున్నాడేమోనని తల్లిదండ్రులు అనుకున్నారు
0
కానీ విహారీ పార్ట్‌ టైమ్‌ స్పిన్‌తో ఆకట్టుకున్నాడు.
1
ఆ త‌రువాత  పార్టీ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటూ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు అంకిత‌మైన ఆత‌ని సేవ‌లు వినియోగించుకోవాల‌ని క‌మ‌ల‌నాధులు క‌ల‌సిన‌ట్టు స‌మాచారం
0
రియల్ లైఫ్‌లో లివింగ్ టుగెదర్ని విమర్శించను కానీ, నాకు ఇష్టం ఉండదు
1
కానీ జగన్ మోహన్ రెడ్డి,రెట్టించిన ఉత్సాహం బౌన్స్ బ్యాక్ అయ్యాడు
1
రైతుల నుండి పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరిస్తున్న విధానాన్ని సంగనీరా అడిగి తెలుసుకున్నారు
0
బయోపిక్‌ తెరకెక్కించడమంటే అంతా సులువేమి కాదు.
2
సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తెలంగాణ హరితమారం కార్యక్రమం పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు
0
తెలంగాణ ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్నా వారికి డబ్బులు మాత్రం వెంటనే చెల్లించడం లేదని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు
2
ఆ రెండు పాత్రల నిడివి కూడా కాస్త ఎక్కువేనట.
0
అవనిగడ్డలోని అగ్నిమాపక వాహనం అందుబాటులో లేక పోవడంతో మొవ్వ నుండి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు
2
దీంతో షఉటింగ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి.
0
చలనమే చిత్రం -చిత్రమే చలనము అన్న వెరైటీ ఉపశీర్షికను టైటిల్‌కు జోడించారు
1
పొట్టి సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో ఉన్న కంగారూలతో వన్డే పోరుకు
0
రబాడా వేసిన ఆఖరి ఓవర్‌ తొల బంతికి అశ్విన్‌(16) ఔటయ్యినా హర్పీత్‌(20నాటౌట్‌), విల్‌జియాన్‌ (2నాటౌట్‌) 12 పరుగుల రాబట్టడంలో పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
0
ఈ చిత్రంలో శర్వానంద్‌ సరసన అందాల భామ కాజల్‌ నటించారు.
0
ఓ ద్విభాషా చిత్రానికీ, తెలుగులో నెచురల్ గా న‌టించే చిత్రానికి ఉన్న తేడా ఏమిటో నాకు అర్థం కావ‌డం లేదు
2
పరపతి విధాన సమీక్షలో ఇందుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది
1
ఆ పరిసరాల నుంచి అధిక మొత్తంలో శ్రీవిద్యానికేతన్‌లో చేరి విద్యను అభ్యసిస్తుండడంతో ప్రజల కుటుంబా లతో నేరుగా సత్సంబంధాలు నెలకొన్నాయి.
0
పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా జాబితాలో అర్హులైన తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు
0
దర్శకుడు క్రిష్‌ చాల ప్లాన్డ్‌గా ప్రమోట్‌ చేస్తున్న విధానం జనవరిలో వస్తున్న మిగిలిన సినిమాల కంటే రేస్‌లో ముందుండేలా చేస్తోంది.
0
ప్రస్తుతం సోషల్ మీడియా అనేది సమాజం లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియంది కాదు
0
అటు గాజువాక‌, ఇటు భీమ‌వ‌రం రెండు చోట్లా ప‌వ‌ర్ స్టార్ త‌న ప‌వ‌ర్ చూపించ‌లేక‌పోయాడు
2
బాలీవుడ్‌లోనే నటిస్తానంటూ వెళ్ళిపోయిన ఇలియానా టాలీవుడ్‌లో తెరమరుగై చాలాకాలమైపోయింది.
2
సిరీస్‌ కోసం మరో అవకాశం..!.
0
ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద కోడెల శివరామ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ న్యాయస్థానానికి నివేదిక అందజేస్తుందని పేర్కొన్నారు
2
ఉన్నవే కాస్త కట్‌ చేయమంటూ ఉంటే ఇంకా పెంచడం ఏమిటి అంటున్న వారు లేకపోలేదు.
2
భారీ సినిమాల నిర్మాణానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలుస్తున్న లైకా సంస్థనే కాప్పన్‌ను సుమారు వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
0
పాట పాడాలన్న పూజ కోరికను ఓ ఇంటర్వ్యూలో చదివిన తమన్, ఇలా ఆమె కోరిక తీర్చబోతున్నాడట
1
అయితే ఆ కుటుంబం మగ బిడ్డ కావాలని పట్టుబట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు
0
కథాకాలానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు అక్కడ ప్లాన్ చేసినట్టు సమాచారం
0
నీ గురించి చాలా నైస్‌ థింట్స్‌ చెప్పగలను….
1
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతుంది.
0
రవీంద్ర జడేజా 3, కుల్‌దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశారు.
0
విరించి వ‌ర్మ‌తో క‌ల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది
0
ఈ టీజర్‌లో హీరో, హీరోయిన్‌లు ఇద్దరూ మాటలతోనే మాయ చేశారు.
0
ఆ ఇద్దరూ సినిమాకు పెద్ద బలమయ్యారు.
1
ఒక అందమైన అమ్మాయి గురించి.
1
ఆ కోవలో వస్తోందే ఎదురీత.
0
ఇలాంటి క్లిష్ట‌మైన త‌రుణంలో రాజ్‌త‌రుణ్‌కి సినిమా ఛాన్స్ ద‌క్క‌డ‌మే గ‌గ‌నం,పైగా దిల్ రాజు సినిమా,అందుకే పారితోషికం లేక‌పోయినా ఈ హీరో స‌ర్దుకుపోతున్నాడ‌ని టాక్‌
1
కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతారా అంటూ ప్రశ్నించింది
2
నాకు చిన్నప్పట్నుంచి సూర్య సార్‌ అంటే చాలా ఇష్టం.
1
ఆపై నికో లస్‌-టేలర్‌ల జోడి నాలుగో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించ డంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది.
1
మరిన్ని జాగ్రత్తలతో కొత్త ప్రాజెక్టుతో వస్తానని నిజాయితీగా ప్రకటించి అభిమానులకు రియల్ హీరో అయ్యాడు సూర్య
1
టోర్నీలో తొలి మ్యాచ్‌ నవంబర్‌ 9న భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగనుంది.
0
క్రికెట్‌లో జట్టు బలాబలాలు వాళ్లు చేసే ఫీల్డింగ్‌ను చూసి అర్థం చేసుకోవచ్చు.
0
ప్ర‌త్య‌ర్థికి భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించాల‌న్నా, కొండంత టార్గెట్‌ని కొట్టాల‌న్నా,ఓపెన‌ర్లు రాణించాల్సిందే
1
బెంగళూరు టపటపా.
0
తనకు ముంబైలో ఆస్తులు ఉన్నాయని, వాటిని విక్రయానికి పెట్టానని, అమ్మగానే వచ్చిన డబ్బు నుంచి తమకు చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదని చతుర్ శృంగి పోలీస్ స్టేషన్ ను పీఎన్ గాడ్గిల్ జువెల్లరీ స్టోర్ ఆశ్రయించింది
0
విశ్వరూపం 2 రిలీజ్‌ వాయిదా పడలేదు.
1
ఈ సినిమాలో నాకు సపోర్ట్‌ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌” అన్నారు.
0
ఆ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సైదులు వివరించారు
0
అదేమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ వరుణ్‌కి జోడీగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న భామలు నటించారు.
2
ఇళ్లలో పెంచుకునే కుక్కలతో పోలిస్తే బెటర్‌ లైఫ్‌! అనేది అతడి కాన్సెప్టు.
0
టాలీవుడ్‌లో ఇప్పుడు సెట్స్‌ పై ఉన్న సినిమాలలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఒక క్రేజీ ప్రాజెక్ట్‌.
1
ఫిట్‌గా ఉంటే మన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలమని భావిస్తాడు.
0
దర్శకుడు శశి కిరణ్‌ బడ్జెట్‌ పరిమితుల్లో చెప్పాలనుకున్న కథను చాలా డీసెంట్‌గా చెప్పాడు.
0
ఈ సీన్‌ అసభ్యంగా ఉందని కొంతమంది జనాలు మొత్తుకు న్నారు, కానీ ఇలాంటి విమర్శ లతో సంబంధం లేకుండా టీజర్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది.
1
ర్యాపర్‌ కావాలని కూడా అనుకోడు
0
స్విట్జర్లాండ్‌- ఫ్రాన్స్‌ మధ్యలో ఉన్న ఇవియన్‌-లెస్‌-బైన్స్‌ అనే ప్రాంతంలో ఉన్న జెనీవా లేక్‌ నుంచి ఈ నీటిని తీస్తారు.
0