inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏదో ముక్తి వస్తుంది కదా అని ఎన్నో కష్టాలు పడి కాశియాత్రలు తిరుగుతూ ఉంటారు. వాటి మూలంగా ఉన్న ధనం పోవడమే కాని ఫలితం ఉండదు. ఆశని త్యజించినవానికి ముక్తి కలుగుతుంది.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే విశ్వదాభిరామ! వినుర వేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా!
ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా! విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కులానికి గొప్ప తక్కువ అన్న భెదం లేదు. కులాలన్ని సమానమే. కాబట్టి ఒకటి గొప్ప మరోకటి చిన్న అనే భావనలు వ్యర్ధం
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కూరలేనటువంటి భొజనం, మారు వడ్డన లేని భొజనం, నేతి ధార లేని భొజనం హీనమైనవి.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా! విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు.
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన. ‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట.. . తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన కూళ విటుడు యువతి కూడుటెల్ల పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు. దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది. నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం. ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా విశ్వదాభిరామ వినురవేమ
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ! వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!కృష్ణ శతకం.
ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: తర్కవాదములను గొడ్డలితో కనుగొనలేని రాముడనునిధి భక్తియనుయజ్ఞ కాటుకచే దొరికినది.రామా!శాశ్వతముగానాలోనిలుగోపన్న.
ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కొంజక తర్కవాదమనుగుద్దలిచే బరతత్వభూస్టలిన్ రంజిలద్రవ్వి కన్గొనని రామవిధానము నేడుభక్తి సి ద్ధాంజనమందు హస్తగతమయ్యె భళీయనగామదీయహృ త్కంజమునన్ వసింపుమిక దాశరధీ కరుణాపయోనిధీ
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండలు పగులగొట్టి తెచ్చిన రాళ్ళతో గుళ్ళు కట్టి ఆ గుళ్ళకు యాత్రలుగా పోయి ఆ రాళ్ళ మద్యనే శివుడున్నాడనుకోవడం అఙానం. ప్రాణంతో ఉన్న మనుష్యుల్లో ఉన్న దేవునికోసం ప్రాణంలేని రాళ్ళలో వెతకడం శుద్ద దండగ. మానవుడే దేవుడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండ రాళ్ళు తెచ్చి కోరిక గట్టిన గుళ్ళలోన త్రిగి కుల్లనేల పాయరాని శివుడు ప్రాణియై యుండంగ విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టుడు కొండలలో తపస్సు చేసినా, దేవాలయములో పూజలు చేసినా, ఒంటినిండా దట్టముగా విభూది పూసి తిరిగినా, అతని బుద్ది మారదు. కాబట్టి ఎటువంటి వేషాలు వేసినా సరె దుష్టుడికి దూరంగా ఉండాలి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండగుహలనున్న గోవెలలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుద్దులకును దుర్బుద్ది మానునా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు అయినట్టు, మొండివాడికి బండవాడు మిత్రుడైనట్టు, దుర్మార్గునికి అబద్దాలకోరు సహాయపడును. కాబట్టి ఇటువంటి మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండముచ్చు పెండ్లి కోతి పేరంటాలు మొండివాని హితుడు బండవాడు దుండగీడునకు కొండెడు దళవాయి విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుర్జనుడు అయిన వాడు చచ్చినా, జనులు వాని ఇంటి ముందు నుంచి తొంగి చూచి వెళ్ళిపోతారే కాని పట్టించుకోరు. ఏమి భాద పడరు. తోడేలు చచ్చిపోతే దూడలు ఏమి భాద పడవు కదా! ఇదీ అంతే.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొండెగాడు చావ గొంపవాకిటికిని వచ్చిపోదురింతే వగపులేదు దూడ వగచునె భువి దోడేలు చచ్చిన? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్! చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వ్యాపారస్తుడు తనకొచ్చె లాభంకోసం కరువు రావాలని కోరుకుంటాడు. వైద్యుడు అందరికి జబ్బులు రావాలని కోరుకుంటాడు. అలానే బీదవాడు ధనవంతుని చెంత జేరాలని కోరుకుంటాడు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కొమతి మదిగోరు క్షామమే యెల్లెడ వైద్యుడొరులకెపుడు వ్యాధిగోరు ఊరివాడు ధనికుజేరగాగోరును విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈ కంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం. కొఱగాని కొడుకు అంటే ఏపనీ చేతకానివాడు, నేర్చుకోని వాడు, ఏ పనీ చేయనివాడు అని అర్థం. ఇలాంటివారినే అప్రయోజకులు అని కూడా అంటారు. కొందరు పిల్లలు ఏ పనీ చేయకుండా, బద్దకంగా, సోమరిగా ఉంటారు. అంతేకాక పనికిమాలిన పనులు అంటే చేయకూడని పనులు చేస్తూ, తండ్రి పేరు చెడగొడతారు. అందరిచేత చివాట్లు తింటారు. అటువంటి కుమారుడిని చెరకులో పుట్టిన వెన్నుతో పోల్చి చెప్పాడు బద్దెన. ప్రపంచంలో ఉండే నిజాలు తెలిస్తేనే కాని ఇటువంటి వాటితో పోలిక చెప్పలేరు.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కొఱగాని కొడుకుపుట్టిన కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్ చెఱకు తుద వెన్ను పుట్టిన చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోటి రూపాయలు దానమిచ్చినా ఎప్పుడూ కోపంగా ఉండే వాడిని ఎవరూ మెచ్చుకోరు. ఎప్పుడైనా సాత్విక గుణమున్నవాడే సజ్జనుడు అనిపించుకుంటాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతిగా మెలగడం అలవాటుచేసుకోవాలి.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోటిదానమిచ్చి కోపంబు పొందుచో బాటిసేయ రతని బ్రజలు మెచ్చి; సాత్విక గుణముల సజ్జనుడగునయా విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండముచ్చులు కోతిని తెచ్చి , క్రొత్తవస్త్రమునట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గుణము లేనివారిని కొలుచుచుందురు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వదాభిరామ! వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోతులలో ఒకజాతియైన కొండముచ్చు లన్నీచేరి కోతికి కొత్తబట్టలుకట్టి కొలుస్తున్నట్లుగా అవినీతి పరుని అలాంటిఅవినీతిపరులు,దౌర్భాగ్యులు చుట్టూచేరికొలుస్తూంటారు.వేమన పద్యం
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోతి పట్టితెచ్చి కొత్తపుట్టము గట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దశరథుని కుమారుడైన శ్రీరామా! దయాగుణంలో సముద్రుడవైన ఓ రామా! ఒక సామాన్యమైన కోతి, కోట్లకొలదీ భయంకరమైన రాక్షసులను గెలవటం సాధ్యం కాదు. పోనీ ఏదో ఒక ప్రభావంతో గెలిచిందనుకుందాం. కాని ఆ కోతి తోకకు అంటించిన నిప్పు వేడిగా ఉండక చల్లగా ఉండటం ఆశ్చర్యం కాదా! మా తల్లి సీతామాత పాతివ్రత్య ప్రభావాన్ని, నిన్ను సేవించిన వారికి లభించిన భాగ్యాన్ని, నీ కటాక్షవీక్షణాల గొప్పదనాన్ని... బ్రహ్మ మొదలుగా గల దేవతలకైనా సాధ్యమేనా.
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం బాతని మేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రతామహిమ సేవక భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!హనుమకి రాక్షసులనుగెలవడంసాధ్యమా?అతడితోకకి పెట్టిననిప్పు చల్లబడుట సీతమ్మపాతివ్రత్యమహిమ,నీసేవకిఫలము.మిమ్ముపొగడబ్రహ్మతరమా?గోపన్న
ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కోతికిశక్యమా యసురకోటులగెల్వను గెల్చెబోనిజం బాతనిమేన శీతకరుడౌటదవానలు డెట్టివింతమా సీతపతివ్రతామహిమ సేవకుభాగ్యము మీకటాక్షమున్ ధాతకుశక్యమాపొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోపమువలన మనిషికి కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడిన విలువ తగ్గిపోవును.మంచిగుణములు నశించును.కష్టములు వచ్చిచేరును.కోపము నణచుకొన్నచో కోరికలు తీరుమార్గముతోచి పొందుటసులభమగును.వేమన శతకము.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోపమునను ఘనత కొంచమై పోవును కోపమునను మిగుల గోడు జెందు గోప మడచెనేని గోరిక లీడేరు విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కాలం మూడితె ఎంతటి బలవంతుడికైనా చావు తప్పదు. తన కండబలము మీద గర్వంతో ద్రౌపదిని చెరపట్టిన కీచకుడు కాలం మూడి చచ్చాడు కదా?
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కోరిద్రుపదుపట్టి కొప్పుపట్టీడ్చిన సింహబలుని చావుజెప్పదరమె? ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!పుణ్యముల కొరకు తీర్థయాత్రలు, వ్రతాలు,దానాలు చేయాలా? లక్ష్మీపతివైన నిన్ను తలచిన చెప్పనలవికానన్ని పుణ్యములు కలగకపోవునా?కలుగుతాయికదా!
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: క్రతువులు తీర్థాగమములు వ్రతములు దానములుసేయవలెనా?లక్ష్మీ పతి!మిము దలచినవారికి నతులిత పుణ్యములు గలుగుటరుదా?కృష్ణా!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట. క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు. దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు. ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు. చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు. తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు. కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి.
ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య వి త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! రాజసభయందు భృత్యుడు వచ్చి "ఓ రాజశ్రేష్థా సత్కవీశ్వరుడు మీ దర్శనమునకై వేచి యున్నాడు, కవితా నిర్మాణమునందు అతడు గొప్పవాడుట, అతని పాండిత్య ప్రతిభ గొప్పదియట, అడిగిన తత్క్షణమునే కావ్య రచన శీఘ్రముగ చేయగలడట, అతను తిట్టు కవిత్వము కూడ చెప్పువాడు కాడట." అని చెప్పగా ఆ రాజు "అతడా, నన్నింతకుముందే చూచినాడు వానిని ఇక చూడవలసిన పనిలేదు పొమ్ము" అని అనాదరణముతో మాటలాడును. రాజుల్ ఇంతటి అధములు. శివా నీవు కవులను ఎంతటి సామాన్యులైనను అనాదరించవు, వారిని అనుగ్రహించి శాశ్వతఫలమునిచ్చు మహానుభావుడవు.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్పుం దాతఁడైనన్ మముం గ్రితమే చూచెను బొమ్మటంచు రధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ పాదపద్మములను అర్చించినచో ఆ భక్తులకు ఈ లోకమున శ్రేష్ఠములగు అశ్వములను, గజములను లభించుట ఏమి ఆశ్చర్యకరము! పాలకీలు మేనాలు మొదలగు వాహన సమూహములు లభించుట ఏమి లెక్క! సుందరులగు స్త్రీలును విలాసినులగు దాసీజనములు దాసులు ఉత్తములగు వస్త్రసమూహములు భూషణముల సమూహములు సుగుణవంతులగు పుత్రులును ఏ మొదలగు ప్రాపంచిక సంపత్సమృద్ధి సిద్ధించుట ఎంతమాత్రము దుర్లభము కాదు.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: చెట్లు నరికిన చిగురిస్తాయి.చంద్రుడు క్షీణించి తిరిగి పెరుగుతాడు.అట్లే లోకములో మంచి స్వభావము గలవారు మిక్కిలి కష్టాలను పొందినా ధైర్యముతో నిలబడతారు.
ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యును నభివృద్ధి చెందుసోము డివ్విధమున విచారించి యెడల దెగిన జనములకు దాపమొందరు సాధుజనులు
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దైవం ఈ భూమి మీద కనపడదు. కనపడినా ఈ మూర్ఖమానవులు అసలు గౌరవించరు. కనపడే దైవాలైన తల్లి తండ్రి గురువు వీళ్ళనే గౌరవించడం లేదు. ఇక దేవతలను ఏమి గౌరవించుతారు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖచరవరులు భూమి గనబడరందురు కాన వచ్చినంత గౌరవింత్రొ? తల్లితండ్రి గురువు తత్సముల్ కారొకో? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ఓసూర్యవంశజుడవైనరామా!నీవు భూతప్రేతపిశాచ జ్వరపీడలనుండి కాపాడుతావనినమ్మి నీపాదాలనునమ్మాను దీనులరక్షించెదవన్న బిరుదుమరువకు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ఖరకరవరంశజా వినుమఖండిత భూతపిశాచఢాకినీ జ్వరపరితాప సర్పభయవారకమైన భవత్పాదాబ్జవి స్ఫురదుర వజ్రపంజరము జొచ్చితినీయెడదీనమానవో ద్దరబిరుదాంకమేమరకు దాశరధీ కరుణాపయోనిధీ
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గాడిద పాలు తెచ్చి బాగ కాచి పంచదార వేసినా ఎందుకూ పనికి రావు. అలాగే ఙానములేని వాడికి ఎంత చెప్పినా వృదాయె.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖరముపాలు తెచ్చి కాచి చక్కెరవేయ భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లే యెంత చెప్పి చివరనెసగిన బొసగునే విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవారితో స్నెహం ఎటువంటి వారికైన మంచిది కాదు. ఎంత గొప్పవాడైన దుష్టుని సహవాసం మూలంగా తప్పకుండా చెడిపోతాడు.కావున దుష్టులను చేరదీయరాదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖలులతోడి పొందు కలుషంబు గలిగించు మాన దెంత మేటి వానికైన వాని చేదదీయ వలవదు చెడుదువు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టులైనట్టి వారు తిట్టినా లెక్కచేయక్కరలేదు. దాని మూలంగా మనకు ఎటువంటి నష్టము ఉండదు.కాని మంచి వారు మనల్ని నిందించకుండా జాగ్రత్త పడాలి. సజ్జనుల తిట్టు శాపమువలె పనిచేస్తుంది.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఖలులు తిట్టిరంచు గలవరపడనేల? వారు తిట్ల నేమి వాసి చెడును? సజ్జనుండు తిట్ట శాపంబదౌనయా! విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొప్పదైన గంగానది కూడ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్ధం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి, నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోఁతతోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ! వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!గంగమొదలైన నదులలో స్నానము చేసిన యెడల పుణ్యములు కలుగునని చెప్పుచుందురు.అయితే అవి మిమ్ములను తలచి ధ్యాన్నించేవారికి కలిగే ఫలితములతో సాటిరావు.[స్థాయికి]తీసికట్టే అనిఅర్ధం.
ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గంగ మొదలైన నదులను మంగళముగ జేయునట్టి మజ్జనమునకున్ సంగతి గలిగిన ఫలములు రంగుగ మిముదలచు సాటి రావుర కృష్ణా
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది. అలాగే, భక్తి/ప్రేమ తో పెట్టే తిండి పిడిసెడు అయినా చాలు సంతృప్తి పొందవచ్చు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైననుజాలు విశ్వదాభిరామ వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! గజేంద్రుని కాపాడినవాడా! కేశవా! మూడులోకాలకూ శుభాలుచేకూర్చేవాడా! దేవతలమొర లాలకించువాడా!శేషునిపైపవళించు మాధవా! అర్జునునికి ప్రాణహితుడా!వేడుకగా నన్నుకాపాడుమయ్యా!
ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గజరాజ వరద కేశవ త్రిజగత్కళ్యాణ మూర్తి దేవమురారీ భుజగేంద్ర శయన మాధవ విజయాప్తుడ నన్నుగావు వేడుక కృష్ణా
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండలమీద ఉన్న రాళ్ళు తెచ్చి, ఉలితో చేతులు కాళ్ళు చెక్కి, విగ్రహాలు తయారు చేసి వాటికి నమస్కరిస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులను ఎమనాలి?
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గట్టుఱాళ్ళదెచ్చి కాళ్ళుచేతులు త్రొక్కి కాచి యులులచేత గాసిజేసి మొఱకు ఱాళ్ళ కెఱగు ముప్పేల నేమందు? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.
ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఇప్పటినుండి రెండు లేదా మూడు లేదా ఒక గడియ తరువాతనే కాని మరికొంత తడవుగ ఈనాడో మరునాడో కాకున్నను సంవత్సరమునకో మరి ఎన్నడో తెలియదు కాని మొత్తము మీద ఈ శరీరములు జీవరహితము లగుచు భూమిమీద పడక తప్పదు. దేహములు నశించక ఉండిపోవు. కాని యిది ఎరుగియు మానవులు ధర్మమార్గమును ఒక్కదానినైన ఆచరించక ఉన్నారు. అధమము నీ పదములయందు భక్తిని పూనలేక యున్నారు కదా.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో కడ నేఁడాదికొ యెన్నఁడో యెఱుఁ గ మీకాయంబు లీభూమిపైఁ బడగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్ చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గాజుగిన్నె లోనుండు దీపం గాలితాకిడిలేక నిలకడగా వెలుగుతుంది. వివేకము గలవారి దేహమునందు జ్ఞానము కూడా అట్లే ఒడిదుడుకులు లేకుండా నిర్మలముగా నుండును.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గాజు కుప్పెలోన గడగుచు దీపంబ దెట్టులుండు జ్ఞాన మట్టులుండు తెలిసినట్టి వారి దేహంబు లందును విశ్వదాభిరామ వినురవేమ
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గాడిద మీద గంధం పూసిన కాని ఎం ప్రయొజనం. అది మల్లి వెల్లి బురదలో పడుకుంటుంది. అలాగె మోటు వాని సొగసు కూడ.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గాడ్దెమేనుమీద గంధంబు పూసిన బూదిలోన బడుచు బొరల మరల మోటువాని సొగసు మొస్తరియ్యది సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: గాడిదకు కస్తూరి తిలకం, కోతికి గంధం వాసన, పులికి చక్కెర వంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్ర్తాలు, కొంగలకు పంజరం.. ఎందుకు? వాటి అవసరం ఆ జంతువులకు ఉండదు. ఇలాంటి పనులవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే, ద్రోహబుద్ధిని ప్రదర్శించే దుర్జనులకు మధురమైన నీ నామము రుచించదు కదా.
ఇచ్చిన అర్ధం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: గార్థంభున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల మలయజంబు? శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము? మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల కుండలములు? మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు? ద్రోహచింతన చేసెడి దుర్జనులకుమధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నారసింహ! దురితదూర!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: శూద్రకుడనురాజు కాశీలోచావవలె ననిమోకాళ్ళు విరగ్గొట్టుకున్నాడు.కాళ్ళుంటే తిరిగి ఎక్కడికైనావెళ్ళబుద్ధి పుడుతుందని. ముక్తిపొందాలని అతడి ఆలోచన.అయితే విధి లిఖితం మరోలా వుంది.అక్కడి అధిపతి ఒకరు గుఱ్ఱమును కొని స్వారీ చేయుట చేతగాక ఎలాగాని బాధపడుతుంటే చూసిన ఈరాజు నన్ను గుఱ్ఱం మీదకి ఎక్కిస్తే నేను గుఱ్ఱాన్ని అదుపులోకి తేగలను.అంటే అతడెక్కించాడు.అదిఊరివెలపల చెట్టుకి గుద్ది చంపింది.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: గిట్టుటకేడ గట్టడలిఖించిన నచ్చటగాని యొండుచో బుట్టదుచావు జానువుల పున్కలనూడిచి కాశిజావగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలగప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునగొంచు మఱ్ఱికడబ్రాణముదీసె గదయ్యభాస్కరా
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!నువ్వు గిరులలో మేరు పర్వతానివి.దేవతలలో ఇంద్రుడవు.చుక్కల్లో చంద్రుడివి.నరులలో రాజువి.అంటున్నాడు కృష్ణ శతక కవి.ఈభావం భగవద్గీతలో పదవ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినది.
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గిరులందు మేరువౌదువు సురలందున నింద్రుడౌదు చుక్కల లోనన్ బరమాత్మ చంద్రుడౌదువు నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషుల కులము కంటే గుణమే ముఖ్యము.మంచి గుణము కలవాని కులమును ఎవరూ అడుగజాలరు. అలాగే ఎంత మంచి కులములో పుట్టినా గుణము లేకపొతే గుడ్డి గవ్వంత విలువ కూడ చేయరు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణములుగలవాని కులమెంచగానేల? గుణము కలిగెనేని కోటిసేయు గుణము లేకయున్న గ్రుడ్డిగవ్వయు లేదు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుణవంతునికి ఒక చిన్న సహాయం చేసినా కూడ పెద్దదిగా భావించి కృతఙతాభావంతో ఉంటాడు. అది అతని సహజగుణం. కాని చెడ్డ గుణం కలవారికి ఎంత సహాయం చేసినా పట్టించుకోనట్లే ఉంటారు. అటువంటి వారికి ఏవిధమైన సహయము చేసినా మనమే భాద పడాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత కొండయంత మేలు గుణహీనుడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచిగుణములేని వాని గుణగణాలని తలచరాదు. బుద్దిలేని వాడిని, గొప్పవాడని వారిని పూజించకూడదు. అలానె మనస్సు శుద్దిగాలేని వాని మంత్రాలను నమ్మకూడదు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణవిహీన జనుని గుణ మెంచగనేల? బుద్దిలేనివాని పూజయేల? మనసులేనివాని మంత్రంబు లేలయా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి గుణము కలవానికి ఙానము సంపాదించుకోవడంలో గల గొప్పతము గురించి కొంచెము చెప్పినను అది కొండంత అవుతుంది.అదే గుణహీనునికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచి గుణములేని వానికి మంచి మాటలు చెప్పడం వృదా.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుణికి ఙానమహిమ గోరంత చెప్పిన గొండయగును వాని గుణముచేత గుణ విహీనుకెట్లు కుదురు నా రీతిగ విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రౌతు సరిగా ఉన్నప్పుడే గుర్రము మంచి దారిలో నడుస్తూ ఉంటుంది. కొంచెమైన ఏమరుపాటుగా ఉన్న దారి తప్పుతుంది. అప్పుడు దాన్ని శిక్షించి సరి అయిన దారిలోకి తేవాలి. అలానే దుర్జనుణ్ణి కూడ అవసరమైతే శిక్షించి సరియైన దారిలోకి తేవాలి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతన్న గుఱ్ఱములు నడుచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక పక్షి కోసం శరీరాన్ని ఇచ్చిన శిబి చక్రవర్తి రాక్షసుడైన గొప్ప వానిగా కీర్తి పొదాడు. లోకానికి మంచి చెయాలనుకునే వారికి ఎప్పుడూ చెడ్డ పేరు రాదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గువ్వకొఱకు మేను కొసియా శిబిరాజు వార్త విడువరాక కీర్తి కెక్కె ఒగునెంచబోన రుపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ముక్తి కోసం గురువుని వెతుక్కుంటూ గుహలలోకెల్లే మూర్ఖులకు క్రూరమృగమొకటి కనపడితే చాలు, అదే వాళ్ళకి ముక్తి చూపిస్తుంది.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ క్రూరమృగ మెకండు తారసిలిన ముక్తిదారి యదియె ముందుగా జూపురా విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సాధువులా బిచ్చమెత్తినంత మాత్రాన విషయ వాంచ లేనట్లు కాదు, యొగి కాడు. గుడ్లగూబ లాగ గ్రుడ్లుతిప్పినంత మాత్రాన ఉన్న గుణము పోదు. లోభము మోహము వదిలినప్పుడే ప్రయొజనం ఉంటుంది.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గూబవలె గ్రుడ్లు త్రిప్పిన గుణము పోదు లోభమోహము లుడుగంగ లాభమగును దేబెలై బిక్షమెత్తుట తీర్పదెపుడు విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొడ్డు బోతైన ఆవు దగ్గరకి పాలుపితకటానికి కుండను తీసికొనివెళ్తే పండ్లు రాలేటట్టు తన్నుతుంది కాని పాలు ఇవ్వదు అదే విధముగా లోభిని యాచించటం కూడ వ్యర్థము.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన పాలనీక తన్ను పండ్లురాల లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ! వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గోపాల దొంగ మురహర పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే గోపాలమూర్తి దయతో నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బయటకు కనిపించే వేషధారణ వేరు, మనసులో ఉండే ఆశ వేరు.నడుముకి గోచి కట్టుకుని మునిగా భావించేవాడెవ్వడు ఆశను జయించలేడు. అలా అనుకునే యోగిపుంగవుడు ఉభయభ్రష్టుడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గోలి పాతబెట్టి కోరి తా మునినంచు మనసులోన యాశ మానలేడు ఆకృతెన్నవేఱికాశ యెన్నగ వేఱు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: పవిత్ర గౌతమీ (గోదావరి) నదిలో చన్నీళ్ల స్నానం చేయలేను. తీర్థయాత్రలు చేసే ఓపికా లేదు. దానధర్మాలు చేయడానికి కావలసినంత ధనం లేదు. ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి మనోనిగ్రహం లేదు. ఇంకే కష్టాలనూ భరించలేను. నాకు చేతనైన మేర నీ నామస్మరణ చేస్తాను. ఇదొక్కటే నాకున్న నిర్మల భక్తికి నిదర్శనం స్వామీ!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: గౌతమీ స్నానాన గడతేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను దీర్ఘయాత్రలచే గృతార్థు డౌదమటన్న బడలి నీమంబులె నడపలేను దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకము నొందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ జేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! జనులు సాధారణముగ నిన్ను సేవింపక అనేక క్లేశములు పడుతున్నారు. అనుదినము శుభకరమగు నీ నామమును స్మరించు ఉత్తమోత్తములను గ్రహదోషములు కాని దుర్నిమిత్తములు కాని బాధించవు. మిడుతల గుంపు ఎంతఁగ్రమ్మిన అగ్నిని ప్రకాశించకుండ కప్పివేయజాలవు కదా!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే? దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా!నిన్నుమనసులో ధ్యాన్నించేవారికి గ్రహపీడలవల్ల జరిగేకష్టనష్టాలు అనారోగ్యాలువంటివి దరిచేరవు. ఇహపరసుఖాలు ఇచ్చేనిన్ను తలచేవారికి మనసుకి ఇక భయాలెక్కడివి?ఉండవు.కృష్ణ శతకం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: గ్రహభయదోషము బొందదు బహుపీడలు చేరవెరచు బాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నిన్నుదలచిన కృష్ణా
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పచ్చికుండలో నీళ్ళు వేస్తే మెల్లగా కుండ కరిగి ఆ నీళ్ళంతా నేల పాలు అవుతాయి. అలానే తిండిలేక కష్టపడుతున్న వాని వద్ద సరస్వతీ దేవి కూడ నిలువకుండా మెల్లగా కరిగిపోవును. ఎంత విద్యలున్న తిండిలేక పోతే ఏమి ప్రయోజనం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: గ్రాసమింతలేక కడుగష్టపడుచున్న విద్యయేల నిలుచు, వెడలుగాక పచ్చికుండ నీళ్ళు పతిన నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిచ్చి వాళ్ళు తమకు తెలిసిందే వేదమనుకుని ఙానుల ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు. అదెలాగుంటుందంటే గుడ్డొచ్చి పిల్లను ఎద్దెవా చేసినట్లుంటుంది.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన విధముగా నెఱుగక వెఱ్ఱిజనులు ఙానులైనవారి గర్హింతు రూరక విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వయస్సులో ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహములేక, ముక్తి కొరకు మరణకాలమాసన్నమవగానే సన్న్యాసము తీసుకొందురు. అంత మాత్రముచేత ముక్తి కలుగదు. అత్మశుద్ది ఇంద్రియ నిగ్రహము ఉన్నప్పుడే ముక్తి కలుగుతుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఘటము నింద్రియముల గట్టివేయగలేక చావు వచ్చునపుడు సన్న్యసించు నాత్మశుద్దిలేక యందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పెద్ద చెరువు ఎండిపోయినపుడు చిన్న వర్షంతో అది నిండదు కదా. దానికి తగ్గట్టు అంత పెద్ద వాన పడాల్సిందే. ఏనుగు కింద పడితే అంతటి ఏనుగే దానిని లేవనెత్తాలె. ఇదే మాదిరిగా గొప్పవాడు పేదరికంలో పడితే అతనిని ఆదుకోవడానికి ఎందరు పేదవాళ్లున్నా ప్రయోజనముండదు! ధనవంతుడే (సత్ప్రభువు) ఆదుకోవాలి మరి.
ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఘనుడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతనిలేమి వాపగా కనుగొన నొక్క సత్ప్రభువుగాక నరాధము లోపరెందఱుం బెను జెఱు వెండినట్టితఱి బెల్లున మేఘుడుగాక నీటితో దనుపదుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి. నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలో బలరామావతారాన్ని వర్ణించాడు.
ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఘనులగు ధేనుక ముష్టిక దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నీనామమన్న యమభటులకు దిగులుపుట్టును.దరిద్రపిశాచము నశించును.నీభక్త జనులకు ఎల్లప్పుడూ వైకుంఠద్వారము బ్రద్దలై దారిచ్చునుగోపన్న
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచసంహరణ కార్యవినోది వికుంఠమందిర ద్వారకవాటభేది నిజదాస జనావళికెల్లప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఙానాన్ని పొందాలనే ఆలొచనతో తన దేహాన్ని తనే మరుచు వాడు మొక్షాన్నే కాని కామాన్ని కోరడు. అటువంటి వారు కచ్చితంగా ఙానము పొందగలుగుతారు. కాబట్టి ఙానం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఙాన నిష్ఠ బూని మేను మఱుచువాడు కాని కాడు మోక్ష కమి గాని నియమ నిష్ఠ లుడిపి నిర్గుణ ముందురా విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు నేర్పుగా, ఇంపుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడగలిగిన వాడినే అందరు గౌరవిస్తారు. వాడు చెప్పినట్టు వింటారు. అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే మూర్ఖుని మాటలు ఎవరూ పట్టించుకోరు సరి కదా ఎదిరిస్తారు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చందమెఱిగి మాటజక్కగా జెప్పిన నెవ్వడైన మాఱికేల పలుకు? చందమెఱికియుండ సందర్భమెఱుగుము విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనను చంపతగినంత కీడు చేసిన శత్రువే అయినా ఆపదలో సాయం కోరి వస్తే, అలాంటి వారికి హాని తలపెట్టరాదు. చేతనయినంత సాయం చేసి పంపడం మంచిది. అదే అతనికి తగిన శిక్ష. సమాజానికి ఈ క్షమాగుణం ఎంతో అవసరము.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చంప దగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుజేసి పొమ్మనుటే చావు! విశ్వదాభిరామ వినురవేమ.
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నోరులేని మూగ జీవాలను చంపకూడదు. దేన్నైనా నిర్మూలించాలి అంటే లోకములో మనష్యుల మద్య ఉండే శత్రుభావనలను నిర్మూలించాలి. మనకు హాని చేసే తేలుని చంపకుండా దాని కొండిని తీసివేస్తే అది మనల్ని ఏమి చేయలేదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మదపుటేనుగు మావటివానిచేతిలో అణగియున్నట్లు ఎంతబలవంతుడైననూ విధివశమున అల్పునియొద్ద కష్టపడును.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చక్క దలంపగా విధి వశంబున నల్పుని చేతనైన దా జిక్కియవస్థలం బొరలు జెప్పగరాని మహాబలాఢ్యుడున్ మిక్కిలి సత్వసంపదల మీరిన గంధగజంబు మావటీ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయాగుణం కలిగిన దశరథరామా! జ్ఞానం లేని వారు తియ్యగా ఉండే పంచదారను వదిలి, చేదుగా ఉండే వేప ఆకును తింటారు. ఆ విధంగా కొందరు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేక, చిల్లరదేవుళ్లను కొలుస్తున్నారు. ఇది మంచిది కాదు. అందరూ మొక్కదగినవాడవు నువ్వే. మోక్షమిచ్చేవాడివి కూడా నువ్వే. ఇంక ఇతరమైన మాటలు మాట్లాడటం అనవసరం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: చక్కెర మాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీక యీవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!మ్రొక్కదగినవాడవు,మోక్షమొసగేవాడవునీవనిఎరుగక కొందరుఅధములు చక్కెరమానిచేదుతిన్నట్లుగా బక్కదైవాలనిపూజిస్తారు
ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: చక్కెరమాని వేముదినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవములవేమరుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిననీకుమ్రొక్కవలె మోక్షమొసంగిననీవయీవలెం దక్కినమాటలేమిటికి దాశరధీ కరుణాపయోనిధీ
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గ్రద్ద చనిపోయిన పశువుయొక్క చర్మమును , కండలను ఊడబెరికి తినును, ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పుఱికి తినును పరగ గ్రద్ద గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో విశ్వదాభిరామ! వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చనిపొయిన మనిషి శవాన్ని చూసి దేహము అసత్యం, ఆత్మ సత్యమనే తత్వాన్ని గ్రహించిన వాడే నిజమైన ఙాని.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చచ్చువాని జూచి చావని పుట్టని తత్వమెల్ల నాత్మ దలపుజేసి యరసి చూచునట్టి యతడె పో సుజనుండు విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచితనం లేని విద్వాంసునికన్నా మన బట్టలు ఉతికే చాకలి వాడు మేలు. అలాగే కోరిన వరాలియ్యని ఇలవేల్పు కన్నా, పాలిచ్చె పాడి గేదె మేలు. నీతిలేని బ్రహ్మణుని కన్నా నీచజాతి మానవుడు మేలు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చదివినయ్యకన్న చాకలియె మేలు గృహమువేల్పు కన్న గేదెమేలు బాపనయ్యకన్న బైనీడు మేలయా! విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: వంటఎంత అమోఘంగాచేసినా అందులోఉప్పులేకరుచిలేనట్లే ఎంత గొప్పచదువుచదివినా స్పందించేగుణం లేనిదేరాణించరు.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చదువది ఎంతకలిగిన రసజ్ఞతఇంచుక చాలకున్ననా చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందునిం పొదవెడునుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సన్యాసి అయ్యి వేదాంతాలన్ని చదివి ఆరు మతాలలో చిక్కి చావడం కన్నా, అత్మతత్వాన్ని తెలుసుకోని నిర్గుణస్వరూపుడైన భగవంతుని సేవించడం ఉత్తమం.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చదువు చదవనేల? సన్యాసి కానేల? షణ్మతముల జిక్కి చావనేల? అతని భజనచేసి యాత్మలో దెలియుండీ విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విద్వాంసుడు దుష్టుడైతే అతని యొక్క మంచి బుద్ది కొంతకాలమే ఉంటుంది. తరువాత తన సహజమైన నీచ ప్రవర్తనలోకి మారిపోతాడు. కుక్క దాలిగుంటలో ఉన్నంతసేపే మంచి ఆలొచన ఎలా చేస్తుందో ఇది అంతే.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! శాస్త్రములను బాగుగా చదివిన పండితులు వాస్తవమున పండితులనదగిన వారు కాదు. పండితులలో అధములు లేదా పండితులుగ కాన్పడు అధములు. వారు తాము నేర్చిన పాండిత్యములో తమకు తోచినదానినే ఉచితమనుచు తమ ఇచ్చవచ్చినట్లు స్వేచ్ఛాభాషణములను చేయుచు వదరుచుందురు. కాని వాస్తవమున వారికి ఏ విషయమునను నిశ్చయ జ్ఞానము ఉండదు. సంశయములు తీరియుండవు. అందుచే వారు సంశయములను భయంకరారణ్యములో సరియగు త్రోవనెరుగక దారి తప్పి తిరుగుచుందురు. అట్టి స్థితిలో నున్న వారి చిత్తము ఏమియు తోచనిదై చెదరిపోవును. ఆ స్థితిని నీవు చిత్తగించవలయునని వేడుచున్నాను.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్ వదరన్ సంశయభీకరాటవులం ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం జెదరుం జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.. యమునుద్దేశించి యమా! మేము వీరి ఏడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు. కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు. తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించినలేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్ మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సులో వచ్చె పిచ్చి పిచ్చి ఆలొచనలను కట్టిపెట్టి, యోగ నియమాలు పాటించి తపస్సుచేయువాడే గొప్ప వేదాంతి అవుతాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చపలచిత్తవృత్తి జయమొంద గమకించి నిపుణుడయ్యు యోగనియతి మీఱి తపము చేయువాడు తత్వాధికుండురా విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బాగా నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతుంది. అలానే ధనం బాగా ఉన్నప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. ధనం లేకపోతే ఆలొచనలు ఉండవు ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ జీవించవచ్చు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చమురు గల్గు దివె సంతోషముగ వెల్గు ధనముగల్గుదాని తలపుజెలగు ధనములేనివాని తలపులు తీరునా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒంటికి నూనె రాసి బాగ మర్దనా చేస్తే మెరుపు వస్తుంది. కష్టపడి వ్యాయమం చేస్తే దారుఢ్యమవుతుంది. అలానే ఎన్ని ఆటంకాలెదురైనా ఙానాన్ని పెంచుకుని మోక్షం పొందాలి.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చమురు రాచికొన్న జర్మంబు మెఱుగెక్కు సాముచేయ మేన సత్తువెక్కు ఙానమార్గ మెఱుగ గడతేరు జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']