inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: సీతాదేవికి పతి అయినవాడా, దశరథుని కుమారుడా, కరుణలో సముద్రము వంటివాడా, నీ పాదాల స్పర్శ తగలగానే ఒక రాయి స్త్రీగా మారింది. ఇది ఒక ఆశ్చర్యం. నీటిమీద నిలకడగా కొండలు తేలాయి. ఇది మరొక వింత. అందువ ల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింతా లేదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్క వింత సు స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత, యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంద్రజాలికుడు చిత్రవిచిత్రములను కనబర్చునట్లుగా నీవు జంతువులయందు చూచుటకు నేత్రములు, వినుటకు చెవులు, వాసన చూచుటకు ముక్కు, రుచులను తెలిసికొనుటకు నాలుక, శీతోష్ణ స్పర్సలు తెలిసికొనుటకు చర్మము సృజించితివి. అవివేకులు వాటిని సద్వృత్తులయందు ప్రవర్తింపజేయలేక దుర్వృత్తులందు ప్రవర్తింపజేసి పాపములు చేయుచున్నారు. ఇట్లు చేయుటవలన నీకేమి లాభమో తెలియదు.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చవిగాఁ జూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాదమొం ద వినిర్మించెద వేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబలు సేయునేమిటికి మాయావిద్యచే బ్రొద్దుపు చ్చి వినోదింపఁగ దీన నేమి ఫలమో శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చాకలి వాళ్ళు బట్టలకున్న ఉన్న మురికి వదలకొడతానికి బండకేసి బాదతారు. మెలితిప్పి నీళ్ళను పిండుతారు. రాయి తీసుకుని రుద్దుతారు. కాని చివరకు బట్టలను శుభ్రం చేస్తారు. అలాగే మనకు మంచి చెప్పె వాళ్ళు ఒక దెబ్బ వేసినా ఫర్వాలేదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చాకి కొకలుతికి చీకాకుపడజేసి మైలతీసి లెస్స మడిచినట్లు బుద్దిజేప్పువాడు గుద్దినా మేలయా విశ్వదాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దెవుడు లేడు అనే చార్వాకమతం కాని, శక్తి, శైవ మతాలు కాని వెటిని నమ్మ రాదు. అవి అన్ని తప్పుడు మార్గాలే పైగా నీచమైన సేవ పద్ధతులు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చాలదయ్య ఇంక చార్వాక మతరీతి శక్తిశైవమనుచు జాల నమ్మి సరణి మిగిలి చెడును చండాలసేవచే విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కొందరు ఐహికజీవితముపై విరక్తి కలిగినట్లు జీవచ్చ్రాద్ధము జరుపుకొనెదరు. సంన్యాసమును కూడ స్వీకరింతురు. కాని వారికి దేహ భ్రాంతి వదలదు. దేహముపై మమకారము పోదు. మరికొంత కాలము సుఖముగ, ఆరోగ్యముగ బ్రతుకవలయునను కోరికతో తనను ఏ వైద్యుడైనను చికిత్స చేసి తన దేహ భాధలు పోగొట్టగలడో, ఏ మందు తనను కాపాడునో, ఏ దేవుడో దేవతో రక్షించునని మ్రొక్కుచు ఆ ప్రయత్నములలో మునిగియుందురే కాని నిన్ను కొంచెమైన ధ్యానించరు. నాకు యిట్టి స్ఠితి వలదు. నిన్నే ఆశ్రయించుచున్నాను. నీకడ ఆశ్రయమిచ్చి నన్ను నీ సేవకునిగ చేసికొనుము.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: మరణ సమయం ఆసన్నమైందని తెలిసి కూడా రోగిష్టి ఏ వైద్యుడో, మరే చికిత్సో తనను మృత్యువు నుంచి కాపాడుతారేమో అని ఎదురుచూస్తుంటాడు. ఆఖరకు తన పిండాన్ని తానే పెట్టుకొనే యోగి సైతం ఏ దైవమో తనపట్ల కృప చూపక పోతాడా అనీ ఆశపడుతుంటాడు. నా మనసు మాత్రం అలా కాకుండా, నీ ధ్యానం పైనే దృష్టి పెట్టేలా చూడు స్వామీ!
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చావంగాలము చేరువౌ టెరిగియుం చాలింపగా లేక, త న్నేవైద్యుండు చికిత్సబ్రోవగలడో, యేమందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింప దా జీవశ్శ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన. ‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని. ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది. చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు కడకు మొదటి కులము చెడినయట్లు పాపమొకటి గలదు ఫలమేమి లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసు విపరీతమైన చంచంల స్వబావం కలది. వింతలు విడ్డూరాలు చూపి తప్పు దారులు పట్టించడానికి ప్రయత్నిస్తుంది. కావునా మనస్సునెపుడు స్థిరముగా నిలిపి మన స్వాధీనములో ఉంచుకోవాలి.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చింతమానుకొనను జేరిన నలకాంత వింత చూపి చనును విడువరాదు పంతగించి దాని బట్టిననే మేలు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది. అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: నల్లనయ్యా! చిత్తశుద్ధితోనే నీకు సేవ చేశానే కానీ, లోకం మెప్పుకోసం కాదు. జన్మపావనం కావాలనే నీ నామస్మరణ చేశాను కానీ, పేరు ప్రతిష్ఠల కోసం కాదు. ముక్తికోసమే నిన్ను వేడుకొన్నానే తప్ప, భోగభాగ్యాలకు ఆశపడలేదు. విద్య నేర్పుతూ నిన్ను పొగడొచ్చు అనుకొన్నా కానీ, కూటికోసమైతే కాదు. పారమార్థికం కోసమే నా ఆరాటమంతా, కీర్తికోసం కాదు!
ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: చిత్తశుద్ధిగ నీకు సేవ జేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ జేసెదగాని, సనివారిలో బ్రతిష్ఠలకు గాదు ముక్తికోసము నేను మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను బొగడ విద్య నేర్పితినే కాని, కుక్షి నిండెడు కూటి కొరకు గాదు పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్ష పడలేదే కృష్ణవర్ణ! భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార!నరసింహ! దురితదూర!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వర్షపు చినుకు ముత్యపు చిప్పలో పడితే మంచి ముత్యంగా తయారవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే ఒక నీటి బొట్టై తన అస్థిత్వాన్నె కోల్పోతుంది. అదే విధంగా మనకు ప్రాప్తం ఉన్నప్పుడు ఫలం తప్పకుండా లభిస్తుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీళ్ళగలసె ప్రాప్తమున్నచోట ఫలమేల తప్పురా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అది చాలా తేలికైన విషయం. ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసిక పరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు.
ఇచ్చిన అర్ధం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చిలుకనొక రమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం బిలిచిన మోక్షము నిచ్చితి వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తీయగా పలికే నోటిని నొక్కి, మన్మథుని నిగ్రహించడానికి గోచి బిగించి కట్టినా మనసు మన మాట వినదు. ఇదెక్కడి కర్మరా నాయనా?
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చిలుకనోరుగట్టి చిత్తజుమెడగటి కచ్చడంబు బిగియగట్టికొన్న మనసు వశముగాదె? మహినేమి పాపమో? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా!ఒకవనిత తనుముద్దుగా పెంచుకున్నచిలుకకు నీవిష్ణునామాలలో ఒకటైన రామనామమును పెట్టినేర్పించిపిలిచిన మోక్షమిచ్చితివి.నిన్నునమ్మిన వారికిమోక్షము రాకుండునా?కృష్ణశతకం
ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చిలుకయొక రమణి ముద్దుగ చిలుకను శ్రీరామయనుచు శ్రీపతిపేరం బిలిచిన మోక్షమునిచ్చితి వలరగనిను దలచుజనుల కరుదా కృష్ణా
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా!ఆకాశంలో నక్షత్రాలులెక్కపెట్టవచ్చేమో!భూమిమీదఉండే ఇసుక రేణువులను లెక్కించవచ్చేమో!అవిచెయ్యలేనివైనా చెయ్యచ్చేమో!నీగుణములను మాత్రమూ బ్రహ్మకూడా లెక్కపెట్టలేడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చుక్కల నెన్నగ వచ్చును గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్ జొక్కపు నీగుణ జాలము నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పెద్ద పెద్ద గోడలతో, చెట్లు కొట్టేసిన కొయ్యలతో, మంచి ఇటుకులతో ఇల్లు కట్టి అదే శాశ్వతమని ఆనందిస్తూ ఉంటారు. కట్టినవాళ్ళె శాశ్వతంగా ఉండరు అనే సత్యాన్ని తెలుసుకోలేరు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చుట్టు గోడబెట్టి చెట్టు చేమయుగొట్టి ఇట్టునట్టు పెద్ద ఇల్లుకట్టి మిట్టిపడును మీది పట్టేల యెఱుగడో విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దేన్నైన కోయాలంటే కత్తితో చేయాలికాని దాని పిడితో చేయలేము. పిడి పట్టుకొనడానికి ఉపకరిస్తుంది కాని కోయడానికి కాదు. అదే విధంగా ఏదైనా సాధించాలంటే తెలివి ఉండాలి కాని దేహ బలంతో ఏమి చేయలేము. దేహము మనకు పిడిలాంటిది మాత్రమే.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చురికితోడగోయ జొప్పడునేకాని దానిపిడినిగోయ దరమె నీకు? తెలివిలేనిమేని బలమేమి చేయును? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నిన్నే నమ్ముకున్నాను. నాకు నీ రూపాన్ని చూపు. తామర నాభియందు కల వాడా! బ్రహ్మకు తండ్రీ ! నేను చేసిన కర్మల పాపములను పోగొట్టు తండ్రీ!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: చూపుము నీరూపంబును పాపపు దుష్కృతము లెల్ల బంకజనాభా పాపుము నాకును దయతో శ్రీపతి నిను నమ్మినాడ సిద్ధము కృష్ణా లక్ష్మీపతీ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితముగా నుండును. ఈ ప్రపంచములో పదిమందీ ఆడుమాటయే చెల్లును.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటియై ధరజెల్లు విశ్వదాభిరామ! వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేడ్డవారిని ఆదరించి వారికి మంచి చేడులు చేప్పి, మంచివారిగా మార్చిన వారిని భగవంతుడు మెచ్చి తన దగ్గర చేర్చుకుంటాడు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెడిన మానవులని చేపట్టి రక్షింప కడకు జేర్చునట్టి ఘనులు తలప విబుభ జనులు గాంత్రు విశ్వేశు సన్నిధి విశ్వదాభి రామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా పోతన పద్యాలు శైలిలో పద్యం రాయండి: చెడుగుణములు గలవారికి ఏనుగులు,గుర్రములు,ధనము, భార్యా,పుత్రులు సర్వము నశించును.విష్ణువునునమ్మి ధ్యాన్నించువారికి ఏవీచెడకుండుటయేగాక ముక్తులగుదురు.
ఇచ్చిన అర్ధం వచ్చే పోతన పద్యాలు శైలి పద్యం: చెడు గరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడుచెనటులకున్ జెడక మనునట్టి సుగుణులకు జెడని పదార్దములు విష్ణు సేవానిరతుల్
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనలో ఉన్న చెడ్డ గుణాలను పోగోట్టి, మంచి మాటలు చెప్పి, మనల్ని మార్చి, మనయొక్క జీవితాశయాన్ని చూపగల గురువుని సేవించాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెడుగుణంబులెల్ల జేపట్టి శిక్షించి పరమపదవి సిద్దపడగ జూపు నట్టి గురుని వేడి యపరోక్షమందరా విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దుష్టులు నాము ఒకటిగా కూడి చెడుపనులు చేయుచుండిరి. నేనును వారితో చేరి చెడుపనులను చేసితిని. చీకట్లలో దూరుటకు, వారు వినరాని, ఎరుగరాని చెడుపనులను చేయుటకు పాలు పడితిని. ఈ కారణముచే నన్ను నీవు స్వీకరించదగనివానిగా భావించితివి. నన్ను నీ భక్తుని చేసికొనుటకు తిరస్కరించి వెడలగొట్టితివి. ఐనను నేను లెక్కపెట్టను. ఇంటిలోనుండి వెడలగొట్టుచుండగా చూరులు పట్టుకొని వ్రేలాడుచున్నాడు అన్న సామెతగ నేను నిన్నే ఆశ్రయించుచున్నాను. నన్ననుగ్రహించి నా కోరికలను అభీష్ఠములను ఏల ఈయవు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: చెడుగుల్ కొందఱు కూడి చేయంగంబనుల్ చీకట్లు దూఱంగఁ మా ల్పడితిం గాన గ్రహింపరాని నిను నొల్లంజాలఁ బొమ్మంచు నిల్ వెలంద్రోచినఁ జూరుపట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁ గో రెడి యర్ధంబులు నాకు నేల యిడవో శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా.
ఇచ్చిన అర్ధము వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: చెప్పకు చేసిన మేలు నొ కప్పుడయిన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెప్పులోపడినరాయి, చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలిలోదిగినముల్లు,ఇంటిలోమొదలైనపోరు చిన్నవేఅయినా భరించడంకష్టం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోనిపోరు ఇతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెప్పులో దూరినరాయి,చెవిలోదూరినఈగ, కంటిలోపడిననలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంటిలోఎవరైనా పెట్టేపోరు కొంచెమైనా ఎక్కువగా బాధిస్తాయి. ఆసమయంలో బుర్రకూడా పనిచెయ్యదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెప్పులోనిరాయి చెవిలోనిజోరీగ కంటిలోనినలుసు కాలిముల్లు యింటిలోనిపోరు ఇంతింతకాదయా విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెఱుకు నందు తీపి లేకపోతె ఎంతో ఆశగా తిందామని తీసుకున్న వారు కూడ చెత్త అని అవతల పడెస్తారు. అలాగె ఎంత చదువు ఉండి కూడ మంచి గుణాలు లేకపోతె జనాలు వాళ్ళని నీచులుగా చూస్తారు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెఱకు తీపివేమి జెత్తనాబడునట్లు పరగ గుణములేని పండితుండు దూఱుపడునుగాదె దోషమటుండగ విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెరకుతోటలో పిచ్చి పిచ్చి మొక్కలుండిన చెరకుకు వచ్చె నష్టమేమి లేదు. తను ఎల్లపుడూ తన తీపి తనము కోల్పోదు.అలానే ఙానుల గుంపులో మూర్ఖుడున్న వారి ఙానమునకు వచ్చిన నష్టమేమిలేదు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన కొచెమైన దాని గుణము చెడదు ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనని శరణుకోరి వచ్చిన వారికి దయతలచి రక్షించి కాపాడుట మన కనీస ధర్మం. అట్లు చేయని వాని పుట్టుక కూడ వ్యర్దం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: చేకొనుచును తమకు చేసాచినంతలో చెడిన ప్రజల రక్ష చేయకున్న తమది సాగుటేమి? తమ తను వదియేమి? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: చేతులకు అలంకారము దానము.పాలకులకు సత్యము పలుకుటే అలంకారము. నీతి,న్యాయము అందరికీ అలంకారము. స్త్రీకి పవిత్రతే[పాతివ్రత్యం]అలంకారము. ఈసుగుణాలు లేకున్న వ్యర్ధమని భావం.బద్దెన.
ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: చేతులకు తొడవు దానము భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో నీతియె తొడ వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనమెప్పుడు తగిన సమయంలో తగిన పనినే చేయాలి. సమయమికి కొంచెం అటు ఇటు అయినా ఆపని పనికిరాకుండా ఉండే ప్రమాదం ఉంది. బుడమకాయ పచ్చిగా ఉన్నఫ్ఫుడు చేదుగా ఉంటుంది. బాగా పండితే కుళ్ళు వాసన వస్తుంది. దోరగా ఉన్నప్పుడే బాగుంటుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: చేయదగినవేళ జేసిన కార్యంబు వేగపడి యొనర్ప విషమగు బుడమకాయ చేదు; ముదిసిన తీపగు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యాలి. చెడు పనులు చేసి, వాటిని దాచినా అవి శాశ్వతంగా దాగవు. ఏనాటికో ఒకనాటికి బయట పడకుండా ఉండవు. ఎలాగైతే, రాగిపైన బంగారు పూత పూస్తే కొన్నాళ్లకు అది తొలగి, ఆ బండారం బయట పడుతుందో అలాగ. కాబట్టి, దుర్మార్గపు పనులు దాగేవి కావు. కనుక వాటిని చేయకపోవడమే మంచిది.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగు భాస్కరా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: రాగిపాత్రపైపూసిన బంగరుపూతచెదిరి రాగిబైటపడినట్లు దుష్టుడుచేసినపాపపుపని దాచినను బైటపడకపోదు.భాస్కరశతకం.
ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: చేసినదుష్టచేష్ట నదిచెప్పక నేర్పునగప్పిపుచ్చి తా మూసినయంతటన్ బయలుముట్టకయుండ దదెట్లు రాగిపై బూసినబంగరుం జెదిరిపోవగడంగిన నాడునాటికిన్ దాసినరాగి గానపడదా జనులెల్లరెరుంగ భాస్కరా
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుర్రమెక్కి వీధుల వెంట పోయే వాని మీద కుక్కలు మోరిగినా ఏమి లాభము. దర్జాగా తనదారిన తను పోతుంటాడు. మూర్ఖులు మంచివారి మీద వేసే నిందలు అంతే, సజ్జనులు వాటికి చలింపక తమ మార్గములో సాగిపోతారు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడు గుక్క విన్నివెంట కూయదొడగు ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఫుట్టే చచ్చె వేళలయందు స్వాతంత్ర్యము లేదు. పోని తన వెంట తీసుకొచ్చింది లేదు తీసుకు పోయేది లేదు. మద్యలో మాత్రము అన్నిటికి తామే కర్తనని చెప్పుకుంటారు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జనన మరణమువేళ స్వాతంత్ర్యమూ లేదు తేను లేదు మున్ను పోనులేదు నడుమగర్తననుట నగుబాటు కాదటే విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జయాపజాయలనేవి పట్టించుకోకూడదు. అటువంటివి అన్ని వదిలిపెట్టి మంచి గురువుని ఎన్నుకుని పట్టుదలతో, అతని సహాయంతో మనం అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జయము భయము దాటి చలపట్టి యుండును దయకు బాత్రుడగును ధర్మపరుడు నయముగాను గురుని నమ్మి నెమ్మది వేడు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను కవిని కనుక చేతనయిన విధమున కావ్యరచనతో ఆయాయుపచారములతో నిన్ను ఆరాధించుటకు యత్నింతును. ఎట్లన కావ్యమున ఆయా వర్ణన చేత స్ఫురింపజేయబడు శృంగారాది రసములే నీకు అభిషేక సాధనమగు పవిత్ర తీర్ధ జలములగును. అందలి సాధు శబ్దముల కూర్పులు పుష్పములు మాలలు అగును. శ్రవణమధురములగు శబ్దాలంకారముల కూర్పుచే సంపన్నమగౌ మధురోఛ్ఛారణ ధ్వనులు నీ పూజలో మ్రోగించు మంగళవాద్యములగును. ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అర్ధాలంకారములు నిన్ను అలంకరించు వస్త్రములగును. కైశికి మొదలగు వృత్తులు, వైదర్భి మొదలగు రీతులతో ఏర్పడు కావ్యరచనలలోని మెఱగులు నీ సన్నిధియందు వెలిగించు దీపములగును. కావ్యమునందలి ఆయీ ఉత్తమగుణములు మననము చేయుటచే కలుగు ఆనందమాధుర్యము నీకు నైవేద్యమగును. ఈ విధముగ కావ్యరచనలతోనే నిన్ను భక్తితో దివ్యమగు అర్చనాసామగ్రి కూర్చి చక్కని ప్రక్రియతో చేతనయిన విధముగ ఆరాధించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము ల్కలశబ్ధధ్వను లంచితాంబర మలంకారంబు దీప్తు ల్మెఱుం గులు నైవేద్యము మాధురీ మహిమగాఁ గొల్తున్నినున్ భక్తిరం జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు నా విషయమున "అరరె పద్మములతో శోభిల్లు నీరు సరస్సులయందో నదులయందో ఉండును కాని చట్టురాతిలో ఉండునా, బ్రాహ్మణుల గృహము పవిత్ర మగు బ్రాహ్మణాగ్రహారములో ఉండును కాని చండాలవాటికలలో ఉండునా, అట్లే ఆయా దుష్కృత్యములను చేసి చేసి అపవిత్ర మయిన శరీరమునకు పవిత్రత ఎక్కడిది, పవిత్రమగు ఆలోచనలెట్లు వచ్చును, మలినములగు సంస్కారములతో పాడయిపోయిన నా చిత్తమున నిన్నుపాసించు పవిత్ర ఆలోచనలెక్కడనుంచి వచ్చును" అని నాలో శారీరకముగ మానసికముగ అపవిత్రత భావించి నీలో నాపై రోత కలుగుట తగదు. నాలో ఎన్ని దోషములైన ఉండనిమ్ము. నీలో కల దయాదిగుణములు ఉత్తమములయినవి ఎన్నియో కలవు కదా. వాని విషయమున లోకమునకు నమ్మిక కలుగుట కైన నీవు నన్ను స్వీకరించి నన్ను అనుగ్రహింపుము.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జలజశ్రీ గల మంచినీళ్ళు గలవాచత్రాతిలో బాపురే! వెలివాడ న్మఱి బాఁపనిల్లుగలదావేసాలుగా నక్కటా! నలి నా రెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!ఒకేబాణముతో ఏడుసముద్రాలని ఒకచోటికితెచ్చావు.నీపాదధూళితోరాయి స్త్రీగామారింది.నీమహిమపొగడ బ్రహ్మాదులకిసాధ్యంకాదుగోపన్న
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జలనిధులేడునొక్క మొగిజక్కికి దెచ్చెశరంబు రాతినిం పలరగ జేసెనాతిగ బదాబ్జపరాగము నీచరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు గావునం దలప నగణ్యమయ్యయిది దాశరథీ! కరుణాపయోనిధీ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జాతిని ఆశ్రయించు వాడు ఎన్నటికి నీతిని వదలరాదు. జాతి కంటే నీతి ఎక్కువ. అలానే మతముని నమ్మిన వాడు జాతిని అశ్రద్ద చేయకుఊడదు. మతము కంటే జాతియే గొప్ప. అసలు వీటన్నిటిని వదిలి యోగి అగుట ఇంకా మేలు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతి మతము విడిచి చని యోగి కామేలు జాతితోనె యున్న నీతి వలదె? మతము బట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పుట్టిన నాటినుంచే జాతి భేదముమరచి సర్వేశరుడను మనసులో నిల్పినవాడే ఉత్తముడు. అతడే ముక్తిని పొందగలడు. కాబట్టి అందరూ కుల మత బేధాలు వదిలి శాంతిగా ఉండి సజ్జనులు కావాలి.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతి వేఱులేక జన్మక్రమంబున నెమ్మదిన నభవుని నిలిపెనేని అఖిల జనులలోన నతడు ఘనుడండయా! విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జాతులు, కులాలు, మతాలు అంటూ వాటికి బానిసలై, వివేచనా ఙానము నశించి, చచ్చి పుడుతుంటారు మూర్ఖులు. వీరు ఎన్ని జన్మలెత్తినా మనుషులందరూ సమానమే అని తెలుసుకోలేరు. మనమందరూ సోదరభావముతో కులభేదాలు విడిచి జీవించినప్పుడే ఈ భూదేవికి అసలైన శాంతి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతి, కులములంచు జనులెల్ల బద్దులై, భావ పరమునందు బ్రాలుమాలి, చచ్చి పుట్టు చుంద్రు జడమతులై భువి విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖులు సమానత్వం అనేది తెలియకుండా తన పర అనే జాతి భేదాలు చూపెడుతూ ఉంటారు. కాని భూమి మీద ఉన్న జీవులన్నియు సమానమే.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతిభేదమెంచి జన్మముల్ తెలియక ముక్తిగానలేరు మూర్ఖజనులు జాతి నెంచనేల జన్మమును తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులలో ఉన్న జాతులలో ఏజాతి గొప్పదని తర్కించి ప్రయొజనం లేదు. అన్ని జాతులకంటే కూడ ఙానమే ముఖ్యమని గ్రహించిన ఙానుడిదే ఉత్తమజాతి. కాబట్టి నా జాతి గొప్పదనే వితండవాదంతో సమయం వృదా చేయకుండా ఙానాన్ని పెంచుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జాతులందు నెట్టీజాతి ముఖ్యమొ చూడు మెఱుకలేక తిరుగ నేమిఫలము? ఎఱుకకల్గ మనుజుడేజాతి కలవాడొ విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జీవుని చంపడమంటే శివుని తిరస్కరించినట్లే. భూమి మీద కల ప్రతి జీవిలోను శివుడున్నాడు. జీవుడు శివుడు ఒక్కరే అని తెలుసుకోవడమే ఙానం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: జావి జంపుటెల్ల శివభక్తి తప్పుటే జీవి నరసి కనుడు శివుడె యగును జీవుడు శివుడనుట సిద్దంబు తెలియురా! విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయకు సముద్రము వంటివాడా! దశరథమహారాజ కుమారా! శ్రీరామా! కొలనులో నీరు ఇంకిపోయిన తరువాత అందులో బురద మాత్రమే మిగులుతుంది. ఆ బురదలో చిక్కిన చేపపిల్ల అక్కడ నుంచి కదలలేకపోతుంది. అప్పుడు అది నీరు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా మానవులు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత వారికి నువ్వు గుర్తు వస్తావు. అప్పుడు నీ మీద మనసు లగ్నం చేస్తారు. అలా చేసినప్పటికీ వారిని నువ్వు తప్పక అనుగ్రహిస్తావు.
ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జీవనమింక బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయు, గోరు విధంబు చొప్పడం దావలమైన దాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రాణాలు పోక ముందే తగిన మందిచ్చి మనిషిని బతికించాలి. ఒక్కసారి ప్రాణం పోతే ఎంత గొప్ప ఔషథమైనా ఉపయొగం ఉండదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: జీవి తొలగ నపుడె జీవనౌషధ మిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలగె నేని జావనౌషథ మేల? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయాగుణం కలిగిన దశరథరామా! నీ గురించిన కథలు అమృతంలా ఉంటాయి. ఆ అమృతాన్ని తాగుతాను. కమలాల వంటి నీ పాదాల నుంచి పుట్టిన తీర్థజలాన్ని నోరారా జుర్రుతాను. ‘రామా’ అనే మాటను పలకడం వలన కలిగిన సుధారసాన్ని ఎంతో ఇష్టంతో ఆరగిస్తాను. నన్ను నీచులైన మనుష్యులతో స్నేహం చేయకుండా కాపాడు. జాలిగుణం కలిగిన నిన్ను, నీ పాదాలను సేవించే రుచులను పొందే వారి స్నేహాన్ని కలగచేయి.
ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జుర్రెద మీ కథామృతము జుర్రెద మీ పదపంకజ తోయమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రెద జుర్రు జుర్రగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: మీకథలనెడిఅమృతమును.మీపాదజలమును.రామనామముతోఉప్పొంగుచున్న అమ్రుతరసము జుర్రెదను.రామా!దుష్టులస్నేహముకాక ఇటువంటివారి స్నేహమివ్వు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: జుర్రెదమీకథామృతము జుర్రెదమీపదకంజతోయమున్ జుర్రెదరామనామమున బొబ్బిలుచున్నసుధారసంబునే జుర్రెదజుర్రజుర్రగరుచుల్ గనువారిపదంబుగూర్పవే తర్రులతోడిపొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా జ్ఞాతులు నాకు ద్రోహము చేయువారే కాని హితము చేయువారు కారు. నా విషయమున చూపు కపటము అసూయ మొదలగు దుర్భావనలను ఆ భావములతో వారు చేయు పనులను సహించుట శక్యము కాదు. నా తండ్రిపై ఆన. వారు నా విషయమున చేయు చెడుగులకు ప్రత్యపకారము చేయను. ఎందుకనగా దాని వలన నాకు దోషము కల్గును. వారి విషయము ఆలోచించక వారికి దూరముగ తొలగిపోదుమన్న మనస్సునందు ఆ జ్ఞాతులపై క్రోధము తగ్గవలయును. కాని అది తగ్గుట లేదు. ఏమి చేయుదును? నా అంతఃకరణవృత్తులందలి సకలదోషములను మానిపి నీ పాదపద్మముల యంద్ నిశ్చల నిర్మల భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: జ్ఞాతుల్ ద్రోహంబు వాండ్రు సేయుకపటేర్యాది క్రియాదోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకే జేయగాఁ బోతే దోసము గాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా చేతఃక్రోధము మాన దెట్లు నడుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉల్లితోటలో ఉన్న మల్లెమొక్క గుణము ఎలా నశించునో, అలానే ఉత్తముడైనవాడు చెడ్డవారితో తిరుగుతూ పక్కవారిని వెక్కిరించిన వాని మంచితనము నశిస్తుంది. కాబట్టి చెడ్డ వారితో స్నేహం మానుకొని ఇతరులని గౌరవించడం అలవరచుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: టక్కరులను గూఢి యెక్కసక్కెములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పొట్టి వాళ్ళు ఎంత బలవంతులైనా నింగికి ఎగిరి చెట్టు చివర ఉన్న పండుని అందుకోలెరు. అలాగె ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా ఆచరించకపోతె మోక్షం రాదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: టింగణాలు బలిసి నింగికి నెగిరినా చెట్టుచివరి పండు చేతబడునే? పుస్తకముల జదువ బొందునా మోక్షంబు? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: టిప్పణములు చేసి చప్పని మాటలు చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు విప్పి చెప్పరేల వేదాంతసారంబు? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దేవుడొక్కడే, మతాలన్ని సమానమే అంటూ అనేకమంది పెద్దలు లోకములో వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు సవివరంగా విడమరచి చెప్పారు. అయినా కాకులలాంటి ఈ జనం, దానిలో మర్మమును చూడలేక ఇంకా అఙానంగానే ఉన్నారు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: టీక వ్రాసిన ట్లనేకులు పెద్దలు లొకమందు జెప్పి రేకమంచు కాకులబట్టి జనులు కాన రీ మర్మము విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేసే పని ఏదైనా పూర్తిగా గ్రహించి అర్ధం చేసుకుని చేయాలి. ఒకవేళ దాని గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుని మొదలుపెట్టాలి. అంతే కాని పైపైన చూసి ఏదీ చేయరాదు. బయటకు బాగానే కనిపించే పాత్రలో లోపల కన్నం ఉండగా, ఏదైనా దాయడం కష్టమే కదా? పని కూడ అంతే.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: డాగుపడిన వెనుక దాగ నశక్యము అరసి చేయుమయ్య యన్ని పనులు తెలియకున్న నడుగు తెలిసినవారిని విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!శబరినీకు దగ్గరిచుట్టమా?దయతోఏలావు.నీభక్తునికిభక్తుడా?గుహుడు.అతడికిిసేవా భాగ్యమిచ్చావు.నేనేంపాపంచేశాను?నీభక్తుణ్ణి.కాపాడు.గోపన్న
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: డాసినచుట్టమాశబరి దానిదయామతి నేలినావునీ దాసునిదాసుడాగుహుడు తావకదాస్య మొసంగినావునే చేసినపాపమా వినుతిచేసిన కావవు కావుమయ్యనీ దాసులలోననేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అసూయకలిగిన హీనుడు ఇతరులకి హాని తలపెడతానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కాని చివరకు వానికే హాని కలుగుతుంది. కాబట్టి అటువంటి వారి మాయలో పడి ఇతరులను బాద పెట్టకూడదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: డెందమందు దలచు దెప్పరమెప్పుడు వోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: న్యాయం చెప్పమని మన దగ్గరకు వచ్చిన వాళ్ళ తగువులు తీర్చే సమయములో ధర్మం తప్పి ప్రవర్తించరాదు. అలా చేసిన వాళ్ళకు ముక్తి ఉండదు. ధర్మం పలికిన వాళ్ళకు దైవం కూడ తోడుగా ఉంటాడు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన మానవుండు ముక్తి మానియుండు ధర్మమునె పలికిన దైవంబు తోడగు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: గొప్పవారిబలము తెలియకకోపముతో ఎదిరించిన చెడుదురు.పొట్టేలు కొండతో పోరుసలిపిన తానే చెడును.భాస్కరశతకం
ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తగిలి మదంబుచే నెదిరిదన్ను నెరుంగక దొడ్డవానితో బగగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతె గాక తా నెగడి జయింపనేరడది నిక్కముతప్పదు ధాత్రిలోపలన్ దెగి యొకకొండతో దగరుఢీకొని తాకిననేమి భాస్కరా
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుర్రం ఎక్కి అడవుల వెంట తిరగడం వేట అనిపించుకోదు. ఎప్పుడోకప్పుడు కింద పడి ఎదో ఒకటి విరగ్గొట్టుకుంటారు. ధైర్యం, ఓపిక కలిగి కార్యం సాధించినప్పుడే నిజమైన వేట అనిపించుకుంటుంది.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తట్టు నెక్కి తిరుగునట్టె వేటయ్యెనా? ఎపుడో క్రిందబడిన నేదొ విరుగు చెల్లియుండి యొర్పుజెందిన భూషింత్రు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: కార్య సాఫల్యత అంత తేలిక కాదు. మరీ ముఖ్యంగా చెడిన పనులైతే మరింత కష్టం. ఆలస్యమవుతుందని, శరీర శ్రమకు గురి కావలసి వస్తుందని తొందరపాటు ప్రదర్శించకూడదు. అలా చేస్తే పనులు మరింత వెనుకబడి పోతాయి. అటు ఆలస్యాన్ని, ఇటు శారీరక శ్రమను రెండింటినీ భరిస్తూ ఓపిగ్గా, కష్టపడినపుడే చెడిన పనులైనా సరే నెరవేరుతాయి.
ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తడ వోర్వక, యొడ లోర్వక కడు వేగం బడిచి పడిన గార్యం బగునే తడ వోర్చిన, నొడ లోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మరుగుతున్ననూనెలో నీటిబొట్టుపడిన భగ్గునమంటలేచును.దుష్టునికి మంచిచెప్పిన అట్లేమండిపడును.దూరముండాలి.
ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తడవగరాదు దుష్టగుణు తత్వమెరుంగక ఎవ్వరైననా చెడుగుణమిట్లు వల్వదనిచెప్పిన గ్రక్కునకోపచిత్తుడై కడుదెగజూచుగా మరుగగాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గునమండకయున్నె భాస్కరా
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!
ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఆలస్యము,శరీరశ్రమ సహించలేక త్వరపడినచో ఏపనీ సాధించలేరు.కాస్త ఓపికతో ఎదురుచూసిన చెడిపోయాయనుకున్నవికూడా తిరిగి ఫలించవచ్చు.ఆలస్యం అమృతంవిషం,నిదానంప్రధానం.ఏదెక్కడోతెలియాలి.
ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తడవోర్వక యొడలోర్వక కడువేగం బడిచిపడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకురుసుమతీ.
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులో కపటము/మోసము వున్న వారికి అందరూ అకారణంగా మోసగాళ్ళ లాగానే కనిపిస్తారు. మనిషి లో ఆ గుణం పోయినప్పుడు... యెవరూ అకారణంగా మోసకారులుగా అనిపించరు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన మది కపటము కలిగిన తనవలెనే కపటముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచిన తన కెవ్వడు కపటిలేడు ధరలో వేమా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తన భాగ్యమే ఇంద్రవైభవము వంటిదని, తనదరిద్రమే ప్రపంచమున కంతటికీ దరిద్రమనీ, తనచావు యుగాంత ప్రళయమని, తను ప్రేమించిన స్త్రీయే రంభ అని ప్రజలనుకొనుచుందురు.
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తనకలిమి ఇంద్రభోగము తనలేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తనచావు జగత్ప్రళయము తనువలచిన యదియెరంభ తథ్యము సుమతీ
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు, తను చేసిన తప్పులు ఎన్నో ఉండగా మూర్ఖులు పక్క వాళ్ళ తప్పులను వెదకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటివారిని అసలు పట్టించుకోకూడదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర మెంచు నోగి యెపుడు జక్కిలంబు చూచి జంతి కేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన దగ్గర ధనం ఉన్నదని తెలియగానె ఆశ పరుడు ఏదో బంధుత్వం కలుపుకొని, కానుకలిచ్చి, తన కన్యనిచ్చి పెల్లి చేయాలనుకుంటాడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు బంధువనుచు దానె తోడుకవచ్చి కలిమి గలయజూచి కాంక్షపరుడు దక్షిణలనొసంగి తరుణి నీయగజూచు విశ్వధాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకు ప్రాప్తం లేకపొతే అవసరం వచ్చినప్పుడు ఎంత తిరిగినా దానం దోరకదు. అలాంటప్పుడు దైవాన్ని నిందించి ఏమి లాభం? కర్మజీవులని చెప్పుకుంటామే ఆ మాత్రం తెలియదా?
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు బ్రాప్తిలేక దానం చిక్కదు దైవనింద వెఱ్ఱితనము గాదె? కర్మజీవులేల కర్మంబు దెలియరు? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనకు చేసిన మేలును మంచి వాడెన్నటికి మరువడు. కుక్క జంతువైన కూడ విశ్వాసముతో యజమాని యెడల భక్తి కలిగి ఉండును.చేసిన మేలును మరిచిన దుర్జనుడు అటువంటి కుక్క కంటే కూడ హీనుడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకు మేలుచేయ దా దెలియగ నేర్చు నెలమితోడ గుక్కయెఱుక భువిని తనకు మేలు చేయదా నెఱుంగగ వేమి మనుజుడెంత ఖలుడొ మహిని వేమ
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా ఓగు నేర మెంచు నొరులఁగాంచి చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ భూప్రపంచంలో అన్ని ప్రాణులు సమనామే. ఇతర ప్రాణులను కూడ తమతో సమనంగా చూడాలి.ఇది విస్మరించి దుర్జనులు జీవులను హింసిస్తుంటారు.నిజమైన ఙాని ఏనాడు ప్రాణిని చంపడు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనకుబోలె నవియు ధరబునట్టినవి కావొ పరగదన్న బోలి బ్రతుకుగాదె ఙానిప్రాణి జంప గారణమేమయా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తనకోపము శత్రువువలె తననే బాధపెట్టును.శాంతము రక్షకుని వలె తనను కాపాడును.మనము ఇతరులపై చూపిన దయ బంధువులా సాయపడును.సంతోషమే స్వర్గము,దుఃఖమే నరకము వంటివి.అవి ఎక్కడో లేవు.బద్దెన.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: తనకోపమె తనశత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సజ్జనులైనవారిని, ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బ్రతికి ఉన్నను చచ్చిన వాడితో సమానమే అగును.
ఇచ్చిన భావం వచ్చే కుమార శతకం శైలి పద్యం: తనజులనుం గురువృద్ధుల జననీజనకులను సాధుజనుల నెవడు దా ఘనుడయ్యు బ్రోవడో యా జనుడే జీవన్మ్రుతుండు జగతి కుమార !
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తన మేలు కోరి మంచి చెప్పినా మూర్ఖుడు అందరిముందూ మన మొహం మీదనే తిడతాడు. పొన్లె పాపం అని దయతో గడ్డి వేసె వారి పైనే కొమ్ము విసిరే పొట్లగిత్తలాంటివాళ్ళు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన దిట్టుచుండు నధము డెట్టయెదుట గడ్డి వేయ బోట్ల గొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట అవతలి వారి మనస్సు సంతోషపడునట్లుగా నడుచుకొనుటయే బుద్ధిమంతులు చేయుపని.
ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: తనపై దయ నూల్కొనఁగను గొన నేతెంచినను శీల గురుమతులను వం దనముగఁ బూజింపం దగు మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! సత్పుత్రుని కనుట, ధనమును నిక్షేపించుట, దేవాలయమును నిర్మించి దేవతాప్రతిష్థ జరిపి దేవతల పూజ మొదలగునవి జరుగుటకు వ్యవస్థలు చేయుట, బ్రహ్మచారి బ్రాహ్మణునకు వివాహము జరుపుట, కవిచే కావ్యము వ్రాయించి తాను అంకితము నందుట, చెరువులు త్రవ్వించుట, ఉద్యానవనములను ప్రతిష్థించుట యను సప్త సంతానములందురు. ఇవి అన్ని జరిపి గొపదనము వహించినవాడుకూడ నిన్ను సేవించిన పుణ్యాత్ముడు పొందు ఉత్తమఫలములను పొందడు.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ పోలేడు నీసేవఁ జే సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: పిల్లలను కన్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోతుందా? వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దనవసరం లేదా? గాలికి వదిలేస్తే ఏ పిల్లలైనా చెడుగులై పోతారు. అందుకే, ఉదా॥కు కుమారుడు చెడ్డవాడయ్యాడంటే తండ్రిదే తప్పుగా భావించాలి. కూతురు విషయంలో తల్లి బాధ్యత వహించాలి. అలాగే, పిల్లలు కూడా తమ కన్నవారి పరువు తీసే పనులు చేయకూడదు.
ఇచ్చిన అర్ధం వచ్చే కుమార శతకం శైలి పద్యం: తనయుడు చెడుగై యుండిన జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా వున నీ జననీ జనకుల కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆత్మఙానం, పరతత్వం తనలో ఉన్నవని తెలియక బయట దాని కోసం అన్వెషించే వాడు మూర్ఖుడు, అది ఎలా ఉంటుందంటే సూర్యుని ముందు దివ్వెతో వెదికినట్లుగా ఉంటుంది.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనలోన జీవతత్త్వము తెలియక వేఱుయనుచు దలచి వెతుకుటెల్ల భానునరయ దివ్వె పట్టినరీతిరా! విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా శరీరము ఎంతవరకు భూమిపై ఉండునో అంతవరకు ఇది మహారోగముల పాలయి, అవి అధికము కాగా కలుగు దుఃఖములను నేను పొందకుండునట్లు దయాదృష్టితో చూడుము. తదుపరి కోరికయేమనగా నేను నీ పాదపద్మములనే సేవించుచు ధ్యానించుచు నాచిత్తము ఈ సర్వప్రపంచపు వాసనలను వదలగల్గునట్లు అనుగ్రహింపుము.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగదీ పనదుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుకన్ నీపదపద్మముల్ దలఁచుచున్ విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబున నుండఁజేయంగదవే శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనస్వంతమని పోషించుటకు ఈ సరీరము ఎవరిదీకాదు. దాచినపెట్టుటకు ధనము ఎవరిదీకాదు. పారిపోకుండ నిలుచుటకు ఈ ప్రాణము ఎవరిదీకాదు. ఇవి ఏమియు శాశ్వతములు కావు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువ దెవరి సొమ్ము తనదని పోషించి ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొన cగ ప్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ! వినుర వేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇదినాశరీరం కాపాడుకోవాలి అనుకున్నాఅది అనారోగ్యాలపాలవుతూనే వుంటుంది.ప్రాణం కాపాడుకోవాలనుకున్నా ఏదోఒకనాడు వదిలిపోతుంది.ఇంక ధనంమాత్రం ఎవరిసొమ్మని దాచుకుంటాం?వేమనశతకపద్యం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువు యెవరిసొమ్ము తనదనిపోషింప ధనము ఎవరిసొమ్ము దాచుకొనగ ప్రాణమెవరిసొమ్ము పాయకుండగ నిల్ప విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన ప్రాణం దేహాన్ని వదిలి వెళ్ళే వేళ, భార్య కాని, కొడుకులు కూతుళ్ళు కాని, చుట్టాలు కాని, స్నెహితులు కాని ఎవరూ వెంట రారు. మన ప్రాణంతోటి మనం చేసిన మంచి పనులు మాత్రమే తోడు వస్తాయి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువు విడిచి తాను దరలిపోయెడి వేళ తనదు భార్య సుతులు తగినవారు నొక్కరైన నేగ రుసురు మాత్రమే కాని తనదు మంచి తోడు తనకు వేమ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శరీరము, ధనము అశాశ్వతాలని దాంభికుడు ఇతరులకు నీతులు చెపుతూ ఉంటాడు, కాని తాను మాత్రము ఆచరించడు. ఇటువంటి నీతులు చెప్పడం తెలికే గాని చేయడం మహా కష్టం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువులస్థిరమని ధనము లస్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు చెప్పవచ్చు బనులు చేయుట కష్టమౌ విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: "దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః" అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తనువులోని యాత్మ తత్వ మెఱుంగక వేరె కలడటంచు వెదుక డెపుడు భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా? విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును. అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చింతరువాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము. ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము; నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందను. ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను.
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జే సి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తానెవరో తాను తెలుసుకున్న వానికి వేరోక దైవంతో పని లేదు. గొప్ప గొప్ప తత్వ ఙానులందరు తమను తామే దైవమనుకుంటారు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన్ను దా( తెలిసిన దైవంబు మ!రి లేదు తానె దైవమంచు తత్వయొగి తలచుచుండు నెపుడు ధరలోన నరయుము విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరులు తమను పొగడాలని మూర్ఖులు ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చిమరీ ధరిస్తూ ఉంటారు. ఇంతటితో ఆగకుండా వారు పొగడకపొయే సరికి తమను తామే పొగుడుకుని ఆనందపడుతుంటారు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని సొమ్ములెఱపుదెచ్చి నెమ్మిమీఱ నొరులకొరకు తానె యుబ్బుచునుండును విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనను తాను తెలుసుకున్న వాడె నిజమైన బ్రహ్మ. ముక్తి అనేది ఎక్కడో లేదని తన దేహంలోనె ఇమిడి ఉందని తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకోలేనివాడు దేన్ని తెలుసుకోలేడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తన్నుదా దెలిసిన దానె పోబ్రహ్మంబు తనువులోన ముక్తి దగిలియుండు తన్నెఱుంగని వాడు తానెట్టి బ్రహ్మంబు? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శివుని చూడడానికి తపస్సు చేయవలసిన పనిలేదు, మనస్సు స్థిరంగా ఉంచుకొని మనస్సులోనికి పరిశీలించినట్లయితే పరమేశ్వరుని సాక్షాత్కారం జరుగుతోంది.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తపలేలమరయ ధాత్రి జనులకెల్ల నొనరఁ శివునిఁజూడ నుపమకలదు మనసు చెదరనీక మదిలోనచూడరో విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అబద్దాలు చెప్పి, ఇతరులను మాయ చేసి సంపాదించిన వాని ఇంట ధనము నిలువదు. చిల్లి కుండలో నిళ్ళు పొయినట్లు లక్ష్మి పోతుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: తప్పు పలుకు పలికి తాచోట చేసిన కూడియున్న లక్ష్మి క్రుంగిపొవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనుల కెల్లా నుండు దప్పు తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!తప్పులు చేసితిని,నీవేఇక నాదైవం,నిన్నుతప్ప ఇతరులను కొలువను.,నీదాసానుదాసులను సేవించెద.నన్నుకాపాడు.గోపన్న[రామదాసు].
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: తప్పులెరుంగలేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావుమంటి నికనన్యులకున్ నుడురంటనంటి నీ కొప్పిదమైన దాసజనులొప్పిన బంటుకుబంటునంటి నా తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడెదేమనగా ’మనస్సు అత్యంత ఆశక్తితో పరస్త్రీలతో సంగమించి సుఖించగోరుచున్నది. పరద్రవ్యములను దొంగిలించవలె ననుకొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది. నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము. పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము.
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మనుష్యులు ఉత్తమ మగు యోగసాధనము చేసి తమ నేత్రమునందలి తేజోబిందువును తామే చూచినచో వారు తాదాత్మ్యమును పొంది బ్రహ్మానందము నందగలరు. కాని వీరు అది మాని సుందరులగు స్త్రీల కనుల జంటకు కల సౌందర్య విషయమున మోహము పొందుచున్నారు. ఆ సుందరుల కన్నులు నిర్మములు, పద్మములను పోలునవి, కదలికలు మెఱుపుతీగల లాస్యమను సుకుమారనృత్యమును పోలునవి, ఆ సౌందర్యముతోనే మన్మధుడు లోకములను జయించగలుగుచున్నాడని వర్ణించుచున్నారు. వీరెంతటి అవివేకులో కదా!
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: రక్తసంబంధంలోని గొప్పతనం ఇదే కదా మరి. ప్రత్యేకించి సొంత అన్నదమ్ములైన వారు ఎలా వుండాలో చెప్పిన నీతిపద్యమిది. తమ్ములు తమ అన్నపట్ల భయంతోపాటు భక్తినీ కలిగి ఉండాలె. అలాగే, అన్నలు కూడా తమ తమ్ములపట్ల అంతే అనురాగాన్ని చూపించాలె. అప్పుడే ఆ అన్నదమ్ముల అనుబంధం అజరామరం (శాశ్వతం) అవుతుంది.
ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: తమ్ములు తమయన్న యెడ భ యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌ దమ్ముల నన్నయు సమ్మో దమ్మును బ్రేమింప గీర్తి దనరు కుమారా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ప్రాణములు, నీటి అలలవలె, రావిఆకులవలె, మెఱపులతో చెయబడిన అద్దములవలె, గాలిలో పెట్టిన దీపమువలె, ఏనుగు చెవుల కొనలవలె, ఎండమావులవలె, మిణుగురు పురుగుల కాంతులవలె, ఆకాశమందు వ్రాయబడిన అక్షరములవలె భ్రాంతిచే కల్పింపబడిన అవాస్తవములు , క్షణికములు అయియున్నవి. సంపదలు మంచునీటి బొట్టులవలె ఎప్పుడు కరిగిపోవునో తరిగిపోవునో తెలియదు. జనులు వానియందు మునిగి, మదముచే కన్నును మిన్నును కానని గ్రుడ్డివారుగా అజ్ఞానులుగా ఏల అవుదురో చెప్పజాలకున్నాను.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: తరఁగల్ పిప్పలపత్రముల్ మెఱఁగు టద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత్కీటప్రభల్ సురవీధీలిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపఃపిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']